VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
⬇️ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన నేపథ్యంలో, సూపర్ 6 పథకాలపై నేడు అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ . సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ప్రభుత్వం
ఆటో డ్రైవర్లు కు ఆర్థిక సాయం
Dear All,
Please Complete all the works by 10.09.2025 EOD.

1.Unpaid Remarks Capture.
2.Death pensioners Verification(PS/WAS Login)
3.Transfers, Roll Backs.
4.DBT for Students.( Disabled students studying outside AP )
5.If any Court Cases Pending.
6.CKDU Govt Approvals.
7.Spouse entry and Wife Details Capture
8.Aadhaar Number Changes
9.Any Bank accounts Changes
10. Grievances.

All Screens will be closed (MPDO&MC logins @5:00 PM and APO/PD and Other District Logins @5:30 PM) on 10.09.2025.

Please complete before 10th EOD.
6⃣ సూపర్ సిక్స్ - సూపర్ హిట్ భారీ బహిరంగ సభ వేదిక ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు..

- కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి కి వందనం
- మహిళలకు ఉచిత బస్ సౌకర్యం
- 47 లక్షల మందికి అన్నదాత సుఖీభవ
- ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
- డీఎస్సీ ద్వారా 16347 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
-వీటికి అదనంగా దసరా నుంచి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15000 ఇస్తున్నట్లు వెల్లడి..
*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యత*
*దసరా రోజు రూ.15,000.. వీరికే*
వాహనమిత్రతో 2.90లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి. ఒక్కొక్కరికి 15 వేల చొప్పున. 435కోట్ల హార్దిక సాయం
*సచివాలయాల సిబ్బందికి బంగారు కుటుంబాల బాధ్యత* 👏👌
!! Financial Assistance to Auto Rikshaw - Motor Cab/Maxi cab Drivers !!

🔘 Government have announced Rs.15000/- Financial Assistance to Motor Cab/Maxi cab Drivers

🔘 Program will be implemented by the GSWS Department

!! Tentative Schedule !!

☑️ GSWS will share the existing 2.75 lakh data to the Village / Ward Secretariats by 12.09.2025

🔘 New applications will be taken from 17.09.2025 by all Village / Ward Secretariats.

🟡 Registration of new beneficiaries is allowed upto 19.09.2025

🔰 Field verifications shall be completed by 22.09.2025 (DA-WEA-MPDO/MC-District Collector)

❇️ Generation of final list by 24.09.2025

✅ Disbursement of Financial Assistance by Hon'ble Chief Minister on 01.10.2025 #Vahanamitra
అమరావతి

బిగ్ బ్రేకింగ్

రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ

1. పార్వతీపురంమన్యం – ప్రభాకర్ రెడ్డి

2. విజయనగరం – రామసుందర్ రెడ్డి.

3. ఈస్ట్ గోదావరి – కీర్తి చేకూరి

4. గుంటూరు – తమీమ్ అన్సారియా

5. పల్నాడు – కృతిక శుక్లా

6. బాపట్ల – వినోద్ కుమార్

7. ప్రకాశం – రాజా బాబు

8. నెల్లూరు – హిమాన్షు శుక్లా

9. అన్నమయ్య – నిషాంత్ కుమార్

10. కర్నూలు – డాక్టర్ ఎ సిరి

11. అనంతపురం – ఓ.ఆనంద్.

12. సత్య సాయి – శ్యాంప్రసాద్
VOLUNTEER 🤝 CONNECTION
#Vahanamitra
🛺 *VAHANA MITRA UPDATE* : ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర షెడ్యూల్ విడుదల..

☛ *సెప్టెంబర్ 12 న* - ఇప్పటికే ఉన్న 2.75 లక్షల మంది డేటా ను సచివాలయాలకు పంపించడం

☛ *సెప్టెంబర్ 17* - కొత్త దరఖాస్తులు ఆహ్వానం

☛ *సెప్టెంబర్ 24* - తుది జాబితా #Vahanamitra
*ఏపీలో ప్రతినెలా 29,762 రేషన్‌ షాపుల ద్వారా సరుకుల పంపిణీ.*

*వృద్ధుల ఇళ్లకు వెళ్లి సరుకులు ఇస్తున్నారు.*

*దేశంలోనే 96.5 శాతం ఈ-కేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.*

*ఈ నెల 15 నుంచి అన్ని జిల్లాల్లో కార్డులు పంపిణీ.*

*3 నెలలు వరుసగా రేషన్‌ తీసుకోకుంటే కార్డు రద్దు అవుతుంది.*

*వైట్‌ కార్డు ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి.*

*అక్టోబర్‌ 31 వరకు ఉచితంగా స్మార్ట్‌ కార్డులు : మంత్రి నాదెండ్ల మనోహర్‌*
Rice card Update:
If any changes are required in your Smart Rice card our NDA Government will rectify and replace the card FREE OF ANY CHARGE! Please enable this opportunity before October 31, 2025.
By the request of different JACs-

We are not allocating Clusters..
Rather 50HHs- by every week - these HHs will be randomised.
Everyone should participate and duly follow the instructions.

GSWS director, GSWS
*🟡GSWS Employee Mobile App*

GSWS ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ నిన్న అనగా తేదీ:11.09.25 న 9.4 వెర్షన్ కు అప్డేట్ అయినది.

*◼️What's new*

1)Notifications Enabled.
2)Whatsapp Door To Door Campaign Module.
3)1mprovements.

*🟡Version 9.4*

👇🏻👇🏻👇🏻

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*🟣మన మిత్ర డోర్ టూ డోర్ క్యాంపెయిన్ గురించి*

◽GSWS ఓల్డ్ పోర్టల్ PS లాగిన్ నందు మీకు మ్యాప్ చేసిన క్లస్టర్లు మాత్రమే మీకు ఓపెన్ అవుతాయి.

◽కుటుంబ యజమాని పేరుతో సర్వే ఓపెన్ అవుతుంది.
◽ముందుగా డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత సర్వీసు ను ఎంచుకుని ఆ తర్వాత EKYC పూర్తి చేసి సబ్మిట్ చేయవలెను.

కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి AUTHENTICATION ద్వారా సర్వే పూర్తి చేయాలి.


*🟠ముఖ్య గమనిక*: OTP ఆప్షన్ లేదు.

🔘బయోమెట్రిక్/ఐరిస్/ facial Authentication ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి.

*🟣 WhatsApp Ralley Awareness Report*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WhatsappAwarnessRallyReport

*🟣 APP LINK*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*🟡WhatsApp Door-to-Door Campaign Module*

A separate module to capture WhatsApp Door to Door Campaign status will be enabled by EoD in GSWS
Employee APP


*☀️Household Population.*
Each employee' s assigned households will be automatically populated in their Mobile App.

*🟣 WhatsApp Ralley Awareness Report*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WhatsappAwarnessRallyReport

*🟣 APP LINK*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*☀️Household Level Survey*

On clicking, a household:

*🔘Step 1*: Department Selection - WhatsApp Service raised
Dropdown with Department Names (fetched dynamically from master list).

*🔘Step 2:* Service Selection
Afler deparlment is chosen, respeclive services under that department should appear in the nexl dropdown.

*🔘Step 3:* Member Authentication
Select any household member for authentication.

*◼️Available options:* Fingerprint/ IRIS/Face for e-KYC.

*🔘Step 4* : Submission
After successful e-KYC, service request submission should be recorded.

Data must sync with backend in real-time or during next online session (if offline mode).
Heavy rain alert to few parts of Vizag city during next 2 hours . Non stop rain currently in Anakapalli, Kakinada and East Godavari districts! ⛈️