📢 *Kaushalam Mock Test Update*
Dear All,
Employee details insertion లో చిన్న technical issue ఉంది.
Notifications 4:30 PM కు పంపబడతాయి.
🕔 Mock Test కొత్త సమయం: 5:00 PM కు ప్రారంభం
Kindly join at 5:00 PM.
Thanks for your cooperation.

Dear Kattula Laxmi,
Congratulations! Your assessment is scheduled at 6:15 pm on Monday, 10 November 2025 at KAVITI , KAVITI, SRIKAKULAM, Andhra Pradesh. Please report to the center 15 minutes before the scheduled time for a smooth onboarding.
All the best.
కౌశలం అసెస్మెంట్ కోసం ఇలా మెసేజెస్ వస్తున్నాయి

🌾 *PM-KISAN లిస్టులో మీ పేరు లేదా? కారణం ఇదే!*
PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి వేలాది మంది పేర్లు తాత్కాలికంగా తొలగించిన విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది:
🔍 *ఎందుకు తొలగించారు?*
1️⃣ 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొనుగోలు చేసిన రైతులకు ఈ పథకం వర్తించదు.
2️⃣ ఒకే కుటుంబంలో భర్త / భార్య / పిల్లలు వేర్వేరుగా డబ్బులు పొందుతున్నట్లు గుర్తించారు.
3️⃣ అలాంటి లబ్ధిదారులపై తాత్కాలికంగా హోల్డ్ పెట్టారు.
📝 *మళ్ళీ పొందాలంటే ఏమి చేయాలి?*
• ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యాక
• అర్హత నిర్ధారిస్తే
→ మళ్లీ పథకం జాబితాలో చేర్చబడతారు.
→ పెండింగ్ ఉన్న ఇన్స్టాల్మెంట్స్ కూడా వస్తాయి ✅
📌 *మీ పేరు స్టేటస్ చెక్ చేయడానికి:*
🔗 https://pmkisan.gov.in/
✅ ఉపయోగపడే వారికి షేర్ చేయండి 🙌
💬 𝗝𝗼𝗶𝗻 > https://t.me/VolunteerConnection

📚 *SSC (10th) పరీక్ష ఫీజు గడువు – ముఖ్య సమాచారం*
AP SSC బోర్డు ప్రకటన ప్రకారం:
🗓️ ఫీజు చెల్లింపు గడువు:
→ నవంబర్ 13 నుండి 25 వరకు సాధారణ ఫీజు
⏰ లేట్ ఫీజుతో:
• ₹50 లేట్ ఫీ → డిసెంబర్ 3 వరకు
• ₹200 లేట్ ఫీ → డిసెంబర్ 10 వరకు
• ₹500 లేట్ ఫీ → డిసెంబర్ 12 వరకు
💻 ఫీజు చెల్లించవలసినది:
🔗 https://bse.ap.gov.in
(ఇతర బ్యాంక్ ఛలానాలు / CFMS చెల్లింపులు ఆమోదం లేదు)
⚠️ గడువు పొడిగింపు ఉండదు.
✅ ఈ సమాచారాన్ని 10th క్లాస్ Parents / Teachers / Students కు షేర్ చేయండి – ఉపయోగపడుతుంది.

📢 *కౌశలం Mock Test – ముఖ్య సూచన*
Dear All, నిన్న కౌశలం Mock Test కి హాజరు కాకపోయిన వారు, ఈరోజు మధ్యాహ్నం 3:00 PM నుండి సాయంత్రం 6:00 PM మధ్య మీకు సౌకర్యమైన సమయంలో తప్పనిసరిగా Mock Test పూర్తి చేయాలి.
⏱️ మొత్తం ఈ సమయం లో ఏ టైమ్ అయినా లాగిన్ అయి పరీక్ష రాయవచ్చు.

🥳 *రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్!*
జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో 🌾 గోధుమ పిండి కిలో కేవలం ₹18 కు అందించనున్నట్లు ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
✅ ప్రభుత్వం సిద్ధం చేసిన స్టాక్: 2400 మెట్రిక్ టన్నులు
✅ నాణ్యమైన గోధుమ పిండి — తక్కువ ధరకు
🚜 *రైతుల కోసం అదనపు చర్యలు:*
• నవంబర్‌లో వర్షాలు ఉండే అవకాశం → కౌలు రైతులకు 50,000 టార్పాలిన్లు పంపిణీ
• ధాన్యం కొనుగోలు కోసం 6 కోట్ల గోనె సంచులు సిద్ధం
• రైతులు ధాన్యం అమ్మిన అదే రోజు డబ్బు ఖాతాలో జమ
(సెలవు రోజు అయితే మరుసటి రోజు)
💰 *ఈ చర్యలతో:*
• పట్టణ పేదలకు ఆహారం ఖరీదు తగ్గుతుంది
• రైతులకు పంట నష్టం తగ్గి, అమ్మకాలపై త్వరిత చెల్లింపులు అందుతాయి
✅ సంబంధిత వారికి షేర్ చేయండి
ప్రతి వారు ప్రయోజనం పొందేలా చేయండి 🙌

🏠 *ఏపీ ప్రభుత్వం నుండి పేదలకు మరో శుభవార్త!*
✨ 3,00,192 కొత్త ఇళ్ల పంపిణీ నేడు ప్రారంభం!
📅 నవంబర్ 12, 2025
📍 అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి ప్రారంభం
🗣 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
🎯 *లక్ష్యం:* 2029 నాటికి ఏపీలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు!
🏡 *ఈరోజు పంపిణీ అయ్యే ఇళ్లు* – మొత్తం 3,00,192
1️⃣ PMAY-Urban (BLC): 2,28,034 ఇళ్లు
2️⃣ PMAY-Gramin: 65,292 ఇళ్లు
3️⃣ PMAY-Janman: 6,866 ఇళ్లు
సమీప గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.
📢 ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి . ఇల్లు లేని వారు ఇంటి యజమానులు కావడం కోసం! 🏡💛

NTRB_Verification_EKYC_V2.2.apk
75.9 MB
🌀Appeal Reassessment new attendance app
✴️Disabled appeal Verification New APP(apk) for capture Attendence
uninstall old APP(apk) and instail above given new APP(apk)

GSWS Employee Mobile App 9.14 Updated to Version
10.11.2025
Improved performance of koushalam module.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

GSWS_DEPARTMENT_DIRECTOR_Letter_to_All_The_district_collectors.pdf
234.4 KB
GSWS Department -Mandatory Biometric Updates (MBUs)-Conduct of Aadhaar Special Camps from 17.11.2025 to 26.11.2025at Schools - Requested to issue necessary instructions to DGOs,DDOs,MPDOs/MCs
and DEOs-Regarding.
and DEOs-Regarding.
✨ *APGLI Premium Enhancement – Latest Update*
అందరికీ నమస్కారం 🙏
🔥 APGLI ప్రీమియం పెంచుకునే ఆప్షన్ మళ్లీ NIDHI Portal – Employee Login లో అందుబాటులోకి వచ్చింది.
🔹 ముందుగా ఈ ఆప్షన్ disable చేశారు. ఇప్పుడు మళ్లీ enable చేశారు.
🔹 APGLI అమౌంట్ పెంచుకోవాలనుకునే ఉద్యోగులు ఇప్పుడు ఈ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు.
🔹 Employee Login నుండి enhance చేసిన వెంటనే అది DDO Login కు వెళ్తుంది.
✔️ DDO గారు Approve చేసిన తర్వాత
✔️ కొత్త ప్రీమియం అమౌంట్ శాలరీ నుండి deduct అవుతుంది.
🔹 అప్డేట్ చేసిన ప్రీమియం అమౌంట్‌కు సెపరేట్ బాండ్ కూడా జనరేట్ అవుతుంది.

🎓 *SC, ST యువతకు గుడ్ న్యూస్!*
📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మరో అద్భుత అవకాశం!
SC, ST యువతకు ఉచిత UPSC సివిల్స్ కోచింగ్ అందించబడుతుంది 💪
📍 ముఖ్య వివరాలు:
➤ శిక్షణ కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి
➤ మొత్తం సీట్లు: 340
➤ శిక్షణ కాలం: డిసెంబర్ 2025 – ఏప్రిల్ 2026
➤ సౌకర్యాలు: ఉచిత వసతి + భోజనం + ప్రిలిమ్స్ శిక్షణ
➤ దరఖాస్తు తేదీలు: నవంబర్ 13 నుంచి 16 వరకు
🎯 మీ కలల సివిల్స్ కెరీర్‌కు మొదటి అడుగు వేయండి!
👇 ఆన్లైన్ దరఖాస్తు లింక్:
🔗 https://apstudycircle.apcfss.in

📢 *ఇమామ్, మౌజమ్‌లకు గుడ్ న్యూస్!*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమామ్‌లు, మౌజమ్ల గౌరవ వేతనాల బకాయిల చెల్లింపుల కోసం ₹90 కోట్లు విడుదల చేసింది 🙌
👇 ముఖ్య వివరాలు:
➤ ఇమామ్ వేతనం: నెలకు ₹10,000
➤ మౌజమ్ వేతనం: నెలకు ₹5,000
💰 ఈ సారి విడుదల చేసిన ₹90 కోట్లు కింద పేర్కొన్న బకాయిల చెల్లింపులకు వినియోగించబడతాయి:
✔️ గత సంవత్సరం ఏప్రిల్, మే, జూన్
✔️ ఈ సంవత్సరం జనవరి నుండి సెప్టెంబర్ వరకు

TUTION FEE REIMBURSMENT COPY.pdf
612.1 KB
Application For Reimbursement Of Tution Fee
💈 *నాయీ బ్రాహ్మణులకు శుభవార్త!*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది.
⚡ పంపిణీ చేయబోయే షాపులు:
రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక షాపులు కేటాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
📜 ఎలా కేటాయిస్తారు?
బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా
బీసీ సంక్షేమ శాఖ అధికారిక మెమో జారీ చేసింది.
➡️ 1996లో జారీ చేసిన GO-13 ప్రకారం షాపుల కేటాయింపు జరుగుతుంది.
📢 కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్ కమిషనర్లు అందరూ ఈ నిబంధనలను పాటించి షాపులు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.

🚨 *అత్యవసర సమాచారం – ప్రతి తల్లిదండ్రి వెంటనే చదవాలి!* 🚨
👶 *మీ పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ చేశారా?*
👉 5 ఏళ్లు పూర్తయిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి!
⚠️ *అప్డేట్ చేయకపోతే:*
❌ పిల్లల ఆధార్ ఇన్ఆక్టివ్ అవుతుంది
❌ పథకాలు, రేషన్, స్కాలర్షిప్లు ఆగిపోతాయి
❌ సచివాలయం eKYC చేయని పిల్లల లబ్ధి నిలుస్తుంది
🧾 *సొల్యూషన్:*
ఆధార్ సెంటర్లో బయోమెట్రిక్ అప్డేట్ అయిన వెంటనే తక్షణం మీ గ్రామ / వార్డు సచివాలయానికి వెళ్లి
👉 eKYC [ Biometric ] పూర్తి చేయండి
📅 2025 ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి!