SGSW_Finalizing_and_Channelizing_Promotions_to_SGSW_on_13_07_2026.pdf
520.3 KB
SGSW Functionaries Promotions Meeting
1. AP Government SGSW Department జూలై 13, 2026 న ఒక ముఖ్యమైన మీటింగ్‌ను ఏర్పాటు చేయనుంది .
2. ఈ మీటింగ్ సచివాలయ ఉద్యోగులైన Engineering Assistants, Ward Amenities Secretaries, Welfare & Education Assistants మరియు Ward Welfare & Education Secretaries యొక్క ప్రమోషన్ ఛానల్స్ (Promotion Route Map) ఖరారు చేయడం కోసం జరుగుతుంది.
3. ఇప్పటికే ప్రమోషన్ రూట్ మ్యాప్ సిద్ధం చేసిన శాఖలలో ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం (Expedite) చేయడంపై చర్చిస్తారు.
4. ఈ సమావేశం 13.07.2026 (సోమవారం) ఉదయం 10:00 గంటలకు AP Secretariat, 1st Block లోని RTGS కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది.
5. అన్ని ముఖ్య శాఖల Special Chief Secretaries, Principal Secretaries మరియు హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ (HODs) ఈ మీటింగ్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.

ఎల్ నినో ప్రభావం ఆంధ్రప్రదేశ్ నైరుతి రుతుపవనాలపై స్పష్టంగా కనిపిస్తోంది.
జూన్ 1 నుంచి ఇప్పటి వరకు, రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 39% తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాభావం వ్యవసాయం, జల వనరులు, అలాగే రాబోయే రోజుల మాన్సూన్ పరిస్థితులపై ఆందోళన కలిగిస్తోంది.

రాబోయే 1-2 గంటల్లో పార్వతీపురం మరియు అరకు లోయలో భారీ ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరిక⛈️‼️
🚨 *తల్లికి వందనం అలర్ట్..!*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు సన్నాహాలు వేగవంతం చేసింది. అర్హుల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
💰 అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15,000
✅ రూ.13,000 తల్లి ఖాతాలో జమ
✅ రూ.2,000 పాఠశాల నిర్వహణ నిధికి
📌 *డబ్బులు రావాలంటే తప్పనిసరిగా:*
✔️ తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి
✔️ NPCI (Aadhaar Seeding) పూర్తి అయి ఉండాలి
✔️ KYC వివరాలు అప్డేట్ చేసి ఉండాలి
📋 అర్హుల జాబితా త్వరలో గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు.
🎒 పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు యూనిఫామ్‌లు, పుస్తకాలు, బ్యాగులు, షూలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 3-4 రోజులు పొడి వాతావరణం. ఒక్క చోట కూడా వర్ష సూచనలు లేవు 👍
జూలై 13న అల్పపీడనం ఏర్పడుతుంది. అయితే, ఇది జూలై 14-18 మధ్య ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్‌లకు అధిక వర్షాలను అందిస్తుంది⛈️‼️

బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 5:05 గంటల సమయంలో 10 కి.మీ లోతులో 4.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ ప్రకంపనలు విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో స్వల్పంగా అనుభూతి చెందాయి. ‼️
Dear all,
Addition of HH data tile is enabled in leap app
This service is enabled in mahila police and welfare assts logins

ఒడిశాపై అల్పపీడన ప్రభావం ⛈️
రాబోయే 3-4 రోజుల్లో ఒడిశా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 150 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి ‼️

Dear All,
✅*"Addition of HH data" tile is enabled in leap app.*
*This service is enabled in mahila police and welfare assts/secretaries logins.*
"LEAP" App link 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance
💥💥 View Students Bucket - Student Action - Addition of data SGSW households

*థర్డ్ ల్యాంగ్వేజ్పై CBSE విధివిధానాలు జారీ*
▪️9, 10 తరగతుల విద్యార్థులకు 'మూడో భాష(R3)' ఇంటర్నల్ అసెస్మెంట్ తప్పనిసరి: CBSE.
▪️టెన్త్ పాస్ అవ్వాలంటే R3 అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే: CBSE.
▪️టెన్త్ విద్యార్థులకు మూడో భాష(R3)కు సంబంధించి బోర్డు పరీక్షలు ఉండవు: CBSE.
▪️2026-27 విద్యా ఏడాదిలో తొమ్మిదో తరగతి విద్యార్థులు కచ్చితంగా 3 భాషలు చదవాలి: CBSE.

🚨 *ఏపీ BLOలు & సూపర్ వైజర్లకు భారీ గుడ్ న్యూస్!* 💰
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరియు ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు! 📜👇
🔹 అదనపు పారితోషికం: ప్రతి BLO & సూపర్ వైజర్‌కు అదనంగా రూ. 6,000 వన్-టైమ్ బోనస్ మంజూరు!
🔹 మొత్తం ఎంత వస్తుంది?:
BLOలకు మొత్తం: రూ. 18,000
సూపర్ వైజర్లకు మొత్తం: రూ. 24,000
🔹 ఎందుకు ఇస్తున్నారు?: స్పెషల్ ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ (SIR) అదనపు విధులకు గుర్తింపుగా!
🔹 నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే నగదు జమ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు.
మీ పరిధిలోని పూర్తి జీవో (Memo No. 610)

అల్పపీడన ప్రభావం: (జూలై 15, 2026)
వచ్చే 2-3 రోజుల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు మరియు మేఘావృతమైన వాతావరణం.
శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, అరకు మరియు వైజాగ్‌లో తేలికపాటి చినుకులు మరియు జల్లులు చూడటానికి 🌧️⛅️
ఒడిశాలో వచ్చే 2 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ‼️🌧️⛈️☔️

"Data Updation of SED" module enabled in BM login.
Pls check.