> అమరావతి: జూన్ 19న మెగా పేరెంట్-టీచర్ మీట్. 2026-27 విద్యా సంవత్సరానికి జూన్ 19న మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహణ. జూన్ 19న తల్లుల ఖాతాలో తల్లికి వందనం.. ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్ల పంపిణీ.
📢 AP 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల!
🎓 ఈ సంవత్సరం సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
📅 ఫలితాలు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి.
📱 WhatsApp ద్వారా ఫలితాలు పొందవచ్చు.
🌐 అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా చెక్ చేయొచ్చు
👉 పూర్తి వివరాలు & Direct Link కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
🔗 https://results.bse.ap.gov.in/
🔗 https://bse.ap.gov.in/

🔰Deal All,
*April-2026* releases pay order data enabled in mobile app for payments from *1st May 2026 at 6:30 AM* (Offline payments will be commenced from *12:00 AM* ).
Payments date range :
*Up to 4th May 2026(For ASR and Polavaram)*
*Up to 2nd May 2026(For Other districts)*
Data download provision is also given for offline locations.
And below Screens enabled.
1) Add User Online
2) Add User Offline
3) Moving Pensioners from one User to Another User

🚀 *AP SSC 10th డైరెక్ట్ లింక్స్* 🚀
పదో తరగతి ఫలితాలు ఉదయం విడుదల అవుతాయి. సర్వర్ బిజీ లేకుండా, లోడింగ్ సమస్య లేకుండా కింద ఉన్న డైరెక్ట్ లింక్స్ లో వెంటనే చెక్ చేసుకోండి. 👇
🔗 *రిజల్ట్స్ లింక్:*
https://results.bse.ap.gov.in/
https://results.eenadu.net/exam-results/ap-10th-results-2026

భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.993 పెంపు.. ఢిల్లీలో రూ.3,071కు చేరిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. LPG సిలిండర్ ధరల్లో మార్పులు లేవని స్పష్టం చేసిన కేంద్రం
ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో తీవ్ర ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతున్నాయి. వచ్చే 2 గంటల్లో ఇవి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలతో పాటు విశాఖపట్నం, అల్లూరి సీతారామ రాజు (ASR), అనకాపల్లి జిల్లాల కొన్ని ప్రాంతాలను కవర్ చేసే అవకాశం ఉంది 😀❗️
తీవ్ర మెరుపుల సమయంలో జాగ్రత్తగా ఉండండి ⚡

📢 *అంగన్వాడీ కార్యకర్తలకు వేసవి సెలవులు*
ఎండల తీవ్రత దృష్ట్యా మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
👉 మే 1 నుంచి 15 వరకు – అంగన్వాడీ కార్యకర్తలకు సెలవులు
👉 మే 15 నుంచి మే నెలాఖరు వరకు – ఆయాలకు సెలవులు
⚠️ గమనిక: అంగన్వాడీ కేంద్రాలు మాత్రం కొనసాగుతాయి. పిల్లలకు సేవలు, పోషకాహారం యథావిధిగా అందిస్తారు.