🌧 Heavy Rains Alert 🌧
☛ నేడు ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది
☛ ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది
☛ శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను దాటుతుందని తెలిపింది
☛ దీని ప్రభావంతో రేపు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం 🌩️
☛ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది 🌧️
➖➖➖➖➖➖➖
👉 🔔 For Instant Updates – Join Our Telegram Family Now
✨ https://t.me/VolunteerConnection ✨

నవోదయ లేటరల్ ఎంట్రీ అప్డేట్ ✨
☛ 📢 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9 & 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు.
☛ ⏳ మొదట సెప్టెంబర్ 23తో గడువు ముగియగా, తాజాగా అధికారులు గడువును పొడిగించారు.
☛ 🎓 విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి ఉండాలి.
☛ 📅 జననం మే 1, 2011 నుంచి జులై 31, 2013 మధ్యలో ఉండాలి.
☛ 📝 ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 7, 2026.
☛ 🌐 పూర్తి వివరాలు & అప్లికేషన్ లింక్: https://navodaya.gov.in
━━━━━━━━━━━━━━━
🔔 For More Updates – Join Our Exclusive Telegram Channel 👇
👉 https://t.me/VolunteerConnection 🚀

అప్‌డేట్ @07:15 AM
తదుపరి 2 గంటల పాటు నాన్-స్టాప్ మోస్తరు వర్షాలు ప్రకాశం అనేక ప్రాంతాల్లో, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ❗️ మిగతా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు/జల్లు పడతాయి.
ఉత్తరాంధ్రలో సహా విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా 1-2 గంటల తర్వాత వర్షాలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది ⚠️

🚨 అక్టోబర్ 2న ₹15000/- 🚨
☛ 🛺 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆటో - క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15,000 జమ కానుంది
☛ “ఆటో డ్రైవర్ల సేవలో” అనే పేరుతో ఈ పథకం అమలు.
☛ ప్రతి సంవత్సరం ఆటో - క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 జమ చేయనుంది ప్రభుత్వం
☛ మొత్తం 3,10,385 మంది అర్హుల జాబితా సిద్ధం అయింది ✅
☛ దసరా వేళ నిధులు జమ చేయాలనుకున్నా.. ఇప్పుడు అధికారికంగా అక్టోబర్ 2నే జమ.
☛ 466 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడనుంది 💰
☛ స్త్రీ శక్తి పథకం వల్ల జీవనోపాధి ఇబ్బంది ఎదురైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు
☛ క్షేత్ర స్థాయి పరిశీలన తరువాత అర్హుల జాబితా ఖరారు చేశారు 📋
─────────────────────
✨ For More Fast Updates – Join Now 👉 ✨
https://t.me/VolunteerConnection

🛺 *ఆటో డ్రైవర్ సేవలో (Vahana Mitra) పథకం – స్టేటస్ చెక్ విధానం*
☛ ప్రథమంగా 👉 NBM అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
🔗 https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main
☛ Home పేజీ నుండి “Application Status / Public Navasakam Application Status” ఎంపిక చేసుకోండి
☛ Scheme Dropdown లో “Financial Assistance to Auto and Maxi Cab Owners (Auto Driver Sevalo / Vahana Mitra)” ఎంపిక చేయండి
☛ మీ 12 అంకెల ఆధార్ నంబర్ & క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి
☛ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే OTP ఎంటర్ చేసి Submit / Check Status క్లిక్ చేయండి
☛ వెంటనే మీ Application Status స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది ✅
📲 మరిన్ని అప్‌డేట్స్ కోసం తప్పక జాయిన్ అవ్వండి 👇
👉 https://t.me/VolunteerConnection

ఈ రాత్రి సూచన ❗️
అల్పపీడనం రేపు ఉదయం గోపాల్‌పూర్ (ఒడిశా) సమీపంలో తీరం దాటుతుంది.
*మోస్తరు నుండి భారీ వర్షాలు*
👇
వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, అల్లూరి, కర్నూలులోని కొన్ని ప్రాంతాలు, నంద్యాల ప్రధానంగా తెలంగాణకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు.
*తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు*
👇
ఉభయగోదావరి, కాకినాడ, కృష్ణా, బాపట్ల, గుంటూరు, కోనసీమ జిల్లాలు విజయవాడ, పల్నాడుతో సహా ఏలూరు, ప్రకాశం, ఎన్టీఆర్ (తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని మధ్య ఏపీలోని కొన్ని చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తాయి
🌧 APలో తేలికపాటి వర్షాలు/చినుకులు కురుస్తాయి

