Dear All ::)
S A D A R E M
🔰 FOR CANCEL OF OLD SADAREM ID - For Cancel Of Old Sadarem Slot
👉 Citizen(PWD) has to visit The Sadaram Camp or Hospital for cancellation of Old Sadarem ID.
👉 Concern Hospital has to raise a grievance for Cancel Of ID/Slot @ Sadarem Portal.
🟡 Please do not send mail to sadarem helpdesk in this regard.
🛑 Issue :: Unable to get Sadarem Acknowledgement.
🟢 DA/WEDS has to visit below url for sadarem acknowledgement https://sadarem.ap.gov.in/SADAREM/getAcknowledgementForPWD.do
🛑 Issue :: Unable to get Print Certificate
🟢 DA/WEDS has send mail to sadarem.helpdesk@aptonline.in (with relevant information).
🛑 Issue :: Sadarem Temporary Certificate Convert to Permanent Certificate (Reassissment)
🟢 DA/WEDS has send mail to sadaram.apvvp@yahoo.com; mark CC to sadarem.helpdesk@aptonline.in (with relevant information and documents) for reassessment.
🛑 Sadarem Old Certificate Print.
🟢 Citizen(PWD) has to visit The Sadaram Camp or Hospital for Old Sadarem Certificate Copy.

🔰 *List of Household Mapping Option*
1️⃣ Adding Family Member (DA/PS LOGIN)
2️⃣ Household Migration on Marriage Grounds (DA/PS LOGIN)
3️⃣ Child Migration 3-18 yrs From one HH to Another HH(PS LOGIN)
4️⃣ Merging of 2-Households (DA/PS LOGIN)
5️⃣ Family Migration (DA/PS LOGIN- GSWS MOBILE APPLICATION)
6️⃣ House Hold cluster Migration(Same secretariat cluster change)

*New Ration Card Print*
Open link
Go to dashboard
Click on Rice card search
https://epds1.ap.gov.in/epdsAP/epds
Open link
Go to dashboard
Click on Rice card search
https://epds1.ap.gov.in/epdsAP/epds
📌 *GSWS – Household Mapping Options (Updated List)*
గ్రామ/వార్డు సచివాలయం సిబ్బంది తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ఆప్షన్లు 👇
1️⃣ *Adding Family Member*
➡️ DA / PS Login ద్వారా కొత్త కుటుంబ సభ్యుడు చేర్చడం
2️⃣ *Household Migration – Marriage Grounds*
➡️ DA / PS Login ద్వారా వివాహ కారణంగా కుటుంబ మార్పు
3️⃣ *Child Migration (Age 3–18 yrs)*
➡️ PS Login ద్వారా ఒక హౌస్‌హోల్డు నుండి మరో హౌస్‌హోల్డుకి Child Migration
4️⃣ *Merging of Two Households*
➡️ DA / PS Login ద్వారా 2 హౌస్‌హోల్డ్స్‌ను మర్జ్ చేసే ఆప్షన్
5️⃣ *Family Migration (Within Same Secretariat)*
➡️ GSWS Employees App (అన్ని సిబ్బంది చేయవచ్చు)
6️⃣ *Household Cluster Migration*
➡️ Secretariat లోపలే Cluster Change (PS/DA ద్వారా)

🏠 *PMAY లబ్ధిదారులకు పెద్ద గుడ్ న్యూస్!*
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని PMAY ఇళ్లకు BEE స్టార్ రేటెడ్, ఇంధన - సమర్థవంతమైన ఉపకరణాలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
🔌 *ఏం ఏం ఇస్తారు? (2026 నాటికి 6 లక్షల ఇళ్లకు)*
☛4 LED బల్బులు
☛6 LED ట్యూబ్ లైట్లు
☛2 BLDC ఫ్యాన్లు
➡️ ఇవన్నీ హౌసింగ్ శాఖ + EESL భాగస్వామ్యంతో.
💡 *ఈ ప్రోగ్రామ్ వల్ల?*
☛ఏటా 10.24 మిలియన్ kWh విద్యుత్ సేవింగ్
☛కోట్ల రూపాయల ఆదా
☛దేశంలోనే అతి పెద్ద గృహ ఇంధన-సామర్థ్య కార్యక్రమం
☛కాలుష్యం తగ్గింపు + పర్యావరణానికి మేలు
☛ప్రజల జీవన నాణ్యత మెరుగుదల
🏛️ *కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు*
హైదరాబాద్‌లో జరిగిన నైరుతి ప్రాంతీయ సమావేశంలో, AP లో జరుగుతున్న ఇంధన-సామర్థ్య కార్యక్రమాలను అధికారులు ప్రత్యేకంగా గుర్తించారు.
🌆 *అప్గ్రేడెడ్ LED వీధి దీపాలు*
AP ప్రభుత్వం EESL తో కలిసి దేశంలోనే అతి పెద్ద LED పబ్లిక్ లైటింగ్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తోంది

🔘 *పెన్షన్ అప్డేట్ :*
కింద మ్యాపింగ్ స్క్రీన్లు ఓపెన్ అయ్యాయి..
1. క్లస్టర్ మ్యాపింగ్
2. పింఛనర్ మ్యాపింగ్
3. క్లస్టర్‌కు మ్యాప్ అయిన పింఛనర్లను అన్‌మ్యాప్ చేయడం
4. ఆన్‌లైన్‌లో యూజర్‌ను జోడించడం
5. ఆఫ్‌లైన్‌లో యూజర్‌ను జోడించడం

పియం కిసాన్ డబ్బులు పడకపోవడానికి కారణాలు:
👉 1.పియం కిసాన్ eKYC పూర్తి చేసుకోకపోవడం వలన డబ్బులు జమకావు.
*పరిష్కారం* :- eKYC పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేలిముద్ర ( Biometric Authentication) లేదా ఐరిష్ ద్వారా అవకాశం ఇచ్చింది ప్రస్తుతం ఆ సౌలభ్యం మీసేవ కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ ( CSC) లకి మాత్రమే ఇచ్చారు.
రైతు కనుక eKYC పూర్తి చేసుకున్న 30 నుండి 60 రోజులలో వారికి NPCI లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.
👉 2: రైతు ఆధార్ కి పట్టాదారు పాసుబుక్ లింక్ లేకపోవడం వలన డబ్బులు పడవు.
*పరిష్కారం:* గ్రామ సచివాలయం సందర్శించి డిజిటల్ అసిస్టెంట్ వారి దగ్గర పట్టాదార్ పాసుబుక్ కి ఆధార్ లింక్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే వారు మీ థంబ్ లేదా ఓటీపీ తో లింక్ అభ్యర్థన ను తహసీల్దార్ వారి కార్యాలయం వారికీ పంపిస్తారు. అక్కడ పూర్తి అయిన తరువాత గ్రామంలోని రైతు సేవా కేంద్రం సిబ్బంది ని కలిసి పూర్తి చేసిన విషయం తెలియచేస్తే మండల వ్యవసాయ అధికారి వారి ద్వారా జిల్లా కార్యాలయానికి రైతు వివరాలు పంపిస్తారు.
*👉 3* రైతు బ్యాంక్ ఖాతా ఆధార్ తో అనుసంధానం కాక పోవడం వలన డబ్బులు పడవు.
పరిష్కారం రైతు చివరగా ఓపెన్ చేసిన బ్యాంక్ వద్దకి వెళ్లి NPCI లింక్ చేపించడం లేదా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నందు కొత్త ఖాతా ఓపెన్ చేస్తే NPCI లింక్ అవుతుంది.
రైతుకి NPCI లింక్ అయినప్పటి నుండి 30 నుండి 90 రోజుల వ్యవధి లో వారికీ ఆగిన నగదు జమ అవుతుంది.
*👉 4:* 2019 ఫిబ్రవరి నెల తరువాత పొలం మ్యూటేషన్ జరిగిన వాటికీ కేంద్ర ప్రభుత్వం ఈ పధకానికి ప్రస్తుతానికి అర్హత అవకాశం ఇవ్వలేదు.
భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈ పధకం ద్వారా లబ్ది పొందుతూ మరణిస్తే వారి నామిని పొలం మార్చుకొని అప్లై చేసుకొంటే వారు అర్హులుగా గుర్తించబడతారు.
ఈ సంవత్సరం మొదటి విడత విడుదల చేసిన కొందరికి నగదు జమ కాలేదు వారి వివరాలు అనుమానస్పద ఉన్నాయని గుర్తించి అనగా ఒకే కుటుంబం లో ఇద్దరు లబ్ధిదారులు ఉన్నారు అనే అనుమానం వలన వారికి ప్రస్తుతం నగదు నిలిపి వేశారు. వారికీ ఫీల్డ్ వెరిఫికేషన్ తరువాత వారికీ కూడా నగదు జమ అవుతాయి.
👉 ❌ ❌అనర్హులుగా గుర్తించబడిన వారు :-
♦️కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ పెన్షన్ దారులు.
♦️ఆదాయ పన్ను చెల్లించే వారు.
♦️రాజ్యాంగబద్ద పదవులలో ఉన్న వారు.

📢 *సచివాలయ ఉద్యోగుల బదిలీలు – నేటి నుండి ప్రారంభం*
(Spouse Quota Transfers)
👉 Online Applications: నవంబర్ 24 వరకు
👉 Verification: నవంబర్ 25 & 26
👉 Seniority Lists: Soon after verification
👉 Transfer Orders: నవంబర్ 29
👉 Secretariat Allotment: నవంబర్ 29 లోపే పూర్తి
📌 ప్రక్రియ మొత్తం నవంబర్ 30లోగా పూర్తవుతుంది.

🌟 *AP Universal Health Policy 2025 – ప్రతి కుటుంబానికి ఫ్రీ మెడికల్ సర్వీసులు!*
పేద–ధనిక తేడా లేకుండా అన్ని కుటుంబాలకు ప్రభుత్వం భారీ నిర్ణయం!💥
🏥 *ఉచిత ఆరోగ్య భీమా కవరేజ్:*
✔️ BPL కుటుంబాలకు → ₹25 లక్షలు
✔️ మిగతా అందరికీ → ₹2.5 లక్షలు ఫ్రీ ఇన్సూరెన్స్
✔️ క్యాన్సర్, హార్ట్ అటాక్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా కవరేజ్
✔️ అన్ని ప్రభుత్వ + ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో వర్తింపు
📅 *రాష్ట్రవ్యాప్తంగా అమలు:* ఏప్రిల్ 1, 2026 నుండి
💳 ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు
✔️ సంజీవిని ప్రాజెక్ట్‌తో పూర్తి అనుసంధానం
✔️ ఆరోగ్య డేటా డిజిటల్‌గా, స్మార్ట్ హెల్త్ కార్డ్ ద్వారా
📌 ప్రస్తుతం కుప్పం లో పైలట్ రన్ జరుగుతోంది… త్వరలో పూర్తి రాష్ట్రానికి!

🔥 *అన్నదాత సుఖీభవ 2వ విడత – పేమెంట్ స్టేటస్ LIVE!*
ఆధార్ నంబర్ మాత్రమే సరిపోతుంది — OTP అవసరం లేదు 🚫
💰 ఏ బ్యాంక్‌లో జమ అయ్యింది?
💳 మొత్తం ఎంత వచ్చింది?
📄 మీ పూర్తి పేమెంట్ వివరాలు లైవ్‌లో చెక్ చేసుకోండి!
👇 *ఇప్పుడే క్లిక్ చేసి మీ స్టేటస్ తెలుసుకోండి*
🔗 https://annadathasukhibhava.ap.gov.in
📢 వెంటనే చెక్ చేసుకోండి — సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంది! 🌾💸

*ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు.. ఫిబ్రవరి నెలాఖరుకు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేస్తే.. మార్చిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.*
📌 *స్వర్ణ పంచాయితీ పోర్టల్‌లో ఆధార్–మొబైల్ లింక్ వాలిడేషన్ రిపోర్ట్ చూడడం ఎలా?*
1️⃣ PDO Login చేయండి
స్వర్ణ పంచాయితీ పోర్టల్‌లో PDO లాగిన్ ద్వారా ప్రవేశించండి.
2️⃣ House Tax సెక్షన్ ఓపెన్ చేయండి
Taxes క్రింద కనిపించే House Tax ఆప్షన్‌ను ఎంచుకోండి.
3️⃣ Report ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
Services కాదు — Reports అనే మెనూలోకి వెళ్లండి.
4️⃣ Aadhaar–Mobile Link Validation తెరవండి
కింద కనిపించే Aadhaar & Mobile Verification సెక్షన్‌లో → Aadhaar Mobile Link Validation పై క్లిక్ చేయండి.
📊 *రిపోర్ట్ ఎలా కనిపిస్తుంది?*
5️⃣ ఆధార్ లేదా మొబైల్ ద్వారా రిపోర్ట్ చూడండి
కొత్త విండోలో Aadhaar Range Report లేదా Mobile Range Report ఎంచుకోండి.
6️⃣ 12 Range Slabs కనిపిస్తాయి
ఒక ఆధార్/మొబైల్ నెంబరు ఎన్నిసార్లు అసెస్‌మెంట్స్‌కు లింక్ అయ్యిందో ఈ రిపోర్ట్‌లో కనబడుతుంది.
7️⃣ Excelగా Download చేసుకోవచ్చు
మొత్తం డేటా లేదా ఒకే రేంజ్‌ను Excel ఫైల్‌గా డౌన్‌లోడ్ చేయవచ్చు.

🌧️ *AP Weather Alert – రైతులు తప్పక గమనించండి*
🔸 సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో
➡️ అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం 🌦️
🌾 రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోండి:
• కోత పనులు వేగంగా పూర్తి చేయండి
• ధాన్యాన్ని తడవకుండా రక్షించండి
• ఎరువులు/పెస్టిసైడ్లు వాడే సమయాల్లో జాగ్రత్తలు పాటించండి
⚠️ తీవ్ర అల్పపీడనం
దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది.
📌 వాతావరణ మార్పులు వచ్చినప్పుడు వెంటనే అప్డేట్ ఇస్తాం.
మీ ప్రాంతంలో జాగ్రత్తగా ఉండండి. 🌾🌧️

*ట్రాన్స్‌ఫర్ నిబంధనలు*
▪️క్లియర్ వేకెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌ఫర్
▪️కొత్త జిల్లాలో చివరి ర్యాంక్ కేటాయింపు
▪️టై వచ్చినపుడు - సీనియారిటీ, తరువాత DOB ఆధారంగా ప్రాధాన్యం.

track transfer application enabled in the Functionary HRMS login. Kindly update to field statff