VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*తల్లికి వందనం పూర్తి సమాచారం :*
🎉 *జులై 24న తల్లుల ఖాతాల్లోకి రూ.13,000..!*
*తల్లికి వందనం 2026-27 Timelines*
GO_Ms_No_15_Talli_ki_Vandanam ( తెలుగులో).pdf
83 KB
GO_Ms_No_15_Talli_ki_Vandanam ( తెలుగులో).pdf
ఏపీలో కోవిడ్‌ కేసులపై ప్రభుత్వం అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.. మందులు, టెస్ట్‌లు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశం.. కోవిడ్‌ కేసులపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత సమీక్ష నిర్వహించే అవకాశం
*బ్రేకింగ్ న్యూస్ స్క్రోలింగ్:*
ఏపీలో జూన్ 26 నుంచి జులై 16 వరకు 12 కొవిడ్ కేసులు నమోదు

కడపలో అత్యధికంగా 8 కొవిడ్ కేసులు నమోదు గుంటూరులో 2.. విశాఖ, కాకినాడలో చెరో 1 కేసు

కొవిడ్ పాజిటివ్‌తో నలుగురు మృతి.. ముందే తీవ్ర అనారోగ్య సమస్యలు 5 నమూనాలు జన్యుక్రమ విశ్లేషణ కోసం పూణే ఎన్‌ఐవీకి పంపింపు
రాష్ట్రంలో కేసులు చెదురుమదురుగా మాత్రమే.. క్లస్టర్లు లేవు. ప్రస్తుతం 3 మంది హోం ఐసోలేషన్‌లో.. 2 మంది ఆసుపత్రుల్లో చికిత్స మరో 3 మంది కోలుకుని డిశ్చార్జ్
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలి: వీర పాండియన్

దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 339 కొవిడ్ కేసులు నమోదు దేశంలో అత్యధికంగా కేరళలో 115 కొవిడ్ కేసులు నమోదు కర్ణాటకలో 64.. మహారాష్ట్రలో 43.. తమిళనాడులో 39 కేసులు నమోదు
స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు కార్యాలయాల నేమ్ బోర్డుల ఏర్పాటు

1. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 15004 స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు కార్యాలయాల పేర్లను మారుస్తూ కొత్త నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2. ఈ కొత్త 6mm అక్రిలిక్ మరియు ACP (3*8 అడుగుల) నేమ్ బోర్డుల తయారీ, సరఫరా బాధ్యతలను టెండర్ ద్వారా నెక్స్టోరా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (తాడేపల్లి, గుంటూరు జిల్లా) సంస్థకు అప్పగించారు.

3. అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఈ బోర్డుల పంపిణీ మరియు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

4. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (MPDOలు), మున్సిపల్ కమిషనర్లు, మరియు మండల/అర్బన్ SGSW అధికారులు ఈ బోర్డులను స్వాధీనం చేసుకుని, సరిగ్గా అమర్చాలి.

5. బోర్డులు మంచి స్థితిలో అందినట్లుగా నిర్ధారించుకుని సంబంధిత అధికారులు సంతకం, అధికారిక ముద్ర మరియు ఫోన్ నెంబరుతో వెండర్‌కు అక్నాలెడ్జ్మెంట్ (రసీదు) మరియు సత్ఫలిత నివేదికను అందించాలి.

6. సరఫరా అయిన బోర్డుల వివరాలను స్టాక్ రిజిస్టర్‌లో భద్రపరచాలని, జిల్లా కో-ఆర్డినేటర్లు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
*RTE Students కు తల్లికి వందనం ఎంత పడుతుంది ?*
*అమరావతి : అంగన్‌వాడీ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం శుభవార్త..!*

*అంగన్‌వాడీలకు కూడా ‘తల్లికి వందనం’ పథకం వర్తింపు.*

*అంగన్‌వాడీ టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలకు 'తల్లికి వందనం' పథకం అమలు.*
*ఆంధ్రప్రదేశ్ 52% వర్షపాత లోటును ఎదుర్కొంటోంది 💔*
🚨 *తల్లికి వందనం నిధులు రూ. 13,000 ఆగిపోయే ప్రమాదం!*

👇 `ఈ విద్యార్థులు వెంటనే అలర్ట్ అవ్వండి..``` 👇

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల జూలై 22న 'తల్లికి వందనం' నగదు జమ చేయనుంది. అయితే రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులకు ఇంకా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు!

📌 *ముఖ్యమైన అప్‌డేట్స్ ఇవే:*
👉 ఇంటర్ మొదటి సంవత్సరం (SC) విద్యార్థులకు ఇంకా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కాలేదు.

👉 వెంటనే కొత్త బ్యాంక్ ఖాతా తెరిచి NPCI / ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలి.

👉 బ్యాంకుల్లో లేట్ అయితే, కేవలం రూ. 200 తో పోస్ట్ ఆఫీస్ (IPPB) లో అకౌంట్ తెరవవచ్చు.

👉 ఆధార్ కార్డ్, 10th మార్క్స్ మేమో, లింక్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి.

👉 ఆగస్టు 30న ఫైనల్ లిస్ట్ లబ్ధిదారులకు నిధులు పంపిణీ జరుగుతుంది.

⏳ సమయం చాలా తక్కువగా ఉంది!

📢 గమనిక: మీ ఫ్రెండ్స్ మరియు వాట్సాప్ గ్రూపులలో ఉన్న ఇంటర్ విద్యార్థుల తల్లులందరికీ ఈ మెసేజ్ వెంటనే షేర్ చేయండి! 🙏
📢 తల్లికి వందనం స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి! 📱

మీకు తల్లికి వందనం పథకం డబ్బులు వస్తాయో లేదో మీ మొబైల్‌లోనే నిమిషంలో సరిచూసుకోవచ్చు:

👉 ఆన్‌లైన్ వెబ్‌సైట్ లేదా వాట్సాప్ ('మన మిత్ర') ద్వారా స్టేటస్ ఎలా చెక్ చేయాలో పూర్తి వివరాలు & డైరెక్ట్ లింక్స్ కోసం క్రింది లింక్ చూడండి:

https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus

+919552300009 (HI)
Dear All,

Please find above Memo on withdrawal of cash and remittane of undisbursed pension amount.

Remittance challan generation introduced in WEA/WWDS login and disabled in public domine.

Please communicate all SGSWs