VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
⛽*సామాన్యుడిపై పెట్రో బాంబు లీటరుకు రూ. 25 నుంచి 28 పెంచే యోచనలో కేంద్రం! — RTV NEWS*
*రేపు పదో తరగతి ఫలితాలు రావు. - విశాఖపట్నం విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్*
*గ్రామ పంచాయతీ ఆస్తి పన్ను చెల్లించే వారికి 5% భారీ రాయితీ!*💰

ఇకపై పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ నుండే సులభంగా పన్ను చెల్లించండి! 👇

*✅ ముఖ్య అంశాలు:*
🔹 మే 31 లోపు చెల్లిస్తేనే 5% తగ్గింపు (Rebate) లభిస్తుంది.
🔹 మీ అసెస్మెంట్ నంబర్ లేదా పేరుతో ఆన్లైన్లో వివరాలు చూడవచ్చు.
🔹 Google Pay, PhonePe లేదా WhatsApp ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు.
🔹 వెంటనే డిజిటల్ రసీదు (Receipt) డౌన్లోడ్ చేసుకోవచ్చు.

*పేమెంట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:*
https://swarnapanchayat.apcfss.in/loginHouseTaxPayment
*ముఖ్య గమనిక: DEECET-2026 దరఖాస్తు గడువు పొడిగింపు! 📢*

​DEECET-2026 అభ్యర్థుల సౌకర్యార్థం, ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ది. 26.04.2026 నుండి 30.04.2026 వరకు, మరో 5 రోజుల పాటు పొడిగించడం జరిగింది.
​ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్, DEECET-2026 (పాఠశాల విద్య, గుంటూరు) ఒక ప్రకటనలో తెలియజేశారు. 📝
✅ *27న పాలిసెట్ ప్రాథమిక కీ విడుదల*

పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్కు 92% మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశాల కోసం 1,77,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,63,008 మంది పరీక్ష రాశారు. ప్రశ్నపత్రానికి సంబంధించిన ప్రాథమిక 'కీ'ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఫలితాలను మే 5న వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.
> ఏపీలో వెంటాడుతున్న పెట్రోల్, డీజిల్ కష్టాలు.. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు బారులు.. మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ లేక ఇబ్బందులు.. పెట్రోల్ బంకుల దగ్గర పెరుగుతున్న క్యూలైన్లు.. పెద్ద పెద్ద టిన్నులతో బంకుల దగ్గర జనం క్యూ
> అమరావతి: మంత్రి నాదెండ్ల మనోహర్‌ కీలక వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో అనవరమైన ప్రచారం చేస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాలో చిన్నపాటి లోపాలు మాత్రమే ఉన్నాయి. కొన్ని పెట్రోల్‌ బంకుల యజమానులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ప్యానిక్‌తో వినియోగదారులు పెట్రోలో, డీజిల్‌ కొనుగోలు చేస్తున్నారు. -మంత్రి నాదెండ్ల
*ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఈనెల 30 వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది.*
*భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్ పైన ఇరాన్ దాడి చేసింది. ఒమన్లోని షినాస్ పోర్టు సమీపంలో టోగో దేశ జెండాతో నౌక వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అందులో 12 మంది ఇండియన్లు ఉన్నారు. భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారు*
పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ అలర్ట్! - ఏప్రిల్ 30లోపు ఈ పని చేయకపోతే ₹2000 డబ్బులు ఆగిపోతాయి!

❗️ e-KYC తప్పనిసరి
💰 పెండింగ్ డబ్బులు కూడా ఆగిపోవచ్చు

✅ వెంటనే మీ వివరాలు అప్డేట్ చేసుకోండి
✅ లేకపోతే భవిష్యత్ విడతలు కూడా నిలిచిపోతాయి....
> అమరావతి: జూన్ 19న మెగా పేరెంట్-టీచర్ మీట్. 2026-27 విద్యా సంవత్సరానికి జూన్ 19న మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహణ. జూన్ 19న తల్లుల ఖాతాలో తల్లికి వందనం.. ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్ల పంపిణీ.