📲 *GSWS సిబ్బంది బయోమెట్రిక్ హాజరు – కొత్త నియమాలు*
📝 డైరెక్టర్ శివప్రసాద్ గారి సూచనలు
⏰ In Attendance
👉 ఉదయం 9:30 AM నుంచి 11:00 AM వరకు మాత్రమే
⏰ Out Attendance
👉 సాయంత్రం 5:00 PM నుంచి 6:30 PM వరకు మాత్రమే
🔧 ఈ సమయాలకు మాత్రమే హాజరు నమోదు అవేలా యాప్‌లో మార్పులు జరుగుతున్నాయి.
⚠️ అందరూ ఈ కొత్త టైమింగ్‌లు ఖచ్చితంగా పాటించాలి.

📢 *Dear All – కౌశలం పరీక్షలపై ముఖ్య అప్డేట్*
🟢 డిసెంబర్ 2 నుంచి జరిగిన కౌశలం టెస్టుల్లో ఏవైనా technical issues / interruptions ఎదురైన అభ్యర్థులకు 👉 డిసెంబర్ 20 వరకు Re-Schedule అవకాశం ఇవ్వబడింది.
🟢 ప్రతి అభ్యర్థి 👉 ప్రతి 90 రోజులకు ఒకసారి Skill Test attempt చేసే అవకాశం ఉంది.

📢 *ఏపీ రైతులకు బిగ్ గుడ్ న్యూస్!*
సాదాబైనామా భూముల రిజిస్ట్రేషన్ 2025 కు ప్రభుత్వం మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది!
✨ స్టాంపు డ్యూటీ ఫ్రీ + రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఫ్రీ!
✨ 2024 జూన్ 15లోపు కొనుగోళ్లకు వర్తింపు
✨ చిన్న & సన్నకారు రైతులకు పెద్ద లాభం
✨ అడంగల్ లేకున్నా శిస్తు / ఈ-క్రాప్ సరిపోతుంది

Attention to all
The Govt has informed that after 15-12-2025 not marking the attendance in HRMS will be treated as absent and one CL will be deducted for each absent..

ఏపీలో రైతులకు శుభవార్త....మినుము పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం..రైతులకు ఉచితంగా 4 కేజీల వరకూ మినుముల విత్తనాలు పంపిణీ
ఏపీలోని కరెంట్ వినియోగదారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. కరెంట్ ఛార్జీలను పెంచడం లేదని క్లారిటీ
📢 AI ద్వారా PMAY ఇల్లు దరఖాస్తులలో అనర్హులను ఏరివేత
PMAY-G దరఖాస్తులను ప్రభుత్వం AI ఆధారిత టూల్ ద్వారా ప్రాథమిక తనిఖీ చేయనున్న ప్రభుత్వం.
🤖 ఫోటోల ద్వారా నిర్మాణ స్థితిని AI చెక్ చేస్తుంది.

Circular_to_all_Dist_Collectors_on_receipt_of_Revenue_service_applications.pdf
88.5 KB
*GSWS శాఖ ఆదేశాల ప్రకారం, రెవెన్యూ శాఖకు సంబంధించిన పౌర సేవల కోసం వచ్చిన అభ్యర్థనలను Digital Assistants (DAs) / Ward Data ఆదేశాలProcessing Secretaries (WDPSs) లు ఇకపై VROలు / Village Surveyors, ఇతర సిబ్బంది అనుమతి లేకుండానే నేరుగా నమోదు చేయాలి. పౌరులకు సేవలందడంలో ఆలస్యాలు రాకుండా ఈ సూచనలను వెంటనే అమలు చేయాలని అందరు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.*
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/18420
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/18420
The attendance app is now working fine and functioning smoothly. Please continue marking your IN and OUT attendance within the prescribed time slots.
*🔖Gsws Employee Mobile App*
*🛑Version 9.18*
*🟡Death provision in Update EKYC*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

🌼 డిసెంబర్ నెల జీతాల బిల్లులు – DDOల కోసం ముఖ్యమైన నూతన అప్‌డేట్
డిసెంబర్ పే బిల్లులు (CFMS/HRMS) సిద్ధం చేసే సమయంలో
కొత్త ప్రత్యేక కాలమ్ అన్ని DDOలకు తప్పనిసరిగా పూరించాల్సి ఉంటుంది.
🆕 ఆ కాలమ్‌లో DDO నిర్ధారించాల్సిన రెండు ముఖ్య అంశాలు:
1️⃣ ఉద్యోగి 01-09-2004 కు ముందే ఏదైనా
Government Notification ద్వారా సెలక్ట్ అయ్యారా?
(DSC / APPSC / Police / Group-1 / Group-2 / Other Dept. Notifications)
2️⃣ తరువాత ఉద్యోగంలో చేరి ప్రస్తుతం CPS లో ఉన్నారా?
🛑 ఈ రెండు వివరాలు స్పష్టంగా నమోదు చేయకపోతే…
ఆ నెల జీతాల బిల్లు SUBMIT కాదు.
🔍 దీని వల్ల ఏమి జరుగుతుంది?
✔️ రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగిపై OPS అర్హత స్పష్టంగా తెలుస్తుంది.
✔️ Memo 57 ప్రకారం OPS కి అర్హులైన వారి జాబితా సిద్ధమవుతుంది.
✔️ APCFSS కి అవసరమైన ఫైనల్ డేటా అందుతుంది.
📌 అన్ని DDOలు తప్పనిసరిగా ఈ వివరాలను బిల్లులు పంపే ముందు నమోదు చేయాలి.
మీకు ఇది ఉపయోగపడితే ఇతరులకు కూడా షేర్ చేయండి 🙏🙂

📢 *ఈరోజు ముఖ్య అప్డేట్లు – GSWS / Koushalam / Secretariat Staff*
1️⃣ ఇవాళే కౌశలం పరీక్షల చివరి రోజు
– మీ పేరు / మొబైల్ / సచివాలయం ద్వారా టైమ్ చూసుకోండి
2️⃣ నేడు రాష్ట్రవ్యాప్తంగా "మనమిత్ర" అవగాహన కార్యక్రమం
– సిబ్బంది తమ క్లస్టర్లలో ఇంటింటా కార్యక్రమం నిర్వహించాలి
3️⃣ సచివాలయ సిబ్బంది Attendance In/Out చెక్ చేసుకునే లింక్
4️⃣ Citizen eKYC – క్లస్టర్‌వారీ రిపోర్ట్
5️⃣ ప్రస్తుతం సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాల జాబితా
6️⃣ Koushalam కొత్త అప్లికేషన్ కోసం Direct Apply లింక్
7️⃣ House Tax ను Onlineలో నేరుగా చెల్లించడానికి Direct Link
8️⃣ మీ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్ Aadhaar లో ఏ అప్డేట్‌కు పనికొస్తుందో తెలుసుకునే టూల్.

*🟡UFS -Unified Family Survey మొబైల్ అప్లికేషన్*
👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
*⭕Note* ప్రస్తుతం యాప్ టెస్టింగ్ దశలో ఉంది.
అప్డేటెడ్ వెర్షన్ పూర్తి స్థాయిలో *15.12.2025 సోమవారం* నాటికి *గూగుల్ ప్లే ప్లే స్టోర్* నందు అందుబాటులోకి వస్తుంది.

*💥New Survey update*📌
*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా నూతన సర్వేకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.*
*Unified Family Survey* పేరుతో ప్రజల నుండి సమగ్ర కుటుంబ, ఆర్ధిక, సామాజిక, విద్యా మరియు ఉద్యోగ సంబంధ సమాచారం సేకరించే విధముగా ఈ సర్వేను రూపకల్పన చేశారు .
సుమారు నెల రోజులపాటు ప్రతి గడపకు వెళ్లి ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తి యొక్క సమాచారాన్ని సేకరించి వారికి EKYC ద్వారా సర్వే పూర్తి చేసే విధంగా యాప్ రూపకల్పన చేసిన ప్రభుత్వ యంత్రాంగం...

📢 *ముఖ్య నోటీసు – కౌశలం అభ్యర్థులకు*
మన Kaushalam అభ్యర్థుల్లో కొందరికి
👉 నేడు (శనివారం, 13-12-2025) అసెస్మెంట్ ఉందని మెసేజ్‌లు వచ్చాయి.
⚠️ గమనిక:
నేడు ప్రభుత్వ సెలవు కావున
➡️ ఆ రోజుకు షెడ్యూల్ అయిన అసెస్మెంట్లు వాయిదా వేయబడ్డాయి.
✅ అభ్యర్థుల అసెస్మెంట్లు
👉 ఆటోమేటిక్‌గా రీ-షెడ్యూల్ అవుతున్నాయి
👉 కొత్త తేదీలు & నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి .