VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*'నిధి' (NIDHI) పోర్టల్‌లోకి కాంట్రాక్ట్, పార్ట్ టైం మరియు ఇతర టెంపరరీ ఉద్యోగుల వివరాల నమోదు.. 15 రోజుల్లో పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వ ఆదేశం..*
ప్రియమైన వారందరికీ,

*✴️జీవిత భాగస్వామి దరఖాస్తు వివరాల సమస్య పరిష్కరించబడింది. దయచేసి తనిఖీ చేసి నిర్ధారించుకోండి.*

Dear All,

*✴️The Spouse Application entry issue has been resolved. Please check and confirm.*
గ్రామ, వార్డు సచివాలయాల పేరును 'స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు'గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత సర్టిఫికెట్లను నిలిపివేసి, 10-06-2026 నుండి కొత్త Stationery ఉపయోగించాలని కలెక్టర్లను ఆదేశించింది.
AP TET 2026 SCHEDULE
ఏపీలో రేపటి నుంచి స్కూల్స్‌ ప్రారంభం.. 2026-2027 ఏడాదికి పాఠశాల క్యాలెండర్‌ విడుదల.. మొత్తం 229 పని దినాలు, 87 రోజులు సెలవులు..
విశాఖ: *స్టీల్‌ ప్లాంట్‌లో మరొక్క స్వల్ప ప్రమాదం..* SMS1 ARS డిపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న ఘటన.. ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని లేదని సమాచారం.. ఆరా తీస్తున్న అధికారులు
⚠️ శ్రీకాకుళం జిల్లాకు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరిక ❗️
తదుపరి 1-2 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 🌩🌧
పార్వతీపురం వైపు నుంచి వస్తున్న మేఘాలు శ్రీకాకుళం జిల్లాను ప్రభావితం చేయనున్నాయి. ⛈️
అప్రమత్తంగా ఉండండి. ⚠️
🚨 BLOలకు కేంద్ర ఎన్నికల సంఘం అలర్ట్! 🚨

జూన్ 15 నుండి ECINET App లో కొత్త రూల్స్ ఎనేబుల్ అయ్యాయి! 30 రోజుల ఇంటింటి సర్వేలో ఈ తప్పులు చేస్తే అధికారుల నుండి నోటీసులు తప్పవు! 🤫

📌 కీలక అంశాలు:
|🔹 ఓటరు ఇళ్లకు తాళం ఉంటే వాడాల్సిన 'Three Visits Rule'!
🔹 వయస్సును బట్టి అవసరమైన Documents లిస్ట్ (ఆధార్ కార్డ్ చెల్లదు!).
🔹 యాప్‌లో Color Coding గుర్తులు & క్యూఆర్ కోడ్ స్కాన్ విధానం.
🔹 ఓటర్ల వ్యక్తిగత హాజరు లేకుండా ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ ప్రాసెస్.
🩺 NEET 2026 అడ్మిట్ కార్డుల విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET 2026 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.

📅 పరీక్ష తేదీ: జూన్ 21, 2026
⏰ పరీక్ష సమయం: మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు

అభ్యర్థులు తమ Application Number మరియు Password/Date of Birth ఉపయోగించి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

✅ అడ్మిట్ కార్డులో పేరు, రోల్ నంబర్, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి.

📥 డౌన్‌లోడ్ లింక్:
👉 https://examinationservices.nic.in/AdmitCardService/AdmitCardNeet/Login

📢 మీ NEET రాసే స్నేహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
SIR tab is enabled in BLO App
🚨 మీరు LPG గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం అందించే సబ్సిడీ పొందుతున్నారా? అయితే జూన్ 30లోపు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి. లేదంటే సబ్సిడీ డబ్బులు కట్

✅ ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తింపు
✅ రూ.300 సబ్సిడీ కొనసాగాలంటే e-KYC తప్పనిసరి
✅ ఇండేన్, భారత్ గ్యాస్, HP గ్యాస్ కస్టమర్లందరూ పూర్తి చేయాలి
✅ ఇంటి నుంచే మొబైల్ యాప్ ద్వారా చేయవచ్చు

జూన్ 30 డెడ్‌లైన్‌కు ముందే మీ e-KYC పూర్తి చేసుకోండి.
తీవ్రమైన ఉరుములతో కూడిన గాలివాన హెచ్చరిక ‼️

రాగల 1-2 గంటల్లో శ్రీకాకుళంలోని అనకాపల్లి, పార్వతీపురం, ఉద్దానం ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.