🚨 *అత్యవసర సమాచారం – ప్రతి తల్లిదండ్రి వెంటనే చదవాలి!* 🚨
👶 *మీ పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ చేశారా?*
👉 5 ఏళ్లు పూర్తయిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి!
⚠️ *అప్డేట్ చేయకపోతే:*
❌ పిల్లల ఆధార్ ఇన్ఆక్టివ్ అవుతుంది
❌ పథకాలు, రేషన్, స్కాలర్షిప్లు ఆగిపోతాయి
❌ సచివాలయం eKYC చేయని పిల్లల లబ్ధి నిలుస్తుంది
🧾 *సొల్యూషన్:*
ఆధార్ సెంటర్లో బయోమెట్రిక్ అప్డేట్ అయిన వెంటనే తక్షణం మీ గ్రామ / వార్డు సచివాలయానికి వెళ్లి
👉 eKYC [ Biometric ] పూర్తి చేయండి
📅 2025 ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి!

🌊 *ఆక్వా రైతులకు గుడ్ న్యూస్!*
ఇప్పటి నుండి AP Aqua Farmers Insurance 2025 ద్వారా రొయ్యల సాగు నష్టాలకు పూర్తి రక్షణ!
🔥 *పథకం హైలైట్స్:*
• పథకం: Aqua Farmers Insurance 2025
• నిర్వహణ: AIC (Agricultural Insurance Company)
• లబ్ధిదారులు: అన్ని ఆక్వా/రొయ్యల రైతులు
• బీమా మొత్తం: ఎకరాకు ₹74 లక్షలు
• ప్రీమియం: ₹8,000 – ₹12,000 మాత్రమే
• రాయితీ: 40% సబ్సిడీ (NFDB సహకారంతో)
• బీమా కాలం: 15–130 రోజులు
🛡 *కవరేజ్:*
✔️ తుఫాను, వరదలు, వేడి, విష ప్రభావాలు
✔️ వ్యాధులు, వైరస్ వల్ల నష్టాలు
✔️ సాధారణ + వ్యాధి బీమా రెండూ అందుబాటులో
📌 *Eligibility:*
• CAA అనుమతి తప్పనిసరి
• నమోదు చేసుకున్న ఆక్వా రైతు కావాలి
• సాగు రికార్డులు ఉండాలి
📲 *ఎలా అప్లై చేయాలి?*
1️⃣ సమీప AIC కార్యాలయం లేదా ఆక్వా అసోసియేషన్ సంప్రదించండి
2️⃣ సాగు వివరాలు ఇవ్వండి
3️⃣ ప్రీమియం చెల్లించి పాలసీ పొందండి
💬 *ప్రభుత్వం చెబుతోంది:*
"ప్రకృతి విపత్తులు & వ్యాధుల నుంచి రైతులకు పూర్తి రక్షణ!"
✨ *రైతుల కోసం భారీ భరోసా — తక్కువ ఖర్చుతో అధిక బీమా!*
అవసరం ఉన్నవారికి వెంటనే షేర్ చేయండి 📲💠

*ఈ రోజే సదరం స్లాట్ బుకింగ్*
రాష్టం లో విభిన్న ప్రతిభావంతులకు వైకల్య నిర్దారణకు ఈరోజు నుండి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ చక్రదర్ IAS ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025 రెండు నెలలకుగాను సదరం స్లాట్ బుకింగ్ నిమిత్తం తమ దగ్గరలోని గ్రామ/వార్డ్ సచివాలయంలో సదరం స్లాట్ లు బుక్ చేసుకోవచ్చన్నారు.

📢 APAAR ID – ముఖ్య అప్డేట్
APAAR ID ఇప్పటికే క్రియేట్ అయిన విద్యార్థులలో
➡️ ఆధార్‌లో Name మార్చినా లేదా
➡️ Date of Birth మార్చినా
ఇప్పుడు ✨ MEO గారి లాగిన్‌లోనే Name & DOB అప్డేట్ చేసుకునే అవకాశం ఇచ్చారు

*గౌరవ GSWS డైరెక్టరు వారు 14.11.2025 నాటి VC ద్వారా జారీ చేసిన ఆదేశాలు*
*నవంబరు 19 వ తేదీ లోగా పూర్తి చేయవలసిన అత్యంత ప్రాధాన్య అంశాలు*
👉 *Citizen eKYC*
*ఈరోజు నుండి ప్రతీ సచివాలయం తప్పనిసరిగా రోజుకి 25 కి తక్కువ కాకుండా "Pending Citizen eKYC" పూర్తి చేయవలెను. అత్యధికంగా పెండింగ్ ఉన్న సచివాలయాలు రోజుకి 50 కి తక్కువ కాకుండా పూర్తి చేయవలెను.*
👉 *Kaushalam authentication*
*100% పెండింగ్ రికార్డ్స్ పూర్తి చేయవలెను. Family Migration ఆప్షన్ ఇవ్వబడినది. OTP చెప్పడం లేదు అనే మాట రాకుండా వారిని convince చేసి పూర్తి చేయవలెను.*
👉 *Mandatory Bio-metric update*
*WEA/WWDS వారి GSWS Old Portal నందు populate చేయబడిన పిల్లల వివరాలు పరిశీలించి Bio-metric పూర్తి చేశారో లేదో అప్డేట్ చేయవలెను. పూర్తి కాని యెడల వారిని దగ్గరిలో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్ళి వెంటనే పూర్తి చేసుకోమని చెప్పాలి. అప్డేట్ చేసుకున్నా తరువాత WEA/WWDS లాగిన్ నందు అప్డేట్ చేయవలెను.*
👉 *Thalliki Vandanam & Auto Driver Sevalo - Failure Payments*
*ఒక సచివాలయానికి ఒకటో రెండో కేసులు మాత్రమే ఉంటాయి. వారిని సచివాలయానికి పిలిపించి NPCI portal నందు వారి ఆధార్ నెంబరు ద్వారా వారి ఖాతాలు NPCI నందు లింక్ అయినయో లేదో పరిశీలించి లింక్ కానీ యెడల OTP ద్వారా మ్యాప్ చేయవలెను.*
*ప్రతీ వారం లైన్ లిస్ట్ నందు ఉన్నవారికి స్కీమ్ బెనిఫిట్ విడుదల చేస్తున్నప్పటికీ వారికి జమ కావడం లేదు. WEA/WWDS/DA/WEDPS లను ఈ విషయంపై వినియోగించి పురోగతి తీసుకురావలెను.*
👉 *GSWS Functionary HUB*
*PS/Admin HRMS portal login నందు సదరు సచివాలయ సిబ్బంది వివరాలు వెంటనే నమోదు చేయవలెను. ఈ వివరాలు MPDO/MC లాగిన్ల యందు పరిశీలించి అప్రూవ్ చేయవలెను.*
*పైన తెలిపిన అంశాలు అత్యంత ప్రాధాన్యమైనవిగా గౌరవ డైరెక్టరు వారు పేర్కొన్నారు. అదే విధంగా పై అంశాల యందు నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తప్పకుండా తీసుకోవలెనని తెలిపినారు.*
*DLDO/MPDO/MC లు తక్షణమే పురోగతికై చర్యలు తీసుకోవలసినదిగా కోరడమైనది.*
*గ్రామ/వార్డు సచివాలయ అధికారి.*

శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులకు తెలియజేయునది ఏమనగా,
ఈ రోజు మ. 2-00 గంటలకు సోమశిల జలాశయము నుండి నీటిని విడుదల చేయుచున్నారు. కావున, పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు, గ్రామాలలో దండోరా వేయించి ఈ విషయము ప్రజలందరికీ తెలియజేసి, వారిని అప్రమత్తం చేయవలెను మరియు చేపల వేటకు, ఈతకు ఎవరిని వెళ్లకుండా జాగ్రతగా ఉండమని ప్రజలను హెచ్చరించవలెను. ఎటువంటి ప్రాణ , ఆస్తి నష్టము జరుగకుండా చూసుకొనవలెను.
Dist GSWS Officer
SPSR Nellore Dist.

16.11.2025 నుండి 27.11.2025 వరకు నవంబర్ నెల పేరోల్ ఎనేబుల్ అవుతుంది. ఈ నెల బిల్ సబ్మిషన్ లాస్ట్ డేట్ 27 నవంబర్. అందరూ సమయానికి బిల్లులు సబ్మిట్ చేయండి.
ఖరీఫ్ సీజన్ 2025లో పంటలు వేసి పంట నమోదు చేసిన రైతుల ముసాయిదా జాబితా నవంబర్ 14 నుంచి 17 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శనకు ఉంచబడుతుంది.
🚨 *తల్లిదండ్రులకు ముఖ్య సమాచారం* ❗️
🎓 5–17 ఏళ్ల పిల్లలకు *FREE Aadhaar Biometric Update*
⏳ November 17–26 Dates Confirmed!
లేట్ చేస్తే పిల్లల ఆధార్ *Deactivated* అయ్యే అవకాశం ❌
Welfare Schemes, Fee Reimbursement, Ration లాభాలు ఆగిపోతాయి ⚠️

📢 *రేపటి నుంచి స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు ప్రారంభం* 🆓
(5–15 ఏళ్ల పిల్లలకు తప్పనిసరి!)
📅 నవంబర్ 15 → 26 వరకు
🏫 రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ అప్డేట్ క్యాంపులు
🆓 పిల్లలకు పూర్తి ఉచితం
👧👦 పిల్లలకు అప్డేట్ అయ్యేది:
✔️ బయోమెట్రిక్ (Fingerprints + Iris)
✔️ పేరు సరి చేయడం
✔️ అడ్రస్ మార్పు
✔️ Date of Birth అప్డేట్
⚠️ ఇప్పటికీ మొత్తం 15.46 లక్షల పిల్లలు బయోమెట్రిక్ అప్డేట్ చేయలేదు
➡️ ఈ క్యాంప్ తప్పక ఉపయోగించుకోవాలి!

*GSWS Important Campaigns - "ఈరోజు నుండి నవంబర్ 20 వ తేదీ వరకు SPECIAL DRIVES" - Alert all Secretariats*
*గౌరవ GSWS Director వారి ఆదేశాల మేరకు రాబోయే 4 రోజుల పాటు (నవంబర్ 20 వ తేదీ వరకు) అన్నీ సచివాలయాల పరిధిలో అందరూ సచివాయాల సిబ్బంది ద్వారా Special Drives నిర్వహించి క్రింద తెలిపిన కార్యక్రమాలను 100% పూర్తిచేయవలసి యున్నది.*
👉 *Citizen e-KYC:*
*"Update eKYC" module in GSWS Employee app. ప్రతీ సచివాలయం pendency బట్టి రోజుకి కనీసం 25 నుండి 50 మందికి eKYC capture తప్పక చేయవలెను. OTP ద్వారా పూర్తి చేయవచ్చు.*
👉 *Work From Home (Koushalam):*
*"Kaushalam" module in GSWS Employee app. 100% పెండింగ్ రికార్డ్స్ పూర్తి చేయుట. OTP ద్వారా పూర్తి చేయవచ్చు. అదే విధంగా "Family Migration" ఆప్షన్ కూడా ఇవ్వబడినది.*
👉 *Thalliki Vandanam & Auto Driver Sevalo - Failure Payments*
*ఒక సచివాలయానికి ఒకటో రెండో కేసులు మాత్రమే ఉంటాయి. వారిని సచివాలయానికి పిలిపించి NPCI portal నందు వారి ఆధార్ నెంబరు ద్వారా వారి ఖాతాలు NPCI నందు లింక్ అయినయో లేదో పరిశీలించి లింక్ కానీ యెడల OTP ద్వారా లింక్ చేయవలెను. WEA/WWDS/DA/WEDPS లను ఈ విషయంపై వినియోగించి పురోగతి తీసుకురావలెను.*
👉 *Mandatory Bio-metric update*
*WEA/WWDS వారి GSWS Old Portal నందు populate చేయబడిన పిల్లల వివరాలు పరిశీలించి Bio-metric పూర్తి చేశారో లేదో అప్డేట్ చేయవలెను. పూర్తి కాని యెడల వారిని దగ్గరిలో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్ళి వెంటనే పూర్తి చేసుకోమని చెప్పాలి. అప్డేట్ చేసుకున్న తరువాత WEA/WWDS లాగిన్ నందు అప్డేట్ చేయవలెను.*
👉 *GSWS Functionary HUB*
*PS/Admin HRMS portal login నందు ప్రస్తుతం పని చేస్తున్న సచివాలయ సిబ్బంది అందరి వివరాలు నమోదు చేయవలెను. ఈ వివరాలు MPDO/MC లాగిన్ల యందు పరిశీలించి అప్రూవ్ చేయవలెను.*
*కావున MPDO/MC లు పైన తెలిపిన అంశాల పై రేపటి నుండి ప్రత్యేక పర్యవేక్షణ చేసి నిర్దేశిత లక్ష్యాలను నవంబరు 20 వ తేదీ లోగా సాధించవలసినదిగా కోరడమైనది.*

👩 *AP Digi Lakshmi Update: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో 10,000 డిజి లక్ష్మి కియోస్క్‌లు ప్రారంభం.*
SHG మహిళలు నిర్వహించే ఈ సెంటర్లలో 20 ప్రభుత్వ సేవలు ఇంటి వద్దే లభించనున్నాయి. ఎంపికైన మహిళలకు ₹2 లక్షల రుణం, నెలకు ₹30,000 వరకు ఆదాయం అవకాశం.

📢 *GSWS SPECIAL DRIVES – NOV 20 వరకు తప్పనిసరి అమలు*
(అన్ని గ్రామ/వార్డు సచివాలయాలకు అత్యవసర సూచనలు)
GSWS Director గారి ఆదేశాల మేరకు ఈరోజు నుండి నవంబర్ 20 వరకు క్రింది Special Drivesను 100% పూర్తి చేయాలి👇
✅ 1. Citizen e-KYC Drive
📱 GSWS Employee App → Update eKYC Module
➡️ ప్రతి సచివాలయం రోజుకు 25–50 eKYC తప్పనిసరి
➡️ OTP ద్వారా వెంటనే పూర్తి చేయాలి
✅ 2. Koushalam – Work From Home Records
📱 Kaushalam Module
➡️ అన్ని పెండింగ్ రికార్డులను 100% కంప్లీట్ చేయాలి
➡️ Family Migration అప్డేట్ కూడా తప్పనిసరి
✅ 3. Thalliki Vandanam & Auto Driver – Failure Payments
➡️ Beneficiariesను సచివాలయానికి పిలవాలి
➡️ NPCI Portalలో Aadhaar–Bank linking చెక్ చేయాలి
➡️ లింక్ కాకపోతే OTP ద్వారా వెంటనే లింక్ చేయాలి
➡️ ఈ పనిలో WEA/WWDS/DA/WEDPS తప్పక పాల్గొనాలి
✅ 4. Mandatory Biometric Update – Children
➡️ WEA/WWDS → GSWS Old Portalలో పిల్లల వివరాలు చెక్ చేయాలి
➡️ Biometrics చేయని వారికి 가까లోని Aadhaar Centerకు పంపాలి
➡️ పూర్తి చేసిన తరువాత Portalలో update చేయాలి
✅ 5. GSWS Functionary HUB Update
➡️ PS/Admin – HRMS Portal Login
➡️ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది వివరాలు నమోదు చేయాలి
➡️ MPDO/MC Loginలో Verify & Approve చేయాలి
📌 MPDO/MC లు:
రేపటి నుండి అన్ని అంశాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేసి
🎯 నవంబర్ 20 లోపలా 100% లక్ష్యం సాధించాలి.

📢 *అన్నదాతలకు గుడ్ న్యూస్!* 🌾
అన్నదాత సుఖీభవ + PM కిసాన్ జమ తేదీ ఖరారు!
అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం నవంబర్ 19న నిధులు జమ చేయబోతుంది.
💰 మొత్తం రైతుల ఖాతాల్లో జమ కానున్న మొత్తం: ₹7,000
✔️ అన్నదాత సుఖీభవ – 2వ విడత: ₹5,000
✔️ PM Kisan – 21వ విడత: ₹2,000
➡️ మొత్తం: ₹7,000 రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది.
👉 ఆధార్–బ్యాంక్ లింక్ పూర్తి అయిన అర్హులైన రైతులకు మాత్రమే మొత్తం జమ అవుతుంది.
👉 మీ PM-KISAN స్టేటస్ చెక్ చేసుకోండి — ఖాతా సమస్యలు ఉంటే వెంటనే సరిచేయండి.

📢 *స్పాస్ ఆధారంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల*
(గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం)
🏛️ *ట్రాన్స్ఫర్ & పోస్టింగ్ ప్రధాన సూత్రాలు*
✔️ అభ్యర్థన పద్ధతి: ట్రాన్స్ఫర్లు పూర్తిగా రిక్వెస్ట్ బేసిస్ మీద మాత్రమే. దరఖాస్తులు ఆన్లైన్లో తప్పనిసరిగా సమర్పించాలి.
✔️ ట్రాన్స్ఫర్ యూనిట్: నియామక యూనిట్ అయిన పాత జిల్లాలే ట్రాన్స్ఫర్ యూనిట్లు.
✔️ ఖాళీల ప్రకటన: సంబంధిత HODలు తమ డిజిగ్నేషన్లకు సంబంధించిన ఖాళీల జాబితాను ప్రకటించాలి.
✔️ ఎంపిక ప్రాంతాలు: ఉద్యోగులు తమకు కావాల్సిన మండలాలు/ULBలను ఎంపిక చేసుకోవచ్చు.
✔️ డిసిప్లినరీ కేసులు ఉన్నవారికి అవకాశం లేదు. ACB/విజిలెన్స్ కేసులు ఉన్నవారి అభ్యర్థనలు పరిగణించరు.
✔️ నో-డ్యూస్ సర్టిఫికేట్: MPDO/మున్సిపల్ కమిషనర్ నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి.
✅ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 👇
https://t.me/VolunteerConnection/18343
👨👩👦 *భర్త/భార్య ఉద్యోగ అర్హత*
ట్రాన్స్ఫర్ అభ్యర్థన కేవలం క్రింది సందర్భాల్లో మాత్రమే పరిగణించబడుతుంది:
➡️ స్టేట్ గవర్నమెంట్/PSUs/స్టేట్ యూనివర్శిటీలు/మున్సిపాలిటీలు/కోఆపరేటివ్ సంస్థలు/ఎయిడెడ్ సంస్థలు
➡️ సెంట్రల్ గవర్నమెంట్/సెంట్రల్ యూనివర్శిటీలు/సెంట్రల్ సంస్థలు
❌ భర్త/భార్యలో ఒకరు ప్రైవేట్ ఉద్యోగి అయితే అర్హత లేదు.
📝 *సమర్పించాల్సిన తప్పనిసరి పత్రాలు*
1. వివాహ ధృవీకరణ పత్రం
2. భర్త/భార్య ఉద్యోగ ధృవీకరణ (Employee IDతో)
🔄 *ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ నిబంధనలు*
✔️ ఖాళీ ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ జరుగుతుంది.
✔️ ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగికి ఆ జిల్లాలో చివరి ర్యాంక్ ఇవ్వబడుతుంది.
✔️ అభ్యర్థులను మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీరియల్‌గా అమర్చుతారు. టై ఉంటే:
1️⃣ సర్వీస్ సీనారిటీ
2️⃣ జన్మతేది ప్రామాణికం.
💻 *ట్రాన్స్ఫర్ ప్రక్రియ*
1️⃣ *ఆన్లైన్ దరఖాస్తు & ధృవీకరణ*
🔸 ఆన్లైన్లో సమర్పించాలి.
🔸MPDO/కమిషనర్ సర్టిఫై చేయాలి.
🔸తాత్కాలిక సీనారిటీ లిస్ట్ పోర్టల్‌లో విడుదల.
2️⃣ *అభ్యంతరాలు & తుదిసీనారిటీ*
🔸అభ్యంతరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయవచ్చు.
🔸HODలు పరిశీలించిన తర్వాత తుది సీనారిటీ లిస్ట్ పోర్టల్‌లో ఉంచబడుతుంది.
3️⃣ *ట్రాన్స్ఫర్ ప్రొసీడింగ్స్*
🔸జిల్లాల మధ్య ట్రాన్స్ఫర్లు సంబంధిత శాఖ సెక్రటరీలు జారీ చేస్తారు.
🔸GA(MC-I) ద్వారా ప్రపోజల్స్ పంపాలి.
4️⃣ *మంజూరు & పోస్టింగ్ కేటాయింపు*
🔸మొదట పోర్టల్‌లో మండల/ULB కేటాయింపు.
🔸తరువాత కౌన్సెలింగ్ ద్వారా సచివాలయం కేటాయింపు.
🔸తుది ఆర్డర్లు: కలెక్టర్లు/RDMA వంటి అపాయింటింగ్ అథారిటీల ద్వారా.
📌 *ఇతర ముఖ్య సూచనలు*
✔️ సచివాలయాల్లో A/B/C కేటగిరీ ప్రకారం 6/7/8 మంది సిబ్బంది ఉండేలా కలెక్టర్లు చూసుకోవాలి.
✔️ తప్పుడు సమాచారం/పత్రాలు సమర్పించిన ఉద్యోగి & సర్టిఫై చేసిన అధికారి ఇద్దరికీ శిక్షా/క్రిమినల్ చర్యలు.
✔️ TTA/DA మరియు జాయినింగ్ టైం ఇవ్వబడదు (స్వచ్ఛంద ట్రాన్స్ఫర్లకు వర్తింపు లేదు).
✔️ మొత్తం ట్రాన్స్ఫర్ ప్రక్రియ 30-11-2025 లోపు పూర్తి చేయాలి.
✔️ షెడ్యూల్‌ను GSWS డైరెక్టర్ విడుదల చేస్తారు.

Dear All ::)
S A D A R E M
🔰 FOR CANCEL OF OLD SADAREM ID - For Cancel Of Old Sadarem Slot
👉 Citizen(PWD) has to visit The Sadaram Camp or Hospital for cancellation of Old Sadarem ID.
👉 Concern Hospital has to raise a grievance for Cancel Of ID/Slot @ Sadarem Portal.
🟡 Please do not send mail to sadarem helpdesk in this regard.
🛑 Issue :: Unable to get Sadarem Acknowledgement.
🟢 DA/WEDS has to visit below url for sadarem acknowledgement https://sadarem.ap.gov.in/SADAREM/getAcknowledgementForPWD.do
🛑 Issue :: Unable to get Print Certificate
🟢 DA/WEDS has send mail to sadarem.helpdesk@aptonline.in (with relevant information).
🛑 Issue :: Sadarem Temporary Certificate Convert to Permanent Certificate (Reassissment)
🟢 DA/WEDS has send mail to sadaram.apvvp@yahoo.com; mark CC to sadarem.helpdesk@aptonline.in (with relevant information and documents) for reassessment.
🛑 Sadarem Old Certificate Print.
🟢 Citizen(PWD) has to visit The Sadaram Camp or Hospital for Old Sadarem Certificate Copy.

🔰 *List of Household Mapping Option*
1️⃣ Adding Family Member (DA/PS LOGIN)
2️⃣ Household Migration on Marriage Grounds (DA/PS LOGIN)
3️⃣ Child Migration 3-18 yrs From one HH to Another HH(PS LOGIN)
4️⃣ Merging of 2-Households (DA/PS LOGIN)
5️⃣ Family Migration (DA/PS LOGIN- GSWS MOBILE APPLICATION)
6️⃣ House Hold cluster Migration(Same secretariat cluster change)

*New Ration Card Print*
Open link
Go to dashboard
Click on Rice card search
https://epds1.ap.gov.in/epdsAP/epds
Open link
Go to dashboard
Click on Rice card search
https://epds1.ap.gov.in/epdsAP/epds