VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*దిత్వా తుఫాన్ మరియు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను* దృష్టిలో ఉంచుకుని, తుఫాన్ ప్రభావిత జిల్లాలలో *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని 1.12.2025 సోమవారం ఉదయం 8:00 గంటల నుండి ప్రారంభించడానికి CEO SERP వారు అంగీకారం తెలపడం జరిగింది* కావున తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అందరు Village/Ward ఫంక్షనరీలు *అన్ని రకాల భద్రతా చర్యలు* తీసుకుని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయగలరు.
— *డైరెక్టర్, GSWS Department*.
GSWS Employee Mobile App 9.16 Updated to Version
29.11.2025

implemented cyclone ditwah.

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
📢 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం – ముఖ్య సూచన*

పెన్షన్ పంపిణీ చేసే సమయంలో 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న లబ్ధిదారుల పేమెంట్లు నేరుగా RBIS App ద్వారా ప్రాసెస్ అవుతున్నాయని గమనించగలరు. కాబట్టి పంపిణీ సమయంలో సంబంధిత సిబ్బంది దీనిని గుర్తించగలరు.
Dear team member..
Please inform all Village/Ward Functionaries to immediately *update their details in the Functionary Hub on the HRMS portal*. The updated details are very crucial for *auto approval of leaves and increments*.
Kindly ensure this is completed without delay.
📢 *నేటి నుంచి కౌశలం Job (Work From Home) పరీక్షలు ప్రారంభం*

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ–వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత కౌశలం పరీక్షలు నిర్వహించబడుతున్నాయి.

🕒 *పరీక్ష సమయాలు (2 Shifts):*

• ఉదయం 11:00 – 12:00
• మధ్యాహ్నం 3:00 – 4:00

📅 *పరీక్ష తేదీలు:*

డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 6 వరకు
*కౌశలం పరీక్షా తేదీ కోసం మీ సచివాలయంలో సంప్రదించగలరు. ప్రస్తుతం ఎటువంటి ఆన్లైన్ లింక్స్ అందుబాటులో లేవు.*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు & రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు చర్యలు : ముఖ్యమంత్రి చంద్రబాబు
ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియలో రైతులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి 1967 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు: మంత్రి నాదెండ్ల మనోహర్
📢 *GSWS విభాగం – హాజరు నమోదు పై కీలక ఆదేశాలు*

గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది అటెండెన్స్ తప్పనిసరిగా ఈ విధానాల్లో ఏదో ఒకద్వారా నమోదు చేయాలి:

➡️ Biometric
➡️ IRIS
➡️ Aadhaar Face
➡️ AI-Face Attendance (GSWS App)

GSWS Attendance App‌లో హాజరు తప్పనిసరిగా మార్క్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
*💥Pension Payments are Closed*
📢 *AP Kaushalam Work From Home Jobs – నేటి పరీక్షలు*

📝 *పరీక్ష విధానం:*

☛ Skill Test – 45 నిమిషాలు
• గణితం, ఇంగ్లీష్, లాజిక్, కంప్యూటర్ questions

☛ Communication Test – 15 నిమిషాలు
• ఇంగ్లీష్ మాట్లాడే పరీక్ష – 3 ప్రశ్నలు

📅 నేడు రాష్ట్రవ్యాప్తంగా కౌశలం పరీక్షలు జరుగుతున్నాయి.
*🟣APTET 2025*

☀️ *ఏపీ టెట్ 2025 హాల్ టికెట్లు అందుబాటులో కలవు*

☀️ *అభ్యర్థులు లాగిన్ అయ్యి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు.*

tet2dsc.apcfss.in
🎉 *గుడ్ న్యూస్! AP దివ్యాంగులకు పెద్ద శుభవార్త*

దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు నాయుడు గారు 7 ముఖ్య వరాలు ప్రకటించారు:

1️⃣ RTC బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణ సదుపాయం
2️⃣ స్థానిక సంస్థల్లో ఒక దివ్యాంగ ప్రతినిధిని ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా నియమింపు
3️⃣ ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ
4️⃣ దివ్యాంగులకు క్రీడా కార్యక్రమాలు & టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు
5️⃣ హౌసింగ్ ప్రాజెక్టుల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్ల కేటాయింపు
6️⃣ వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు
7️⃣ అమరావతిలో ‘దివ్యాంగ్ భవన్’ నిర్మాణం
పింఛన్ సొమ్ముతో పరారైన సచివాలయం ఎంప్లాయ్
It is to inform that the Secretary to Government, GSWS Department desires to conduct VC with all District GSWS Officers, DDOs/ Urban GSWS Officers/ Mandal GSWS Officers/ District Coordinators /ADCs on *05.12.2025 at 02.45 PM* to review the following subjects:

1.Koushalam (కౌశలం) Survey & Conducting of Examinations
2.Thalliki Vandanam Payment failures
3.Auto Driver Sevalo Payment failures
4.ULBs – Adding of Citizens
5.e-KYC of Citizens
6.MBU pendency
7.Activation of Aadhaar Kits
8.Seeding of Owner Aadhaar to Vehicles (Vahan Portal)
9.Field Pendency remittances including OTS; Organisation PANs & UCs
10.Updation of details in Functionaries Hub
11.Employees Attendance
12.School Inspections by WEA/WEDPS
13.Any other subject as desired by the Chair


Hence all the District GSWS Officers, DDOs/ Urban GSWS Officer/ Mandal GSWS Officers/ District Coordinators /ADCs are requested to attend the said VC on *05.12.2025 at 02.45 PM* with particulars without fail. Further directed that the District GSWS Officers in-charge shall attend the VC without fail.

VC Link:-https://teams.microsoft.com/meet/44543027442113?p=MmhktTh6wuoNkamOuS

Requested to note and circulate to all Urban GSWS Officers/ Mandal GSWS Officers and ensure their attendance