VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear All,

Mapping Screens enabled.

1) Cluster Mapping to SGSW Functionary
2) Pensioner Mapping to SGSW Functionary
3) Cluster mapped Pensioners-Unmapping
4) Add Swarna Gramam Swarna Wardu(WEA/WDS and Staff)-Online
5) Add Swarna Gramam Swarna Wardu(WEA/WDS)-Offline
ఈరోజు మధ్య & దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో తీవ్ర ఎండలు చాలా ప్రమాదకరంగా ఉండనున్నాయి 🥵🔥
🚨⚠️ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు :
విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44-47°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
మిగతా జిల్లాల్లో 40-45°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి, ఎక్కువగా నీరు తాగండి & జాగ్రత్తగా ఉండండి 🙏☀️
బక్రీద్ పండుగ మే 27 కి బదులు 28 కి మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
డియర్ ఆల్ (SGSW),
“తల్లికి వందనం” డేటా యొక్క NBM వెరిఫికేషన్ త్వరలో ప్రారంభించబడుతుంది.
దయచేసి సంబంధిత లాగిన్స్‌లో ఒకసారి పరిశీలించి, ప్రక్రియను కొనసాగించండి.
ఈనెల 26 వరకు కోస్తాకు ప్రచండ ఎండల ముప్పు. ఏపీలో మరో ఐదు రోజులు అతి తీవ్ర వడగాలులు. దక్షిణ కోస్తాలో అత్యధిక వాతావరణం. బాపట్లలో సీజన్‌ సాధరణ కంటె 7.4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదు. దక్షిణ కోస్తాలో 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ జారీ. 6 జిల్లాలకు ఆరెంజ్‌, మూడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు.
📢 తల్లికి వందనం స్టేటస్ చెక్ 2026-27

తల్లికి వందనం పథకంలో మీకు అర్హత ఉందా లేదా ఇప్పుడు ఆధార్ నెంబర్‌తో ఒకే క్లిక్‌లో చెక్ చేసుకోవచ్చు ✅

*స్టేటస్ చెక్ చేసుకొనుటకు, అధికారిక డైరెక్ట్ లింక్* 👇
🔗 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout

💰 ప్రతి విద్యార్థికి ₹15,000 ఆర్థిక సహాయం
🏫 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు వర్తింపు
📲 Aadhaar OTP ద్వారా సులభంగా Eligibility Check
*అందరికి షేర్ చేయండి* 🙏🏿
📢*తీవ్ర ఉష్ణోగ్రతలున్న చోట సెలవులివ్వాలి: CM*

ఏపీ రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకోవాల CM చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

తీవ్రవేడి, వడగాలుల నుంచి రక్షణకు ఎక్కడికక్కడ టెంట్లు వేసి చల్లని నీరు, మజ్జిగ, ORS ప్యాకెట్లను అందించాలని సూచించారు. మంచినీటి సమస్య రాకుండా చూడాలని ఉష్ణోగ్రతలపై సమీక్షలో పేర్కొన్నారు. ఎండల వేడి నుంచి రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
*అన్ని ప్రభుత్వ శాఖలు 'ఈ-ఆఫీస్' తప్పనిసరిగా పాటించాల్సిందే*

▪️ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల నుంచి గ్రామ స్థాయి వరకూ పాటించాల్సిందే.
▪️సర్కారు జారీచేసే ఉత్తర్వులు, ఆదేశాలు తదితరాలన్నీ ఇకపై డిజిటల్ ఫార్మాట్లో.
▪️ప్రతీ శాఖ పురోగతి నివేదికలు ఇవ్వాలి.
▪️తప్పాల్, డిస్పాచ్ లు నమోదు చేయాలి.
▪️హెచ్ వోడీ లాగిన్ను ఇతరులు వాడొద్దు.
పదిరోజుల్లో నాలుగో సారి పెరిగిన ఇంధన ధరలు, దేశవ్యాప్తంగా మళ్ళీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..లీటర్ పెట్రోలుపై 2.84, లీటరు జీడీల్ పై 2.86 పెంపు.. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమలు
డియర్ ఆల్,
మే, 2026 నెలకు సంబంధించిన NTR భరోసా పెన్షన్లు 01.06.2026 తేదీన పంపిణీ చేయబడనున్నవి.
• పెన్షన్ నగదు ఉపసంహరణ : 30.05.2026 (శనివారం)
• పెన్షన్ పంపిణీ : 01.06.2026 (సోమవారం)
అందువలన, 30.05.2026 తేదీన నగదు అందుబాటులో ఉంచవలసిందిగా అన్ని బ్యాంకు శాఖలకు తెలియజేయగలరు.
*తెలుగు ప్రజలకు చెడ్డ వార్త:*

శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న ప్రతిచక్రవాతం కారణంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 5వ తేదీ వరకు వడగాలులు కొనసాగే అవకాశం ఉంది. దీంతో రుతుపవనాల రాక 5 రోజులకు పైగా ఆలస్యం కానుంది 🥲‼️