VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
!! Unified Family Survey App !!

♻️ Version : 1.4

🟡 Link : https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
📅 *జనవరి 2026 సెలవుల జాబితా – AP ప్రభుత్వం*

(G.O. Rt. No.2276, తేది: 04-12-2025)

🟢 *సాధారణ సెలవులు*
1️⃣ 04-01-2026 – ఆదివారం
2️⃣ 10-01-2026 – రెండో శనివారం
3️⃣ 11-01-2026 – ఆదివారం
4️⃣ 14-01-2026 – భోగి (బుధవారం)
5️⃣ 15-01-2026 – మకర సంక్రాంతి (గురువారం)
6️⃣ 16-01-2026 – కనుమ (శుక్రవారం)
7️⃣ 18-01-2026 – ఆదివారం
8️⃣ 25-01-2026 – ఆదివారం
9️⃣ 26-01-2026 – గణతంత్ర దినోత్సవం (సోమవారం)

🟡 *ఐచ్చిక సెలవులు (Optional)*
🔸 01-01-2026 – నూతన సంవత్సరం (గురువారం)
🔸 03-01-2026 – హజ్రత్ అలీ (R.A.) జయంతి (శనివారం)
🔸 16-01-2026 – షబ్-ఎ-మెరాజ్ (శుక్రవారం)

🟨 *జనవరి 2026 సారాంశం*
✔️ మొత్తం రోజులు: 31
✔️ సెలవులు: 9
✔️ పని దినాలు: 22
Dear All

Pension Disbursement is 94.31%.

Please inform Pension Disbursement Functionaries to complete the leftover pension Disbursement today.

*In ASR district pension Disbursement will be open upto 3rd January 2026.*
📢 *ఆధార్ స్పెషల్ క్యాంప్ – ముఖ్యమైన సమాచారం*

📅 *తేదీలు:* 05-01-2026 నుంచి 09-01-2026 వరకు
🏫 *ప్రాంతాలు:* అన్ని ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలలు & జూనియర్ కాలేజీలు
🎯 *ఉద్దేశ్యం:* విద్యార్థుల Mandatory Biometric Update (MBU) పూర్తి చేయడం

👉 ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులకు MBU అవసరం

✔️ ఇప్పటివరకు పూర్తయినవి: 5.94 లక్షలు

❌ ఇంకా పెండింగ్: 10.57 లక్షలు

⚠️ *ముఖ్య గమనిక:*
15–17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి. MBU లేకపోతే NEET / JEE వంటి పరీక్షలకు అనుమతి లభించకపోవచ్చు.

📌 *సూచనలు:*
• విద్యార్థులు తమ సమీప పాఠశాల / జూనియర్ కాలేజీలో జరిగే ఆధార్ స్పెషల్ క్యాంప్‌కు హాజరుకావాలి
• పాఠశాలలు & కాలేజీలు విద్యార్థులను అవగాహన కల్పించి, అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి
• ఈ క్యాంపుల సమయంలో నియమిత సిబ్బందిని ఇతర పనులకు నియమించరాదు

📣 అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌ను వెంటనే పూర్తి చేయించుకోండి.
2026REV_39770_MS2_E.pdf
375 KB
Registration & Stamps – Certain amendments to the Andhra Pradesh Rules under
the Registration Act, 1908 - Notification – Orders – Issued.
🛑 DDOలకు ముఖ్య సూచన

➡️ GO Ms.No.112, తేది: 24-07-2018 ప్రకారం, అందరు DDOలు తమ Current / Savings / Fixed Deposit ఖాతాల నిల్వలను 31-03-2025 నాటికి తప్పనిసరిగా సమర్పించాలి.

➡️ అలాగే, GA (SU.I) శాఖ UO Note No. 2812887/GAD/SU-I/2025-1 ప్రకారం,Outsourced సిబ్బంది వివరాలను NIDHI పోర్టల్ (https://nidhi.apcfss.in) లో తప్పనిసరిగా నమోదు చేయాలి.

📌 పై వివరాలు సమర్పించనట్లయితే సంబంధిత ప్రక్రియల్లో ఆటంకం కలగవచ్చు.
👉 అందరూ వెంటనే చర్యలు తీసుకోవాలి.
📲 💥 GSWS EMPLOYEE MOBILE APP – VERSION 9.21

👉 Download & use the official app for all GSWS services, notifications, attendance, work reports, e-KYC status updates, SBM surveys & more!
🔗 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

Note: Install the latest app and keep it updated for smooth functioning.
📢 *రైతులకు గుడ్ న్యూస్ – అన్నదాత సుఖీభవ అప్డేట్*

🌾 అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం కింద
👉 ఇప్పటికే 2 విడతల్లో రైతుల ఖాతాల్లో
💰 రూ.14,000 చొప్పున జమ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు.

