VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
దసరా సెలవులు మొత్తం12 రోజులు(10 రోజులు కంటే ఎక్కువ 15 రోజులు కంటే తక్కువ) కనుక Prefix &Suffix లైన Sept 20 మరియు Oct 3 న విధిగా పాఠశాలకు హాజరు కావలెను. ఈ రెండు రోజుల్లో ఏ ఒక్కరోజు హాజరు కాకపోయినా 12 రోజుల సెలవులు తో HPL/ EL గా పరిగణించబడును
అధిక వేడి కారణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఈ సాయంత్రం వరకు 15–30 నిమిషాలపాటు అకస్మాత్తుగా మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఈ రోజు సాయంత్రం నుండి రాత్రివరకు మధ్య మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వానలు, ఉరుములు పెరుగుతాయి. రాత్రి నుండి రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు, పిడుగులు కురిసే అవకాశం ఉంది.
నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల అనేక ప్రాంతాల్లో 🌧 అలాగే పల్నాడు, కృష్ణా, NTR, బాపట్ల, గుంటూరు, ఎలూరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల కొంత భాగాల్లో వచ్చే 1-2 గంటల్లో చెల్లాచెదురుగా ఉధృతమైన ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧🌧
🛺 వాహన మిత్రా క్రొత్త అప్లికేషన్లు దరఖాస్తుకు చివరి తేదీ రేపటి వరకు అనగా 20-09-2025 వరకు మాత్రమే పొడిగించబడింది. అందరూ గమనించగలరు.
వచ్చే 2 గంటలలో #నెల్లూరు, #తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎక్కువ భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ☔️⚡️. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదవుతుంది ⚠️ జాగ్రత్తగా ఉండండి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం కొన్నిచోట్ల మాత్రమే వర్షాలు పడతాయి 🌧.
పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం తీసుకున్న వారికి వాహన మిత్ర పథకం ఇలా దరఖాస్తు చేయాలి - VEHICLE SOLD చేసిన CASES లో ఎవరికి అయితే GSWS APP నందు EKYC చేసారో వారి వివరాలు NBM WEA/WWDS లాగిన్ నందు ENABLE అయినచో వారికి SOLD అనే ఆప్షన్ ఎంచుకుని "NOT RECOMMEND" అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. తదుపరి వారికి కొత్తగా DA /WEDPS MBM లాగిన్ నందు అప్లై చేయాలి.
💬 *వాహన మిత్ర eKYC ఎవరికి చేయాలి ?*

సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో వాహన మిత్ర పథకానికి సంబంధించి ఈ కేవైసీ కొరకు వచ్చిన పేర్లలో ఎవరైనా అనర్హులు ఉంటే వారికి eKC పెండింగ్ ఉంచరాదు,వారికి మొబైల్ యాప్ లో ఈ కేవైసీ పూర్తి చేసి బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్ లో అనర్హులుగా చేయాల్సి ఉంటుంది.
అన్ని రకముల పెన్షన్లు అనగా వృద్ధాప్య పింఛను వికలాంగుల పింఛను మెడికల్ పింఛను వృత్తిపరమైన పింఛన్లు పొందుతున్న వారందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా వాహన మిత్ర పథకానికి అర్హులు.
ఆటో మ్యాక్సీ క్యాబ్ వాహనాల ఓనర్లు మాత్రమే దరఖాస్తుదారులుగా పరిగణించడం జరుగుతుంది. వారు మరణించినట్టయితే వారి పేరుపై ఇంట్లో వారు వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేయడానికి కుదరదు.
ఆగస్టు 31 2025 తేదీలోపు ఎవరైతే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉంటారో వారు మాత్రమే కొత్తగా వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవుతుంది. ఆగస్టు 31 2025 తర్వాత కొనుగోలు చేసిన వాహనానికి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్టయితే వారు ఈ పథకానికి అనర్హులు. వారందరికీ పథకం పేమెంట్ విడుదలైన తర్వాత అర్జీ నమోదుకు అవకాశం ఉంటుంది.
2023వ సంవత్సరం వాహన మిత్ర పథకం లబ్ధి (₹10k) పొంది సచివాలయంలో ఈ 2025 సంవత్సరం వాహన మిత్ర పథకాని (15k) కి వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ కి పేర్లు వచ్చిన వారికి సచివాలయాల స్థాయిలో వెల్ఫేర్ అధికారుల వారి లాగిన్ లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 22.
సర్క్యులర్.jpg
127.4 KB
రాష్ట్రవ్యాప్తంగా వార్డు సచివాలయ ఉద్యోగులకు తేదీ సెప్టెంబర్ 23 లేదా 24 తేదీలలో ఒకరోజు ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు P4 ప్రోగ్రాం పై ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమం. సంబంధించి ఉత్తర్వులు విడుదల..
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/17938
రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు టిక్కెట్ ధర రూ. 1000కి పెంచేందుకు పెట్టిన శ్రద్ధ.. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంపై లేకపోవడం బాధాకరం. - *వైఎస్ షర్మిల*
📢 AP Govt New Update 🚀

👉 ఇప్పుడు జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో కూడా GSWS ఆఫీసులు!

✨ 15,004 సచివాలయాలకు అదనంగా ➡️ కొత్త 3-Tier GSWS Structure వచ్చేసింది ✅

🏡 ప్రతి పథకం – ప్రతి ఇంటికి 👉 కొత్త 2,700+ పోస్టులు క్రియేట్ చేసిన ప్రభుత్వం

📌 GVMC, VMCతో పాటు అన్ని మునిసిపాలిటీల్లో కొత్త GSWS సిబ్బంది నియామకం ( మిగులు సిబ్బంది ) 💼

👉 తాత్కాలికంగా PR&RD, MA&UD అధికారులు ఇన్‌చార్జ్‌గా కొనసాగుతారు 📢

💬 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐆𝐎 👇
https://t.me/VolunteerConnection/17939?single
సెప్టెంబర్ 24–27 మధ్య తుఫాను/అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

• ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం 60%
• విశాఖపట్నం & ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం 40%
All GSWS shall download this app immediately and login. They shall start verification of details of Bangaru Kutumbam families, check their need assessment and then connect with Margadarsis.

All this exercise shall be completed by *30th September*

Necessary disciplinary action shall be initiated against those who don't follow the above instructions. This is to be taken very seriously.
Please download the *P4 GSWS App* immediately from the Google Play Store using the following link:

https://play.google.com/store/apps/details?id=com.p4survey.user

Once installed, log in using your GSWS User ID and the default password: *1234*