VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వంట గ్యాస్‌ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన. గృహ వినియోగదారులకు వంద శాతం LPG సరఫరా. అన్ని రాష్ట్రాల్లో LPG స్టాక్‌ ఉంది. హర్మూజ్‌ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే ఉన్నాయి. శివాలిక్‌ నౌక ఇవాళ సాయంత్రం 5కి భారత తీరానికి చేరుకుంటుంది. శివాలిక్‌ నౌకలో 48 వేల మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ ఉంది. -కేంద్రం
🚆 రైల్వేలో 2801 ఉద్యోగాలు విడుదల

South Central Railway లో Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
10వ తరగతి + ITI అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

📌 మొత్తం ఖాళీలు: 2801
🎓 అర్హత: 10th + ITI
🎂 వయస్సు: 15 – 24 సంవత్సరాలు
📝 ఎంపిక: Merit ఆధారంగా (Exam లేదు)

👉 పూర్తి వివరాలు & Apply Link:
https://scr.indianrailways.gov.in/index.jsp?lang=0
Attendance App Update and new guidelines for gsws employees
🚨 ఎల్పీజీ గ్యాస్ ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అంతర్జాతీయంగా LPG గ్యాస్ సరఫరా సమస్యలు నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

🔹 ఇప్పటికే 11,400 ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ
🔹 త్వరలో మరో 44,346 స్టవ్‌లు పంపిణీ
🔹 రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలకు అందుబాటులోకి

ఈ కార్యక్రమాన్ని Energy Efficiency Services Limited (EESL) సహకారంతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తోంది.

👶 అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారం తయారీలో ఎలాంటి అంతరాయం రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
📢 PMAY గ్రామీణ్ 2.0 పథకం – ఇళ్ల యూనిట్ ధర ఖరారు

గ్రామీణ పేదలకు గుడ్ న్యూస్. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY-G) 2.0 పథకం కింద నిర్మించే ఇళ్లకు ప్రభుత్వం యూనిట్ ధరను ఖరారు చేసింది.

🏠 ఒక్కో ఇంటి నిర్మాణానికి ₹2.39 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించారు.
🤝 ఈ మొత్తం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి అందించనున్నాయి.

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు తమ సొంత పక్కా ఇల్లు నిర్మించుకునే అవకాశం పొందనున్నారు.
*The Hon’ble Chief Minister of Andhra Pradesh* will be participating in the programme for the inauguration of *“Divyang Shakti”* (free bus facility for the persons with disabilities having 40% and above disability) *on 18.03.2026 (Tomorrow) at 4:00 PM (tentatively) at RTC Bus Stand, Mangalagiri*
*ఏపీ దివ్యాంగులకు అదిరిపోయే గుడ్ న్యూస్! 📢*

*మార్చి 2026 నుండి SADAREM స్లాట్స్ విడుదలయ్యాయి!* పాత పెండింగ్ అప్లికేషన్లకు మోక్షం లభించనుంది. 🏥✨

*ముఖ్య అంశాలు:*
✅ ప్రతి సోమ, మంగళవారాల్లో స్లాట్ బుకింగ్ 🗓️
✅ మొత్తం 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు జారీ ♿
✅ మీ గ్రామ/వార్డు సచివాలయాల్లోనే బుకింగ్ సదుపాయం 💻
✅ కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా వేగంగా అసెస్‌మెంట్ ⚡
NTR Bharosa Pension Scheme

Dear All,  

Mapping Screens enabled.

1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners unmapping
4) Add user Online
5) Add user Offline
*ఏపీలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమం ప్రారంభానికి ముందుగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ను వేదికగా నిర్ణయించారు. కానీ, వాహనాల రద్దీ, తదితర కారణాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మంగళగిరి బస్టాండ్కు మార్పు చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా.. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.*
🤳🏻ఏప్రిల్ 1 నుండి వాట్సప్ గవర్నెన్స్ అవగాహనకై కొత్త యాప్
శివప్రసాద్, SGSW డైరక్టర్

👉వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కల్పించే నిమిత్తం కొత్త యాప్ ఏప్రిల్ 1న రిలీజ్
👉స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డ్ సిబ్బందితో పాటు మీసేవ ఆపరేటర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులను కూడా వినియోగించనున్న ప్రభుత్వం
👉ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించకుండానే 300 పైగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా పొందేందుకు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకుని వచ్చిన ప్రభుత్వం
👉స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు జిల్లా ఆఫీసర్లు, సమన్వయకర్తలతో సమీక్ష సమావేశంలో వెల్లడించిన డైరెక్టర్ సార్
Spouse (wife) pension search Report to know spouse current status, enable in WEA/WDS logins
AP_DR_Vacancy_Report_2026_v4 - 13.03.2026.pdf
499.7 KB
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఇది శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం 9,297 Direct Recruitment ఖాళీలతో AP Job Calendar 2026 ను విడుదల చేసింది.

ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు:

స్కూల్ ఎడ్యుకేషన్ (DSC 2026): ఉపాధ్యాయుల కోసం 3,000 పైగా పోస్టులు! (SGT తెలుగు: 1744) 🏫🧑‍🏫

పోలీస్ రిక్రూట్‌మెంట్ (Home): 2,500 కంటే ఎక్కువ ఖాళీలు! (Constable, SI) 🚓👮

ఇతర శాఖలు: Group Services, Engineers, Assistants పోస్టులు. 🏢💻

ఇది ఒక ప్లాన్డ్ నోటిఫికేషన్, కాబట్టి ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభించండి!
👇👇
https://t.me/VolunteerConnection/18722
*దివ్యాంగ శక్తి*
*ఏపీ మోడల్ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల*

*2026-27 విద్యా సంవత్సరంకు గాను నోటిఫికేషను వర్తింపు*

*10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ...*

*ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 30 వరకు స్వీకరణ*
Mahila Police Note :
*Job Calendar 2026 Releasing Note :*
*నిర్మాణ కార్మికులకు అదిరిపోయే గుడ్ న్యూస్! 🏗️💰*

గతంలో నిలిపివేసిన 4 సంక్షేమ పథకాలను  ప్రభుత్వం పునరుద్ధరించింది! (G.O.Ms.No.6 విడుదల) ✅

*ప్రధాన ప్రయోజనాలు:*
💍 పెళ్లి కానుక: ₹20,000/-
🤰 ప్రసూతి సాయం: ₹20,000/-
⚰️ అంత్యక్రియల ఖర్చులు: ₹20,000/-
🥀 సహజ మరణం: ₹60,000/-

📌 ముఖ్య గమనిక: మార్చి 1, 2026 తర్వాత జరిగిన సంఘటనలకు మాత్రమే వర్తిస్తుంది. సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
📢 *గుడ్ న్యూస్: AP & TS కేజీబీవీ (KGBV) అడ్మిషన్లు 2026 ప్రారంభం!* 🎓🌟

గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు వరం! 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ (MPC, BiPC, CEC) ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది.

✅ ముఖ్య అంశాలు:
🔹 అర్హత: 10వ తరగతి పూర్తి చేసిన వారు/ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న వారు.
🔹 ఎంపిక: ఏపీలో మెరిట్ ద్వారా.. తెలంగాణలో TGRJC సెట్ ద్వారా.
🔹 సౌకర్యాలు: ఉచిత విద్య, వసతి మరియు ఇంగ్లీష్ మీడియం బోధన.
🔹 చివరి తేదీ: ఏపీ (ఏప్రిల్ 01), తెలంగాణ (ఏప్రిల్ 15).

📍 *AP*👇🏿
https://apkgbv.apcfss.in/

📍 *TS*👇🏿
https://tgrjc.cgg.gov.in/

⚠️ గమనిక: ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. మీ స్నేహితులకు మరియు వాట్సాప్ గ్రూపులకు వెంటనే షేర్ చేయండి!
యుద్ధ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సమస్య ఇంకా ఉంది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సమస్య తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కమర్షియల్‌ ఎల్పీజీకి బదులుగా సీఎన్‌జీ వినియోగించే వారికి రాయితీలు. రాష్ట్రాలకు మరో పదిశాతం అదనంగా కమర్షియల్‌ గ్యాస్‌ పంపిణీ. రెండు వారాల్లో లక్షా 25 వేల కొత్త గృహ, కమర్షియల్‌ గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం. -కేంద్రం
*ఎట్టకేలకు 10,060 ఉద్యోగాలతో ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేసింది!* 🔥

ముఖ్య అంశాలు:
✅ మొత్తం పోస్టులు: 10,060
✅ Mega DSC: 3,004 పోస్టులు (అక్టోబర్ 15)
✅ Police Jobs: 2,388 పోస్టులు (ఆగస్టు 15)
✅ Group 1 & 2: 841 పోస్టులు (ఆగస్టు & సెప్టెంబర్)
✅ Assistant Professors: 1,500 పోస్టులు (మే 15)