VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📱 *GSWS Employee Mobile App – ముఖ్య సమాచారం*

గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు,
👉 Android Version 13 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న మొబైల్‌ఫోన్లలోనే GSWS Employee Mobile App పనిచేస్తుంది.

⚠️ Version 13 కంటే తక్కువ ఉన్న మొబైల్‌లలో యాప్ పనిచేయదు మరియు అప్డేట్స్ కూడా అందుబాటులో ఉండవు.

🔒 ఈ మార్పులు సెక్యూరిటీ కారణాల వలన తీసుకొచ్చినట్లు శాఖ అధికారులు తెలిపారు.
విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. మున్నేరు నది నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వస్తున్న వరద.. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3,97,250 క్యూసెక్కులు..
🌀 *కొత్త SPOUSE PENSIONERS వివరాలు*

📢 ఈ నెల కొత్తగా మంజూరు అయిన Spouse Pensioners పేర్లు ఇప్పుడు NTRBPS App లోని eKYC ఆప్షన్ లో Enable చేయబడ్డాయి.

👉 సంబంధిత అధికారులు వెంటనే eKYC ప్రక్రియ పూర్తి చేయగలరు.
Dear All,

Pl note that pensions to not appealed cases will also be released as is done in last month.

There is no change in no of pensions except death cases .

Pl inform all accordingly.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
2 గంటల పనికి 2.60 లక్షల వాలంటీర్లను పెట్టారు: CBN

Oct 30, 2025,

ఆంధ్రప్రదేశ్ : వాలంటీర్ల విషయంలో సీఎం చంద్రబాబు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్లు ఇవ్వడానికి గత ప్రభుత్వ హయాంలో 2.60 లక్షల వాలంటీర్లను పెట్టారని వ్యాఖ్యానించారు. అది కేవలం రెండు గంటల పని అని పేర్కొన్నారు. ఇప్పుడు 1.65 లక్షల మంది ఉద్యోగులతో 3 గంటల్లో పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా 2023 ఆగస్టుతోనే గ్రామ, వార్డు వాలంటీర్ల గడువు ముగిసిందని గతంలో కూటమి మంత్రులు పేర్కొన్నారు
Dear All
Pension bills status "Payment in progress".
Amount will be credited to Village/ward secretariats.
Please withdraw cash and update status in mobile app.
📢 *వార్డు సచివాలయాల సంక్షేమ కార్యదర్శులకు ఎడ్యుకేషన్ బాధ్యతలు 🎓*

🏛️ న్యాయశాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకారం,
ఇకపై వార్డు సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులే ఎడ్యుకేషన్ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు.

📄 ప్రభుత్వం చేసిన చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించగా, గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.

📚 ఈ సవరణ ప్రకారం, ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ కార్యదర్శుల నుంచి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్‌ను తొలగించి సంక్షేమ కార్యదర్శులకు బదిలీ చేశారు.
🔥 *ప్రతి సంవత్సరం ఈ–KYC తప్పనిసరి!*

🏠 కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ పొందాలంటే ప్రతి సంవత్సరం ఈ–KYC చేయించుకోవాలి అని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి.

📱 ఈ–KYC చేయడానికి మార్గాలు:
1️⃣ ఇండియన్ ఆయిల్ / హెచ్‌పీ / భారత్ పెట్రోలియం యాప్ ద్వారా
2️⃣ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో
3️⃣ సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉన్న యాప్ ద్వారా

💰 సేవ ఉచితం | బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి

📅 ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి చేయాలి.

🛢️ సంవత్సరానికి గరిష్టంగా 9 సిలిండర్లకే సబ్సిడీ, అందులో 8వ, 9వ సిలిండర్ల సబ్సిడీ KYC పూర్తి అయ్యే వరకు నిలిపి వేయబడుతుంది.

⚠️ మార్చి 31లోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ రద్దవుతుంది.
సరఫరా కొనసాగుతుంది కానీ రాయితీ రాదు.
💰 *పెన్షన్ అప్‌డేట్*

ఈ నెలలో కూడా అపీల్ చేయని (Not Appealed) పెన్షన్ దారులకు నగదు విడుదల అయ్యింది.
✅ ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
⚙️ మరణం కేసులు తప్ప సంఖ్యలో మార్పు లేదు.

📢 ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి.
*ఆంధ్రప్రదేశ్ లో బిక్షము ఎత్తుకునే వారు ఇక నుండి యచన చేయకుండా ఉండేదుకు జీ.ఓ నంబర్: 58 ను జారీ చేసిన ప్రభుత్వం.*
*🟣NTR భరోసా పెన్షన్ పథకం*

☀️తేదీ:31.10.2025 న పెన్షన్ అమౌంట్ డ్రా చేసి సచివాలయ ఉద్యోగులకు అందించవలెను.

☀️అమౌంట్ డ్రా చేసిన వెంటనే *NTR భరోసా పెన్షన్ యాప్* నందు *Cash withdrawn status* ను అప్డేట్ చేయవలెను.

☀️నవంబర్ ఒకటో తేదీన ఉదయం 6.30 గంటల నుండి పింఛను పంపిణీ చేయవలెను.

☀️ *నవంబర్ 02వ తేదీ ఆదివారం* కావున మిగిలిన పెన్షన్లు నవంబర్ మూడో తేదీ పంపిణీ చేయవలసి ఉంటుంది.

☀️నవంబర్ *మూడో తేదీన* పెన్షన్ పంపిణీ ముగుస్తుంది.
✅ *ఉపాధి హామీ కొత్త డిజిటల్ హాజరు*

☛ ఉపాధి హామీ కూలీల హాజరులో అక్రమాలను అరికట్టేందుకు ఈ కొత్త విధానం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

☛ హాజరు నమోదు కోసం ప్రధానంగా ఎన్‌ఎంఎంఎస్‌ (NMMS) మరియు ఫేస్‌ ఆర్‌డీ యాప్‌ (Face RD App) లను ఉపయోగిస్తారు.

☛ కూలీలు రోజుకు రెండు సార్లు (ఉదయం 8 గంటలకల్లా, మధ్యాహ్నం 4 గంటలకు) హాజరు నమోదు చేయాలి.

☛ ఫేస్ ఆర్‌డీ యాప్ ద్వారా గ్రూప్‌లో ఒకరిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి, వారి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గ్రూప్ హాజరును గుర్తిస్తారు.

☛ ఈ కొత్త విధానం అమలు కోసం జిల్లాలో కూలీల ఈకేవైసీ (e-KYC) ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.

☛ నిజంగా పనికి వచ్చే కూలీలు నష్టపోకుండా ఉండేందుకే ఈ యాప్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.
🚨 *ఆధార్ అప్‌డేట్: నవంబర్ 1 నుండి కొత్త నియమాలు*

☛ ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్: పేరు (Name), చిరునామా (Address), పుట్టిన తేదీ (DOB), మొబైల్‌ నంబరు (Mobile Number) వంటి వివరాలను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

☛ బయోమెట్రిక్ తప్పనిసరి: వేలిముద్రలు (Fingerprints), ఐరిస్‌ స్కాన్ (Iris Scan), ఫొటో (Photo) వంటి బయోమెట్రిక్‌ వివరాల నవీకరణ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్‌ సేవా కేంద్రాన్ని సందర్శించాలి.

☛ గుర్తింపు పత్రాలు: ఆధార్ అప్‌డేట్ కోసం పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, రేషన్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం లాంటి ప్రభుత్వ అధికారిక పత్రాలను ఉపయోగించవచ్చు.

💰 *నూతన అప్‌డేట్ ఛార్జీలు (New Charges)*

☛ వివరాల అప్‌డేట్‌ ఛార్జీ: పేరు, చిరునామా, ఫోన్‌ నంబరు వంటి వివరాలు అప్‌డేట్‌ చేయడానికి ₹75 చెల్లించాలి.

☛ బయోమెట్రిక్ అప్‌డేట్ ఛార్జీ: వేలిముద్రలు, ఐరిస్‌, ఫొటో వంటి బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ₹125 చెల్లించాలి.

☛ పిల్లలకు ఉచితం: 5-7 సంవత్సరాలు మరియు 15-17 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్‌ ఉచితం (Free).

☛ *రీప్రింట్ ఛార్జీ:* ఆధార్ పునర్‌ ముద్రణ (Reprint Request) కోసం
₹40 చెల్లించాలి.

📅 *ముఖ్య గడువులు (Deadlines)*

☛ ఉచిత డాక్యుమెంట్ అప్‌డేట్ గడువు: ఆన్‌లైన్‌లో ఉచితంగా డాక్యుమెంట్ అప్‌డేట్ చేసుకునే అవకాశం 2026 జూన్ 14 వరకు ఉంటుంది. ఆ తర్వాత నమోదు కేంద్రాల్లో ₹75 చెల్లించాలి.

☛ పాన్-ఆధార్ లింకింగ్: పాన్‌కార్డును ఆధార్\u200cతో లింకు చేయడానికి చివరి గడువు డిసెంబరు 31. ఈ తేదీలోపు లింకు చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్‌కార్డు చెల్లదు.

☛ *KYC విధానం:* కేవైసీ (KYC) కోసం ఆధార్‌ నంబరు, ఓటీపీ (OTP) తో పాటు వీడియో కన్ఫర్మేషన్ మరియు ఫేస్‌ టు ఫేస్‌ వెరిఫికేషన్‌ పద్ధతులను కూడా ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది.
SERP – NTR Bharosa Pension Scheme – Payment of pension to not filed appeal pensioners – Instructions – Issued - Reg.
Dear All,
Revised epay order updated in Pension App..!!
Check once.
ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పునరుద్ధరించిన ప్రైవేట్ హాస్పిటల్స్. ప్రభుత్వంతో చర్చలు సఫలం. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం చెల్లించేలా ప్రభుత్వం హామీ.
📢 *ఆధార్ అప్డేట్ అలర్ట్*

నవంబర్ 1 నుండి మొబైల్‌లోనే ఆధార్ కార్డు వివరాలు మార్చుకోవచ్చని వస్తున్న సమాచారం తప్పు. ప్రస్తుతం మై ఆధార్ పోర్టల్‌లో అలాంటి ఆప్షన్ అందుబాటులో లేదు.

🚫 ఎవరైనా “మేము చేస్తాం” అని చెప్పి డబ్బులు అడిగినా లేదా OTP అడిగినా ఇవ్వకండి.

💬 మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఆధార్ వివరాలు మార్చుకునే అధికారిక ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపబడుతుంది.

⚠️ అందరూ జాగ్రత్తగా ఉండి ఈ సమాచారాన్ని అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి.