*Attendance Regularization
HRMS Attendance Regularization ప్రక్రియలో తక్షణ మార్పులు చేయబడినట్లు🙏 తెలియజేస్తున్నాము. రియల్-టైమ్ ఖచ్చితత్వం కోసం క్రింది నియమాలు అమల్లోకి వచ్చాయి:
📅 రోజువారీ పరిమితి: Regularization ఇప్పుడు 24 గంటల వ్యవధిలో మాత్రమే అనుమతించబడుతుంది.
⏰ అదే రోజు నిబంధన: ఈరోజుకి సంబంధించిన అన్ని రిక్వెస్టులు ఈరోజే సమర్పించాలి.
🚫 బ్యాక్డేటింగ్ లేదు: గత రోజుల కోసం చేసే రిక్వెస్టులను సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. అదే రోజున అప్లై చేయకపోతే Regularization అనుమతించబడదు.
💡 సూచన: ప్రతి రోజు లాగ్ ఆఫ్ అవ్వడానికి ముందు 10 నిమిషాల ముందే HRMS పోర్టల్ చెక్ చేయడం అలవాటు చేసుకోండి!

ఏపీలో లేబర్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త!
ప్రభుత్వం 4 కొత్త పథకాలను ప్రారంభించింది
💰 పెళ్లి కానుక: ₹50,000/-
🤰 ప్రసవ కానుక: ₹20,000/-
💸 మరణ సహాయం: ₹5 లక్షల వరకు!
🕯️ అంత్యక్రియల ఖర్చులు: ₹5,000/-

⛽*సామాన్యుడిపై పెట్రో బాంబు లీటరుకు రూ. 25 నుంచి 28 పెంచే యోచనలో కేంద్రం! — RTV NEWS*
*గ్రామ పంచాయతీ ఆస్తి పన్ను చెల్లించే వారికి 5% భారీ రాయితీ!*💰
ఇకపై పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ నుండే సులభంగా పన్ను చెల్లించండి! 👇
*✅ ముఖ్య అంశాలు:*
🔹 మే 31 లోపు చెల్లిస్తేనే 5% తగ్గింపు (Rebate) లభిస్తుంది.
🔹 మీ అసెస్మెంట్ నంబర్ లేదా పేరుతో ఆన్లైన్లో వివరాలు చూడవచ్చు.
🔹 Google Pay, PhonePe లేదా WhatsApp ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు.
🔹 వెంటనే డిజిటల్ రసీదు (Receipt) డౌన్లోడ్ చేసుకోవచ్చు.
*పేమెంట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:*
https://swarnapanchayat.apcfss.in/loginHouseTaxPayment

*ముఖ్య గమనిక: DEECET-2026 దరఖాస్తు గడువు పొడిగింపు! 📢*
DEECET-2026 అభ్యర్థుల సౌకర్యార్థం, ఆన్లైన్ దరఖాస్తు గడువును ది. 26.04.2026 నుండి 30.04.2026 వరకు, మరో 5 రోజుల పాటు పొడిగించడం జరిగింది.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్, DEECET-2026 (పాఠశాల విద్య, గుంటూరు) ఒక ప్రకటనలో తెలియజేశారు. 📝

✅ *27న పాలిసెట్ ప్రాథమిక కీ విడుదల*
పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్‌కు 92% మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశాల కోసం 1,77,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,63,008 మంది పరీక్ష రాశారు. ప్రశ్నపత్రానికి సంబంధించిన ప్రాథమిక 'కీ'ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఫలితాలను మే 5న వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.

> ఏపీలో వెంటాడుతున్న పెట్రోల్, డీజిల్ కష్టాలు.. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు బారులు.. మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ లేక ఇబ్బందులు.. పెట్రోల్ బంకుల దగ్గర పెరుగుతున్న క్యూలైన్లు.. పెద్ద పెద్ద టిన్నులతో బంకుల దగ్గర జనం క్యూ