VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🚨 అక్టోబర్ 2న ₹15000/- 🚨

☛ 🛺 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆటో - క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15,000 జమ కానుంది

☛ “ఆటో డ్రైవర్ల సేవలో” అనే పేరుతో ఈ పథకం అమలు.

☛ ప్రతి సంవత్సరం ఆటో - క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 జమ చేయనుంది ప్రభుత్వం

☛ మొత్తం 3,10,385 మంది అర్హుల జాబితా సిద్ధం అయింది ✅

☛ దసరా వేళ నిధులు జమ చేయాలనుకున్నా.. ఇప్పుడు అధికారికంగా అక్టోబర్ 2నే జమ.

☛ 466 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడనుంది 💰

☛ స్త్రీ శక్తి పథకం వల్ల జీవనోపాధి ఇబ్బంది ఎదురైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు

☛ క్షేత్ర స్థాయి పరిశీలన తరువాత అర్హుల జాబితా ఖరారు చేశారు 📋

─────────────────────
✨ For More Fast Updates – Join Now 👉 ✨
https://t.me/VolunteerConnection
🛺 *ఆటో డ్రైవర్ సేవలో (Vahana Mitra) పథకం – స్టేటస్ చెక్ విధానం*

☛ ప్రథమంగా 👉 NBM అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
🔗 https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main

☛ Home పేజీ నుండి “Application Status / Public Navasakam Application Status” ఎంపిక చేసుకోండి

☛ Scheme Dropdown లో “Financial Assistance to Auto and Maxi Cab Owners (Auto Driver Sevalo / Vahana Mitra)” ఎంపిక చేయండి

☛ మీ 12 అంకెల ఆధార్ నంబర్ & క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి

☛ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే OTP ఎంటర్ చేసి Submit / Check Status క్లిక్ చేయండి

☛ వెంటనే మీ Application Status స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది ✅

📲 మరిన్ని అప్‌డేట్స్ కోసం తప్పక జాయిన్ అవ్వండి 👇
👉 https://t.me/VolunteerConnection
అంగన్వాడీలకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Dear All,

🔘 "Ineligible due to Pending Challan" grievance type enabled in nbm for Auto Driver Sevalo Scheme Grievance Module.

☑️ Pls check.
ఈ రాత్రి సూచన ❗️
అల్పపీడనం రేపు ఉదయం గోపాల్‌పూర్ (ఒడిశా) సమీపంలో తీరం దాటుతుంది.

*మోస్తరు నుండి భారీ వర్షాలు*
👇
వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, అల్లూరి, కర్నూలులోని కొన్ని ప్రాంతాలు, నంద్యాల ప్రధానంగా తెలంగాణకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు.


*తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు*
👇
ఉభయగోదావరి, కాకినాడ, కృష్ణా, బాపట్ల, గుంటూరు, కోనసీమ జిల్లాలు విజయవాడ, పల్నాడుతో సహా ఏలూరు, ప్రకాశం, ఎన్టీఆర్ (తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని మధ్య ఏపీలోని కొన్ని చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తాయి

🌧 APలో తేలికపాటి వర్షాలు/చినుకులు కురుస్తాయి
ఫ్లాష్ : ఆంధ్ర – ఒడిశా సరిహద్దు వద్ద వాయుగుండం భూభాగాన్ని దాటి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ సమీపంలో ఉంది. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 🌧, ఉత్తర & మధ్య ఆంధ్ర, ఉత్తర రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧

కర్నూలు జిల్లాలోని ఆదోనిలో భారీగా 115 మి.మీ. వర్షపాతం నమోదైంది.
అందరూ అప్రమత్తంగా ఉండండి ⚠️
Dear all,

September-2025 releases pay order data enabled in mobile app for payments from 1st October 2025 at 6:30 AM (Offline payments will be commenced from 12:00 AM ).

Data download provision is also given for offline locations.

And below Screens enabled.