ఫ్లాష్ : ఆంధ్ర – ఒడిశా సరిహద్దు వద్ద వాయుగుండం భూభాగాన్ని దాటి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ సమీపంలో ఉంది. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 🌧, ఉత్తర & మధ్య ఆంధ్ర, ఉత్తర రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧
కర్నూలు జిల్లాలోని ఆదోనిలో భారీగా 115 మి.మీ. వర్షపాతం నమోదైంది.
అందరూ అప్రమత్తంగా ఉండండి ⚠️

Dear all,
September-2025 releases pay order data enabled in mobile app for payments from 1st October 2025 at 6:30 AM (Offline payments will be commenced from 12:00 AM ).
Data download provision is also given for offline locations.
And below Screens enabled.
1) Add User Online
2) Add User Offline
3) Moving Pensioners from one User to Another User

*🟣NTR భరోసా పెన్షన్ పథకం సమాచారం*
🔘ఈనెల 30వ తేదీ (మంగళవారం) దుర్గాష్టమి సందర్భంగా సెలవు.
🔘కాబట్టి ఒకరోజు ముందుగా అనగా తేదీ:29.09.2025(సోమవారం)న పెన్షన్ అమౌంట్ డ్రా చేయవలెను.
🔘 *పెన్షన్ల పంపిణీ తేదీ: 01.10.2025న* ఉదయం 7గంటలకు ప్రారంభించవలెను.యాప్ ఆ రోజు ఉదయం 6.30 గంటలకు పేమెంట్ కొరకు enable అవుతుంది.
🔘 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సెలవు.కాబట్టి మిగిలిన పెన్షన్లు అక్టోబర్ 3వ తేదీ పంపిణీ చేయవలెను.
అక్టోబర్ 3వ తేదీతో పెన్షన్ల పంపిణీ ముగుస్తుంది.
(ఈ విషయాలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది)

*వాహన మిత్ర పథకం స్టేటస్*
▪️ఆటో డ్రైవరు ల కోసం ప్రారంభించిన స్కీమ్ యొక్క స్టేటస్ విడుదల
▪️ఎటువంటి లాగిన్ అవసరం లేదు
▪️ఆటో డ్రైవరు Aadhar నెంబర్ తోనే చెక్ చేసుకోవచ్చు
▪️పూర్తి వివరాలు, కింది వెబ్ పేజీ చూడవచ్చు
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

🗳️ ఓటరు జాబితా సమాచారం 📋
☛ 🔗 2002 ఓటరు జాబితాలో ఏమైనా మిస్ అయితే, ఈ లింక్‌లో చెక్ చేసుకోవచ్చు.
👉 Link : https://ceoaperolls.ap.gov.in/MLC_Rolls_Print_Final/MLCRollsNonPhotoGraduate_ABC.aspx

🗳️ ఎన్నికల ముఖ్య సూచనలు 🚨
☛ 🧑💼 అన్ని Booth Level Officers (BLOs) తమకు అప్పగించిన ఎన్నికల సంబంధిత విధులను కచ్చితంగా నిర్వర్తించాలి. ఎలాంటి మినహాయింపులు అనుమతించబడవు.
☛ 📑 ఒకసారి నియమించబడిన BLOs ఎన్నికల జాబితా సవరణల కోసం భారత ఎన్నికల సంఘానికి డిప్యూటేషన్‌గా పరిగణించబడతారు మరియు Representation of the People Act, 1950 యొక్క Section 13B(2) ప్రకారం క్రమశిక్షణ నియంత్రణకు లోబడి పని చేయాలి.
☛ ⚠️ BLOలు అధికారిక ఆదేశాలను పాటించకపోతే అది తీవ్రమైన పరిపాలనా లోపంగా పరిగణించబడుతుంది. కొంతమంది BLOలు EPIC వివరాలు, OTPలు పంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు గమనించబడింది.
☛ 📲 అన్ని BLOలు మరియు MPDOల ఆధీనంలోని సిబ్బంది తప్పనిసరిగా EPIC వివరాలు, మొబైల్ నంబర్లు, OTPలను త్వరితంగా సమర్పించాలి.
☛ ⏳ BLO వివరాల అప్‌డేట్‌లో ఆలస్యం ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించడం అవుతుంది. తప్పిదాలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి.
☛ ✅ MPDOలు ఈ సూచనలను ఖచ్చితంగా పాటించాలి మరియు BLO ఖాళీల భర్తీకి కావలసిన అన్ని సిబ్బంది వివరాలు సమర్పణ అయ్యేలా చూసుకోవాలి.

🏦 *మరణించిన వ్యక్తుల బ్యాంక్ ఖాతాల సత్వర సెటిల్మెంట్ గైడ్* 📑
☛ మరణించిన ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, వాటిలోని వస్తువులను నామినీలకు అప్పగించే సెటిల్మెంట్ ప్రక్రియను RBI సులభతరం చేసింది ✅
☛ కొత్త మార్గదర్శకాలు వచ్చే ఏడాది మార్చి 31లోగా అమలు చేయాలని RBI కోరింది 📅
☛ చనిపోయిన వ్యక్తి బ్యాంక్ ఖాతాలోని మొత్తం నామినీకి, జాయింట్ ఖాతా అయితే సర్వైవర్కు చెల్లించాలి 💰
☛ ఎవరో నామినీగా పేర్కొనకపోయినా, డిపాజిట్ మొత్తం నిర్ణీత పరిమితికి లోబడి ఉంటే, బ్యాంకులు సులభతర పద్దతిలో సెటిల్ చేయాలి 🏦
☛ సహకార బ్యాంకులు: రూ.5 లక్షల వరకు; ఇతర బ్యాంకులు: రూ.15 లక్షల వరకు గరిష్ఠ పరిమితి 💵
☛ బ్యాంకుల బోర్డు అనుమతిస్తే, గరిష్ఠానికి మించిన మొత్తాన్ని కూడా సెటిల్ చేయవచ్చు ✅
☛ ఇందుకు వారసత్వం సర్టిఫికెట్లు లేదా చట్టబద్ద వారసుడే సర్టిఫికెట్లు అవసరం 📜
☛ చనిపోయిన ఖాతాదారుల నామినీలు, వారసుల నుంచి క్లెయిమ్ అందిన 15 రోజుల్లో సెటిల్మెంట్ పూర్తి చేయాలి ⏱
☛ 15 రోజుల్లో సెటిల్ చేయలేకపోతే కారణాలు నామినీ, చట్టబద్ద వారసులకు తెలియజేయాలి 📝
☛ సహేతుక కారణం లేకుండా ఆలస్యం చేస్తే, ఖాతాలోని మిగులుపై వడ్డీకి తోడు 4% వార్షిక వడ్డీ చెల్లించాలి 💸
☛ లాకర్‌లోని వస్తువుల అప్పగింతలో ఆలస్యమైతే రోజుకు రూ.500 జరిమానా చెల్లించాలి ⚖️
━━━━━━━━━━━━━━━
✨ మరిన్ని అప్‌డేట్స్ కోసం Telegram లో చేరండి 🚀

💬 *Auto Driver Sevalo Scheme Payment Update* 🚖
☛ అక్టోబర్ 4న సా.4 గంటలకు ఆర్థిక సహాయం పంపిణీ 🕓
☛ ‘ఆటో డ్రైవర్ సేవలో’ స్కీమ్ కింద సాయం అందజేయనున్నారు 📑
☛ ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం 💰
☛ సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు 🗣️
🔔 For More Authentic Updates Join Our Telegram Channel Now 👇
👉 https://t.me/VolunteerConnection
☛ అక్టోబర్ 4న సా.4 గంటలకు ఆర్థిక సహాయం పంపిణీ 🕓
☛ ‘ఆటో డ్రైవర్ సేవలో’ స్కీమ్ కింద సాయం అందజేయనున్నారు 📑
☛ ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం 💰
☛ సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు 🗣️
🔔 For More Authentic Updates Join Our Telegram Channel Now 👇
👉 https://t.me/VolunteerConnection
ఆటో, క్యాబ్‌డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సహాయం. అక్టోబర్ 4న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేస్తాం. *పెండింగ్ చలానాలు ఉంటే డ్రైవర్లు క్లియర్ చేసుకోవాలి.* -సీఎం చంద్రబాబు
*‼️ఆటో డ్రైవర్ సేవలో పథకం*
🔘NBM పోర్టల్* సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో *ఆటో డ్రైవర్ సేవలో పథకానికి* సంబంధించిన *ELIGIBLE మరియు INELIGIBLE* లిస్టులు డౌన్లోడ్ కావడం లేదు.
⭕ *Failed to download* అనే error వస్తున్నది.ఈ issue గత రెండు రోజులుగా ఉన్నది.
ఈ లిస్టులు డౌన్లోడ్ ఐతేనే *గ్రీవెన్స్ లు నమోదు* చేయడానికి అవకాశం కలదు.
🔘కావున సమస్యను పరిష్కరించవలసిందిగా కోరడమైనది.