VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📢 ముఖ్యమైన సమాచారం – కౌశలం & e-KYC పనులపై ఆదేశాలు

👨‍💼 గౌరవ డైరెక్టర్ గ్రామ/వార్డు సచివాలయాల ఆదేశాల మేరకు:
ఈరోజుకి కౌశలం పెండింగ్‌ను ZERO చేయవలసిందిగా సూచించారు.

📚 ఎందుకంటే వచ్చేనెల నుండి కౌశలం కార్యక్రమంలో రిజిస్టర్ అయిన వారికి Work From Home Exams నిర్వహించబడతాయి.
అందువల్ల ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ టాస్కులను పూర్తిచేయాలి.

💠 అదేవిధంగా సిటిజన్ e-KYC పనుల్లో కనీసం 50% పూర్తి చేయాలని ఆదేశించారు.

✅ అందరూ తక్షణమే చర్యలు తీసుకోగలరు.
🚩 *ముఖ్యాంశాలు – Gram Panchayat Reforms (G.O.Ms.No.91, 04-11-2025)*

1️⃣ ప్రభుత్వము గ్రామ పంచాయతీలను తిరిగి వర్గీకరించి, సిబ్బంది నమూనా (staffing pattern) నిర్ణయించింది.

2️⃣ ప్రస్తుత 7244 క్లస్టర్ సిస్టమ్ రద్దు, ఇప్పుడు ప్రతి 13351 గ్రామ పంచాయతి స్వతంత్ర యూనిట్ గా ఉంటుంది.

3️⃣ గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా వర్గీకరించారు:
 - Rurban Panchayats – 359
 - Grade-I – 3082
 - Grade-II – 3163
 - Grade-III – 6747

4️⃣ 359 Grade-I Panchayat Secretaries పోస్టులు → Rurban Panchayat Development Officers (PDO) గా అప్‌గ్రేడ్.
 Pay Scale: ₹45,830 – ₹1,30,580

5️⃣ మిగిలిన పంచాయతీ సెక్రటరీ పోస్టులు 5 గ్రేడ్ల బదులుగా 3 గ్రేడ్లుగా విలీనం:
 - Grade-I – ₹44,570–1,27,480
 - Grade-II – ₹32,670–1,01,970
 - Grade-III – ₹28,280–89,720

6️⃣ పోస్ట్ పేరును మార్చి: Panchayat Secretary → Panchayat Development Officer (PDO)

7️⃣ Junior Assistant/JA-cum-Bill Collector (₹25,220–80,910) లోని 359 పోస్టులు Senior Assistant (₹34,580–1,07,210) గా అప్‌గ్రేడ్ చేసి Rurban Panchayats లో నియమిస్తారు.

8️⃣ ప్రతి పంచాయతీలో క్రింది సిబ్బంది విభాగాలు ఏర్పాటు:
 - Sanitation Wing
 - Water Supply Wing
 - Country Planning Wing
 - Street Lighting & Engineering Wing
 - Revenue Wing

9️⃣ Engineering Assistants, Digital Assistants లను Country Planning సహాయకులుగా ఉపయోగించడానికి అనుమతి.

🔟 Ministerial & Executive Cadre పోస్టుల మధ్య ప్రమోషన్ ఛానెల్ అనుమతించబడింది. Service rules మార్చబడతాయి.

1️⃣1️⃣ ఇంటర్ కాడర్ ట్రైనింగ్ తప్పనిసరి – 2 వారాల సంస్థాగత శిక్షణ + 1 సంవత్సరం ఆన్-జాబ్ ట్రైనింగ్.

1️⃣2️⃣ Deputy MPDOs ను కనీసం 3 సంవత్సరాలు Rurban PDOలుగా నియమిస్తారు (ఫీల్డ్ అనుభవం కోసం).