📅 మరో విడత ఎప్పుడంటే?
👉 ఫిబ్రవరి నెలలో రూ.6,000 రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రకటించారు.

🌱 ఉల్లి రైతులకు పంట నష్టపరిహారం
👉 కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో
👉 37,752 మంది రైతులకు
👉 హెక్టారుకు రూ.50,000 చొప్పున
💰 మొత్తం రూ.128.33 కోట్లు జమ చేశారు.
Unified Family Survey 1.5 Updated to Version 04.01.2026

Link - https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
UFS Survey

Is Citizen correctly mapped with Household? అనే ప్రశ్నకు...

Wrong Mapping / Death అనే remarks select చేసుకున్న వ్యక్తులకు ఇతర వివరాలు నమోదు చేసే అవసరం లేకుండా, Employee Authentication ద్వారా submit చేసే విధంగా అవకాశం ఇవ్వటం జరిగినది.

UFS Survey

Confirm whether the household exists? అనే question నందు, HH కుటుంబ సభ్యుల వివరాలు కూడా display అయ్యే విధంగా చేయడం జరిగింది.

UFS 1.5 వెర్షన్ నందు FACE ఆప్షన్ ఇచ్చారు మరియు HH సెలెక్ట్ చేసిన వెంటనే వారి పేర్లు కనపడే విధంగా అప్డేట్ చేశారు.
Meri Panchayat 1.0.73 Updated to Version 18.12.2025

Latest Enhancements

* Multi Gram Panchayat functionality introduced for Water Supply Operators.
* User Interface enhancements for smoother navigation and improved experience.
* System stability and performance improvements.

Link - https://play.google.com/store/apps/details?id=com.meri_panchayat
Dear All,

Secretariat New Bank Account updation screens enabled .

1. Secretariat Bank Account Details-Updation in WEA/WDS Logins.

2. Secretariat Bank Account Details-Approvals in MPDO/MC logins.


3. Secretariat Bank Account Details- Approval in APO/PD logins.


4. Secretariat Bank Account Details-Abstract Report in APO, MPDO/MC & WEA/WDS logins.
📢 *AP ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య సమాచారం – జీతం బ్యాంక్ అకౌంట్ మార్పు (CFMS)*

⚠️ గమనిక: ఉద్యోగి స్వయంగా బ్యాంక్ అకౌంట్ మార్చలేరు.
👉 DDO లాగిన్ ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది.

👨‍💼 ఉద్యోగి చేయాల్సినవి

1️⃣ DDO గారికి ✍️ రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలి
2️⃣ కింద తెలిపిన డాక్యుమెంట్స్ జత చేయాలి👇
✅ పాత బ్యాంక్ నుంచి No Due Certificate
✅ కొత్త బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ (A/c No, IFSC స్పష్టంగా)
✅ ఉద్యోగి సంతకం చేసిన రిక్వెస్ట్ లెటర్

🔄 ప్రక్రియ ఎలా జరుగుతుంది?

📤 DDO → CFMSలో బ్యాంక్ చేంజ్ రిక్వెస్ట్
📩 ట్రెజరీ ఆఫీసర్‌కు పంపింపు
✅ ట్రెజరీ అప్రూవల్ తర్వాతే మార్పు అమలు

💰 అప్రూవల్ తర్వాత
🎉 తదుపరి నెల జీతం కొత్త బ్యాంక్ అకౌంట్‌లోనే జమ

⚠️ ముఖ్య హెచ్చరికలు

🚫 No Due Certificate లేకపోతే రిజెక్ట్
❌ అకౌంట్ నంబర్ / IFSC తప్పైతే జీతం హోల్డ్ అవుతుంది
⏰ జీతం బిల్ ముందు అప్రూవల్ పూర్తవ్వాలి
🎯Arrear Payroll is enabled in Nidhi Portal
Unified Family Survey 1.6 Updated to Version 06.01.2026

Link - https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
IRER-2002 Electroal Roll PDFs Download website for Refrence 👇

https://ceoaperolls.ap.gov.in/MLC_Rolls_Print_Final/MLCRollsNonPhotoGraduate_ABC.aspx