1) Add User Online
2) Add User Offline
3) Moving Pensioners from one User to Another User
*🟣NTR భరోసా పెన్షన్ పథకం సమాచారం*

🔘ఈనెల 30వ తేదీ (మంగళవారం) దుర్గాష్టమి సందర్భంగా సెలవు.

🔘కాబట్టి ఒకరోజు ముందుగా అనగా తేదీ:29.09.2025(సోమవారం)న పెన్షన్ అమౌంట్ డ్రా చేయవలెను.

🔘 *పెన్షన్ల పంపిణీ తేదీ: 01.10.2025న* ఉదయం 7గంటలకు ప్రారంభించవలెను.యాప్ ఆ రోజు ఉదయం 6.30 గంటలకు పేమెంట్ కొరకు enable అవుతుంది.

🔘 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సెలవు.కాబట్టి మిగిలిన పెన్షన్లు అక్టోబర్ 3వ తేదీ పంపిణీ చేయవలెను.
అక్టోబర్ 3వ తేదీతో పెన్షన్ల పంపిణీ ముగుస్తుంది.

(ఈ విషయాలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది)
*వాహన మిత్ర పథకం స్టేటస్*

▪️ఆటో డ్రైవరు ల కోసం ప్రారంభించిన స్కీమ్ యొక్క స్టేటస్ విడుదల
▪️ఎటువంటి లాగిన్ అవసరం లేదు
▪️ఆటో డ్రైవరు Aadhar నెంబర్ తోనే చెక్ చేసుకోవచ్చు
▪️పూర్తి వివరాలు, కింది వెబ్ పేజీ చూడవచ్చు

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
🗳️ ఓటరు జాబితా సమాచారం 📋

☛ 🔗 2002 ఓటరు జాబితాలో ఏమైనా మిస్ అయితే, ఈ లింక్‌లో చెక్ చేసుకోవచ్చు.

👉 Link : https://ceoaperolls.ap.gov.in/MLC_Rolls_Print_Final/MLCRollsNonPhotoGraduate_ABC.aspx
🗳️ ఎన్నికల ముఖ్య సూచనలు 🚨

☛ 🧑‍💼 అన్ని Booth Level Officers (BLOs) తమకు అప్పగించిన ఎన్నికల సంబంధిత విధులను కచ్చితంగా నిర్వర్తించాలి. ఎలాంటి మినహాయింపులు అనుమతించబడవు.

☛ 📑 ఒకసారి నియమించబడిన BLOs ఎన్నికల జాబితా సవరణల కోసం భారత ఎన్నికల సంఘానికి డిప్యూటేషన్‌గా పరిగణించబడతారు మరియు Representation of the People Act, 1950 యొక్క Section 13B(2) ప్రకారం క్రమశిక్షణ నియంత్రణకు లోబడి పని చేయాలి.

☛ ⚠️ BLOలు అధికారిక ఆదేశాలను పాటించకపోతే అది తీవ్రమైన పరిపాలనా లోపంగా పరిగణించబడుతుంది. కొంతమంది BLOలు EPIC వివరాలు, OTPలు పంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు గమనించబడింది.

☛ 📲 అన్ని BLOలు మరియు MPDOల ఆధీనంలోని సిబ్బంది తప్పనిసరిగా EPIC వివరాలు, మొబైల్ నంబర్లు, OTPలను త్వరితంగా సమర్పించాలి.

☛ ⏳ BLO వివరాల అప్‌డేట్‌లో ఆలస్యం ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించడం అవుతుంది. తప్పిదాలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి.

☛ ✅ MPDOలు ఈ సూచనలను ఖచ్చితంగా పాటించాలి మరియు BLO ఖాళీల భర్తీకి కావలసిన అన్ని సిబ్బంది వివరాలు సమర్పణ అయ్యేలా చూసుకోవాలి.
🏦 *మరణించిన వ్యక్తుల బ్యాంక్ ఖాతాల సత్వర సెటిల్మెంట్ గైడ్* 📑

☛ మరణించిన ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, వాటిలోని వస్తువులను నామినీలకు అప్పగించే సెటిల్మెంట్ ప్రక్రియను RBI సులభతరం చేసింది ✅

☛ కొత్త మార్గదర్శకాలు వచ్చే ఏడాది మార్చి 31లోగా అమలు చేయాలని RBI కోరింది 📅

☛ చనిపోయిన వ్యక్తి బ్యాంక్ ఖాతాలోని మొత్తం నామినీకి, జాయింట్ ఖాతా అయితే సర్వైవర్కు చెల్లించాలి 💰

☛ ఎవరో నామినీగా పేర్కొనకపోయినా, డిపాజిట్ మొత్తం నిర్ణీత పరిమితికి లోబడి ఉంటే, బ్యాంకులు సులభతర పద్దతిలో సెటిల్ చేయాలి 🏦

☛ సహకార బ్యాంకులు: రూ.5 లక్షల వరకు; ఇతర బ్యాంకులు: రూ.15 లక్షల వరకు గరిష్ఠ పరిమితి 💵

☛ బ్యాంకుల బోర్డు అనుమతిస్తే, గరిష్ఠానికి మించిన మొత్తాన్ని కూడా సెటిల్ చేయవచ్చు ✅

☛ ఇందుకు వారసత్వం సర్టిఫికెట్లు లేదా చట్టబద్ద వారసుడే సర్టిఫికెట్లు అవసరం 📜

☛ చనిపోయిన ఖాతాదారుల నామినీలు, వారసుల నుంచి క్లెయిమ్ అందిన 15 రోజుల్లో సెటిల్మెంట్ పూర్తి చేయాలి ⏱

☛ 15 రోజుల్లో సెటిల్ చేయలేకపోతే కారణాలు నామినీ, చట్టబద్ద వారసులకు తెలియజేయాలి 📝

☛ సహేతుక కారణం లేకుండా ఆలస్యం చేస్తే, ఖాతాలోని మిగులుపై వడ్డీకి తోడు 4% వార్షిక వడ్డీ చెల్లించాలి 💸

☛ లాకర్‌లోని వస్తువుల అప్పగింతలో ఆలస్యమైతే రోజుకు రూ.500 జరిమానా చెల్లించాలి ⚖️

━━━━━━━━━━━━━━━
✨ మరిన్ని అప్‌డేట్స్ కోసం Telegram లో చేరండి 🚀
👉 https://t.me/VolunteerConnection
💬 *Auto Driver Sevalo Scheme Payment Update* 🚖

☛ అక్టోబర్ 4న సా.4 గంటలకు ఆర్థిక సహాయం పంపిణీ 🕓
☛ ‘ఆటో డ్రైవర్ సేవలో’ స్కీమ్ కింద సాయం అందజేయనున్నారు 📑
☛ ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం 💰
☛ సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు 🗣️

🔔 For More Authentic Updates Join Our Telegram Channel Now 👇
👉 https://t.me/VolunteerConnection
ఆటో, క్యాబ్‌డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సహాయం. అక్టోబర్‌ 4న ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేస్తాం. *పెండింగ్‌ చలానాలు ఉంటే డ్రైవర్లు క్లియర్‌ చేసుకోవాలి.* -సీఎం చంద్రబాబు
GST 2.0- Super GST Super Savings - campaign – State wide Launch comprehensive Operational Guidelines – Orders – Issued.
*‼️ఆటో డ్రైవర్ సేవలో పథకం*

🔘NBM పోర్టల్* సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో *ఆటో డ్రైవర్ సేవలో పథకానికి* సంబంధించిన *ELIGIBLE మరియు INELIGIBLE* లిస్టులు డౌన్లోడ్ కావడం లేదు.

⭕ *Failed to download* అనే error వస్తున్నది.ఈ issue గత రెండు రోజులుగా ఉన్నది.

ఈ లిస్టులు డౌన్లోడ్ ఐతేనే *గ్రీవెన్స్ లు నమోదు* చేయడానికి అవకాశం కలదు.

🔘కావున సమస్యను పరిష్కరించవలసిందిగా కోరడమైనది.
ఫీజు బకాయిల క్లియర్ ✅

☛ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది 📝

☛ పెండింగ్ బకాయిల్లో రూ.394.29 కోట్లు చెల్లించేందుకు విడివిడిగా ఆరు ఉత్తర్వులు ఇచ్చింది 💰

☛ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన మూడు త్రైమాసికాల ఫీజు బకాయిలు ఉన్నాయి 📚

☛ ప్రభుత్వం కళాశాలలకు చెల్లించాల్సిన బకాయిలు తీర్చడానికి చర్యలు తీసుకుంది 🏫

☛ ముందుగా మొదటి విడత పూర్తిగా చెల్లించగా, రెండో విడతలో కొంత విడుదల చేసింది 🔄

☛ ఇప్పుడు మిగతా మొత్తం బకాయిలను పూర్తిగా విడుదల చేసింది ✔️

━━━━━━━━━━━━━━━
✨ For More Trusted Updates 👉 https://t.me/VolunteerConnection 🚀
⚡️ఏపీలో విద్యుత్ బిల్లులపై గుడ్ న్యూస్. నవంబర్ నుంచి యూనిట్‌కు 13 పైసలు తగ్గింపు.
🚀 *GST 2.0 – Super GST Super Savings*

☛ 📢 రాష్ట్రవ్యాప్తంగా “Super GST – Super Savings” క్యాంపెయిన్ ప్రారంభం

☛ 📑 సమగ్ర ఆపరేషనల్ గైడ్‌లైన్స్ & యాక్షన్ ప్లాన్ జారీ

☛ 📅 *క్యాంపెయిన్ వ్యవధి* : 25 సెప్టెంబర్ – 19 అక్టోబర్ 2025 (దసరా నుండి దీపావళి వరకు)

☛ 🛒 *ప్రజలకు ప్రత్యక్ష లాభాలు* – తగ్గిన GST రేట్ల వలన వస్తువులు & సేవల ధరలు తగ్గింపు

☛ 🎯 *లక్ష్యం* : గృహాలు, చిన్న వ్యాపారాలు, మధ్యతరగతి కుటుంబాలకు ఆదా చేరేలా అవగాహన

☛ 👥 65,000 ప్రదేశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహణ

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/18022

☛ 🏛️ జిల్లా ప్రధాన కేంద్రాలలో 19 అక్టోబర్ న “Community Deepavali” గ్రాండ్ ఫినాలే

☛ 📊 Traders, MSMEs, Consumers కోసం ప్రత్యేక వర్క్‌షాప్స్ & అవగాహన సమావేశాలు

☛ 🏫 విద్యార్థుల కోసం క్విజ్, ఎస్సే, పెయింటింగ్, ఎలోక్యూషన్ పోటీలు

☛ 🚜 రైతుల కోసం ట్రాక్టర్ ర్యాలీలు, వ్యవసాయ పరికరాల ప్రదర్శనలు

☛ 🛍️ Handlooms, Textiles, Swadeshi Products ప్రదర్శనలు & మేళాలు

☛ 💡 Renewable Energy, Solar Pumps, EV అవగాహన కార్యక్రమాలు

☛ 🎭 ఫ్లాష్ మాబ్స్, స్కిట్స్, సాండ్ ఆర్ట్, ఎగ్జిబిషన్ల ద్వారా ప్రజల్లో అవగాహన

☛ 🏍️ చిన్న వాహన & బైక్ ర్యాలీలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్

☛ 📲 డిజిటల్ అవగాహన : సోషల్ మీడియా ప్రచారం, IVRS, WhatsApp వీడియోలు, రియల్‌టైమ్ డ్యాష్‌బోర్డ్

☛ 🏥 ఆరోగ్య రంగంలో ఆసుపత్రులు & వెల్నెస్ సెంటర్స్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

☛ 📌 జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసి పర్యవేక్షణ

✨ For More Updates – Join Our Official Telegram Channel 👇
👉 https://t.me/VolunteerConnection ⚡