1️⃣3️⃣ డిజిటల్ వింగ్ ఏర్పాటు: అన్ని పంచాయతీల రికార్డుల డిజిటలైజేషన్ మరియు రియల్ టైమ్ మానిటరింగ్ కోసం.

1️⃣4️⃣ అన్ని ఖాళీ పోస్టులను 2025-26 ప్యానల్ ఇయర్‌లో భర్తీ చేసి తరువాత విలీనం చేయాలి.
💬 *మన మిత్ర కాంపెయిన్ సమాచారం*

☛ ప్రభుత్వం 2025 నవంబర్ 7 (శుక్రవారం)
నుండి “మనా మిత్ర” వాట్సాప్ ఆధారిత సేవలపై Door-to-Door Campaign ప్రారంభించాలని నిర్ణయించింది.

☛ ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాష్ట్రంలోని అన్ని గ్రామ & వార్డు సచివాలయాలలో కొనసాగుతుంది.

☛ ఉద్దేశ్యం — ప్రతి కుటుంబానికి మనా మిత్ర యాప్ సేవల అవగాహన కల్పించడం, వాట్సాప్ ద్వారా డిజిటల్ సేవల వినియోగాన్ని పెంచడం.

🔸 *అమలు మార్గదర్శకాలు:*

☛ అన్ని Village/Ward Secretariats ప్రతి శుక్రవారం Door-to-Door Awareness Campaign నిర్వహించాలి.

☛ *సిబ్బంది ఇంటింటికీ వెళ్లి* 👇

1. వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలో ప్రదర్శన (Demonstration) చేయాలి.

2. Pamphlets పంపిణీ చేసి, QR కోడ్‌లను చూపించాలి.

3. కవరైన ఇళ్ళ సంఖ్య & నమోదైన పౌరుల వివరాలు నమోదు చేయాలి.


☛ Panchayat Secretary / Ward Administrative Secretary తగిన సమన్వయం చేసి, తమ పరిధిలోని అన్ని ఇళ్ళు కవరయ్యేలా చూడాలి.

☛ Village Revenue Officers (VROs), Survey Assistants / Ward Revenue Secretaries — రెవెన్యూ, ల్యాండ్ సంబంధిత సేవలపై అవగాహన కల్పించాలి.

☛ Energy Assistants / Energy Secretaries — విద్యుత్ బిల్లులు, కొత్త కనెక్షన్లు, ఫిర్యాదులపై వాట్సాప్ సేవలను వివరించాలి.

☛ Agriculture, Horticulture, Sericulture, Veterinary, Fisheries, ANM / Ward Health Secretaries — శాఖల వారీగా వాట్సాప్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

☛ క్యాంపెయిన్ రోజు ఎవరూ లీవ్ తీసుకోకూడదు, అత్యవసర వైద్య కారణాలు మినహా.

☛ District GSWS Officers & DLDOs — కార్యక్రమ ప్రగతిని పర్యవేక్షించి, నవంబర్ 8 నాటికి రిపోర్ట్ పంపాలి.

☛ Municipal Commissioners / MPDOs — అవసరమైన లాజిస్టిక్స్, ప్రచారం, సపోర్ట్ అందించాలి.
వాట్సాప్_డోర్_to_డోర్_సర్వే_.jpg
469.5 KB
ప్రతీ శుక్రవారము వాట్సాప్ డోర్ to డోర్ సర్వే మరింత తీవ్రం గా ప్రచారం చేయాలి అని,పాంప్లెంట్ లు పంచాలి అని , ఆరోజు ఏ ఉద్యోగి కూడా సెలవు మంజూరు చేయరాదు అని GSWS డైరెక్టర్ వారి ఉత్తర్వులు👆👆
⏳ *కౌశలం స్కిల్ టెస్ట్ అప్డేట్* ⏳

📢 రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ఏర్పాట్లు ప్రారంభం!
🧰 వీటి కోసం అవసరమైన పరికరాలు ఇప్పటికే సచివాలయాలకు పంపిణీ చేయబడ్డాయి.
📝 ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసిన వారికే అవకాశం ఉంటుంది.
⚠️ ఇంకా రిజిస్ట్రేషన్ చేయని వారు – ఇవాళే చివరి తేదీ!
✅ చదివిన ప్రతి ఒక్కరికీ అర్హత!

