*KOUSHALAM EXAM UPDATE*
1. Exams will be conducted from *02 DEC 2025* ( Tentatively).
2. Messages will be pushed to registered candidates.
3. Schedule will be given for candidates who writes exam.
4. Daily 2 slots Morning & Afternoon, 2 candidates will attend for exam at secretariat.
5. Use given Headset & webcamera for exams,
Kaushalam Citizen Guide.pdf
https://t.me/VolunteerConnection/18379

🌟 *ఏపీ నిరుద్యోగులకు శుభవార్త!*
కౌశలం పరీక్షల షెడ్యూల్ విడుదల – AP Kaushalam Exam 2025
📅 *పరీక్షలు ప్రారంభం:* 02 DEC 2025
⏱️ *రోజుకు 2 Slots (Morning / Afternoon)*
🧑💻 *Center లో Headset + Camera అందుబాటులో*
📝 *Registration (FREE)*
📘 *Exam Details*
• Skill Test – 45 mins
• Communication Test – 15 mins
• Job Recommendations + Certificate
⚠️ *జాగ్రత్త:* ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. Fake links నమ్మొద్దు.
👇 *పూర్తి వివరాలు + Direct Link*
🔗 https://t.me/VolunteerConnection/18379

🌟 *ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరు*
🆕 మొత్తం 8,190 మందికి కొత్తగా పెన్షన్లు ఆమోదం
📅 డిసెంబర్ 1 నుండి పంపిణీ ప్రారంభం
🆕 మొత్తం 8,190 మందికి కొత్తగా పెన్షన్లు ఆమోదం
📅 డిసెంబర్ 1 నుండి పంపిణీ ప్రారంభం
డిట్వా తుఫాను డిప్రెషన్‌గా బలహీనపడింది మరియు సౌత్ AP వైపు కదులుతోంది.
రాబోయే 48 గంటల్లో (డిసెంబర్ 3 వరకు):
🌧️ మోస్తరు నుంచి భారీ వర్షాలు:
నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తిరుపతి
🌦️ తక్కువ నుంచి మోస్తరు వర్షాలు:
పల్నాడు, విజయవాడ, తూర్పు గోదావరి, కాకినాడ, ఎలూరు, ఆనకాపల్లి, విజయవాడ, విశాఖ, ASR, కడప
🌧️ ఇతర జిల్లాల్లో:
చిల్లర వానలు / జల్లు

*దిత్వా తుఫాన్ మరియు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను* దృష్టిలో ఉంచుకుని, తుఫాన్ ప్రభావిత జిల్లాలలో *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని 1.12.2025 సోమవారం ఉదయం 8:00 గంటల నుండి ప్రారంభించడానికి CEO SERP వారు అంగీకారం తెలపడం జరిగింది* కావున తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అందరు Village/Ward ఫంక్షనరీలు *అన్ని రకాల భద్రతా చర్యలు* తీసుకుని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయగలరు.
— *డైరెక్టర్, GSWS Department*.
— *డైరెక్టర్, GSWS Department*.
GSWS Employee Mobile App 9.16 Updated to Version
29.11.2025
implemented cyclone ditwah.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
29.11.2025
implemented cyclone ditwah.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
📢 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం – ముఖ్య సూచన*
పెన్షన్ పంపిణీ చేసే సమయంలో 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న లబ్ధిదారుల పేమెంట్లు నేరుగా RBIS App ద్వారా ప్రాసెస్ అవుతున్నాయని గమనించగలరు. కాబట్టి పంపిణీ సమయంలో సంబంధిత సిబ్బంది దీనిని గుర్తించగలరు.
పెన్షన్ పంపిణీ చేసే సమయంలో 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న లబ్ధిదారుల పేమెంట్లు నేరుగా RBIS App ద్వారా ప్రాసెస్ అవుతున్నాయని గమనించగలరు. కాబట్టి పంపిణీ సమయంలో సంబంధిత సిబ్బంది దీనిని గుర్తించగలరు.
Dear team member..
Please inform all Village/Ward Functionaries to immediately *update their details in the Functionary Hub on the HRMS portal*. The updated details are very crucial for *auto approval of leaves and increments*.
Kindly ensure this is completed without delay.

📢 *నేటి నుంచి కౌశలం Job (Work From Home) పరీక్షలు ప్రారంభం*
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ–వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత కౌశలం పరీక్షలు నిర్వహించబడుతున్నాయి.
🕒 *పరీక్ష సమయాలు (2 Shifts):*
• ఉదయం 11:00 – 12:00
• మధ్యాహ్నం 3:00 – 4:00
📅 *పరీక్ష తేదీలు:*
డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 6 వరకు

*కౌశలం పరీక్షా తేదీ కోసం మీ సచివాలయంలో సంప్రదించగలరు. ప్రస్తుతం ఎటువంటి ఆన్లైన్ లింక్స్ అందుబాటులో లేవు.*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు & రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు చర్యలు : ముఖ్యమంత్రి చంద్రబాబు
ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియలో రైతులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి 1967 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు: మంత్రి నాదెండ్ల మనోహర్
📢 *AP Kaushalam Work From Home Jobs – నేటి పరీక్షలు*
📝 *పరీక్ష విధానం:*
☛ Skill Test – 45 నిమిషాలు
• గణితం, ఇంగ్లీష్, లాజిక్, కంప్యూటర్ questions
☛ Communication Test – 15 నిమిషాలు
• ఇంగ్లీష్ మాట్లాడే పరీక్ష – 3 ప్రశ్నలు
📅 నేడు రాష్ట్రవ్యాప్తంగా కౌశలం పరీక్షలు జరుగుతున్నాయి.

*🟣APTET 2025*
☀️ *ఏపీ టెట్ 2025 హాల్ టికెట్లు అందుబాటులో కలవు*
☀️ *అభ్యర్థులు లాగిన్ అయ్యి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు.*
tet2dsc.apcfss.in
☀️ *ఏపీ టెట్ 2025 హాల్ టికెట్లు అందుబాటులో కలవు*
☀️ *అభ్యర్థులు లాగిన్ అయ్యి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు.*
tet2dsc.apcfss.in
🎉 *గుడ్ న్యూస్! AP దివ్యాంగులకు పెద్ద శుభవార్త*
దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు నాయుడు గారు 7 ముఖ్య వరాలు ప్రకటించారు:
1️⃣ RTC బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణ సదుపాయం
2️⃣ స్థానిక సంస్థల్లో ఒక దివ్యాంగ ప్రతినిధిని ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా నియమింపు
3️⃣ ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ
4️⃣ దివ్యాంగులకు క్రీడా కార్యక్రమాలు & టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు
5️⃣ హౌసింగ్ ప్రాజెక్టుల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్ల కేటాయింపు
6️⃣ వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు
7️⃣ అమరావతిలో ‘దివ్యాంగ్ భవన్’ నిర్మాణం