🕒 కేవలం 3 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి!

👉 *వెంటనే Apply చేయండి:*
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
*పేదల ఇళ్ల వెరిఫికేషన్ గడువు పెంపు*

▪️ఈనెల 30వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు.
▪️తొలుత ఈనెల 5 వరకు గడువు.. యాప్ పనిచేయనందున గడువు పెంపు.
▪️ఆప్షన్-3 ఇళ్ల బిల్లుల చెల్లింపు నిలుపుదల.
▪️ఇళ్ల పొజిషన్ చూశాకే నిధుల విడుదల.
🔌⚡️ *విద్యుత్ బిల్లు మీరు లెక్కించుకోండి..!* ⚡️🔌

ఇకమీదట మీ ఇంటి బిల్లు ఎలాగో మీరు కూడా తెలుసుకోవచ్చు 👇

🏠 *గృహ విద్యుత్ ఛార్జీలు (Domestic Charges):*

1️⃣ 0 - 30 యూనిట్లు → ₹1.90 / యూనిట్
2️⃣ 31 - 75 యూనిట్లు → ₹3.00 / యూనిట్
3️⃣ 76 - 125 యూనిట్లు → ₹4.50 / యూనిట్
4️⃣ 126 - 225 యూనిట్లు → ₹6.00 / యూనిట్
5️⃣ 226 - 400 యూనిట్లు → ₹8.75 / యూనిట్
6️⃣ 400 పైగా → ₹9.75 / యూనిట్

🏢 *వాణిజ్య విద్యుత్ ఛార్జీలు (Commercial Charges):*

1️⃣ 0 - 50 యూనిట్లు → ₹5.40 / యూనిట్
2️⃣ 51 - 100 యూనిట్లు → ₹7.65 / యూనిట్
3️⃣ 101 - 300 యూనిట్లు → ₹9.05 / యూనిట్
4️⃣ 301 - 500 యూనిట్లు → ₹9.60 / యూనిట్
5️⃣ 500 పైగా → ₹10.15 / యూనిట్

🧮 *ఉదాహరణకు:*

రెడ్డి గారు అక్టోబర్ నెలలో 123 యూనిట్లు వాడుకున్నారు👇
✅ మొదటి 30 యూనిట్లు × ₹1.90 = ₹57
✅ తర్వాత 45 యూనిట్లు × ₹3.00 = ₹135
✅ మిగిలిన 48 యూనిట్లు × ₹4.50 = ₹216
➡️ మొత్తం ఎనర్జీ ఛార్జ్ = ₹408

💡 *గమనించండి:*

⚙️ పై బిల్లుకు అదనంగా —
• ఫిక్స్‌డ్ ఛార్జీలు
• కస్టమర్ ఛార్జీలు
• ఎలక్ట్రిసిటీ డ్యూటీ
• ట్రూఅప్, PPCA ఛార్జీలు
వీటిని కలిపి ఫైనల్ బిల్లు వస్తుంది ✅

📲 మీ యూనిట్లు చూసి ఈ పద్ధతిలో లెక్కిస్తే మీ బిల్లు సులభంగా తెలుసుకోవచ్చు! 💡
🚨 *క్లస్టర్ వ్యవస్థ రద్దు – పంచాయతీలకు స్వతంత్ర హోదా!* 🌿

📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది!
ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి,
19,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది. ✅

🏛 *ముఖ్య నిర్ణయాలు:*
🔹 పంచాయతీలను 4 గ్రేడులుగా విభజించారు
🔹 పంచాయతీ కార్యదర్శుల పేరును "పంచాయతీ అభివృద్ధి అధికారి (PDO)"గా మార్చారు
🔹 ప్రతి పంచాయతీలో ఇప్పుడు ఉండబోయే విభాగాలు 👇
 - పారిశుద్ధ్యం 🧹
 - తాగునీటి సరఫరా 💧
 - గ్రామీణ ప్రణాళిక 🏗
 - వీధి దీపాలు 💡
 - ఇంజినీరింగ్ 🧰
 - ఆదాయం & పన్ను వసూళ్లు 💰

👨‍💼 *సిబ్బంది మార్పులు:*
🔹 రూర్బన్ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తారు
🔹 డిజిటల్ అసిస్టెంట్లతో ప్రత్యేక IT విభాగం ఏర్పాటు
🔹 కార్యదర్శుల ఖాళీలను 2025-26 ప్యానెల్‌కు ముందే భర్తీ చేయాలని నిర్ణయం

📜 ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జారీ చేశారు.
💰 *రైతుల ఖాతాలో 24 గంటల్లోనే నగదు – ప్రభుత్వ భరోసా*

➥ ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
➥ కొనుగోలు కోసం 6 కోట్ల గోనె సంచులు సిద్ధంగా ఉంచబడ్డాయి
➥ రైతులకు 50,000 టార్పాలిన్ షీట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు
➥ ధాన్యం విక్రయం అనంతరం 24 గంటల్లోపే రైతు బ్యాంక్ ఖాతాలో నగదు జమ
➥ పంట కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి
➥ రైతులకు ఆలస్యం లేకుండా తక్షణ చెల్లింపులు ప్రభుత్వం భరోసా
Dear all,

It is to inform that, due to some technical issues the Kaushalam Mock Test scheduled today is *postponed* and will be conducted on Monday (10-11-2025) at the same time (4:00 PM to 5:00 PM).
Spsr Nellore
IMPORTANT Notification - Downtime of APOnline - SSP & ABDG Web Portals, Mobile APP, Aadhaar Services and Servers due to Planned Data Centre Migration and Scheduled activity.

Downtime : Friday 7th November 2025 at 9:00 PM to till Sunday 9th November 2025 at 9:00 PM.
⚠️ *ముఖ్య గమనిక – APOnline / SSP / ABDG సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు*

💻 Data Centre Migration & Maintenance Activity కారణంగా,
APOnline, SSP, ABDG Web Portals, Mobile Apps, మరియు Aadhaar Services
తాత్కాలికంగా నిలిపివేయబడతాయి.

🕘 *డౌన్‌టైమ్:*
📅 7 నవంబర్ 2025 (శుక్రవారం) రాత్రి 9:00 గంటల నుండి
📅 9 నవంబర్ 2025 (ఆదివారం) రాత్రి 9:00 గంటల వరకు

🔧 ఈ పనులు సిస్టమ్ పనితీరు, భద్రత మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి చేపట్టబడ్డాయి.
📌 దయచేసి మీ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోండి.

🙏 మీ సహకారానికి ధన్యవాదాలు.
📢 *సచివాలయాల పేర్లు మార్చలేదు: CMO స్పష్టత*

గ్రామ / వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’ గా మార్చారు అన్న వార్తలు అవాస్తవం అని సీఎంవో వివరణ ఇచ్చింది.

➥ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం దిశగా
గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలి అని
సీఎం సూచించారు మాత్రమే.

➥ పేర్లు మార్చడం జరగలేదు.

➥ సచివాలయాలు తమ యథావిధంగా కొనసాగుతాయి.
*Dear All,*
*Reminder*
IMPORTANT Notification - Downtime of APOnline - SSP & ABDG Web Portals, Mobile APP, Aadhaar Services and Servers due to Planned Data Centre Migration and Scheduled activity.

Downtime : *Friday 7th November 2025 at 9:00 PM to till Sunday 9th November 2025 at 9:00 PM.*
📊 *WhatsApp Door-to-Door Campaign – Report Link*

👇👇👇👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WhatsAppRallyDTDCampaign
🚌 *APSRTC బస్ టికెట్లు ఇకపై Google Maps లో కూడా*

రాష్ట్ర ప్రభుత్వం & Google కలిసి APSRTC Bus Ticket Booking ను Google Maps లో ప్రారంభిస్తున్నారు.

మొదటగా విజయవాడ ↔ హైదరాబాద్ రూట్ పై పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం

✅ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లకు విస్తరణ.

⏱️ *ప్రారంభం:*
వచ్చే వారం నుండి ప్రయోగాత్మకంగా మొదలు.

🎟️ బుకింగ్ ఎలా చేయాలి?

1. Google Maps ఓపెన్ చేయండి
2. మీ గమ్యస్థానం సెర్చ్ చేయండి (ఉదా: Vijayawada → Hyderabad)
3. చూపించిన APSRTC Bus Routes పై క్లిక్ చేయండి
4. “Buy Ticket / Book Ticket” ఎంపిక చేయండి
5. Online Payment చేసి టికెట్ కొనుగోలు చేయండి ✅

✅ *ప్రయాణికులకు లాభాలు:*

• వేర్వేరు Apps ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు
• బస్ సమయాలు & మార్గాలు రియల్ టైమ్ లో తెలుస్తాయి
• Safe Digital Payment
• ఎక్కడ ఎక్కాలి / ఎక్కడ దిగాలి — Maps లోనే స్పష్టంగా కనిపిస్తుంది
• అధికారిక APSRTC డేటా నేరుగా Maps లో 📍

🔁 *తరువాత మరిన్ని రూట్లు:*
విశాఖపట్నం • తిరుపతి • కర్నూలు • కడప మరియు ఇతర ప్రధాన రూట్లు కూడా త్వరలో చేర్చబడతాయి.

📌 షేర్ చేయండి — ప్రయాణించే వారికి చాలా ఉపయోగపడుతుంది. 🚍✨
📢 *AP Ration Card eKYC 2025 – ముఖ్యమైన అప్‌డేట్!*

⚠️ ఇంకా మీ రేషన్ కార్డు eKYC చేయించుకోలేదా? వెంటనే పూర్తి చేయండి! నవంబర్ 30, 2025 లోపు పూర్తి చేయకపోతే మీ రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది 🚫

🏠 స్మార్ట్ రేషన్ కార్డు (Smart Ration Card) కింద ఉన్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా E-KYC Verification పూర్తి చేయాలి ✅

📅 *చివరి తేదీ:* నవంబర్ 30, 2025
📍 *ఎక్కడ చేయాలి:* రేషన్ డీలర్ / గ్రామ సచివాలయం వద్ద
⚖️ *న్యాయవాదుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ ఆర్థిక సాయం*

▪️ మరణించిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
▪️ 1,150 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు నిధుల విడుదల
▪️ మొత్తం ₹46 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌గా విడుదల 💰
▪️ ప్రతి కుటుంబానికి ₹4,00,000/- చొప్పున సాయం
▪️ AP Advocates Welfare Fund Matching Grant ద్వారా చెక్కులు జారీకి ఆదేశాలు ✅

📌 సమాజ సేవలో న్యాయవాదుల కుటుంబాలకు ఇది బలమైన అండ.

🔄 ఉపయోగపడేలా షేర్ చేయండి 🙏
🚓 ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2025

ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ & సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది ✅

👮‍♂️ SI పోస్టులు: 26
👮‍♀️ కానిస్టేబుల్ పోస్టులు: 291

📌 నోటిఫికేషన్, అర్హతలు, అప్లికేషన్ తేదీలు త్వరలో విడుదల కానున్నాయి.

🔄 తాజా అప్డేట్స్ కోసం షేర్ చేసి సేవ్ చేసుకోండి.
📲 అవసరమైనప్పుడు ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా!