VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*అమరావతి : అంగన్‌వాడీ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం శుభవార్త..!*

*అంగన్‌వాడీలకు కూడా ‘తల్లికి వందనం’ పథకం వర్తింపు.*

*అంగన్‌వాడీ టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలకు 'తల్లికి వందనం' పథకం అమలు.*
*ఆంధ్రప్రదేశ్ 52% వర్షపాత లోటును ఎదుర్కొంటోంది 💔*
🚨 *తల్లికి వందనం నిధులు రూ. 13,000 ఆగిపోయే ప్రమాదం!*

👇 `ఈ విద్యార్థులు వెంటనే అలర్ట్ అవ్వండి..``` 👇

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల జూలై 22న 'తల్లికి వందనం' నగదు జమ చేయనుంది. అయితే రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులకు ఇంకా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు!

📌 *ముఖ్యమైన అప్‌డేట్స్ ఇవే:*
👉 ఇంటర్ మొదటి సంవత్సరం (SC) విద్యార్థులకు ఇంకా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కాలేదు.

👉 వెంటనే కొత్త బ్యాంక్ ఖాతా తెరిచి NPCI / ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలి.

👉 బ్యాంకుల్లో లేట్ అయితే, కేవలం రూ. 200 తో పోస్ట్ ఆఫీస్ (IPPB) లో అకౌంట్ తెరవవచ్చు.

👉 ఆధార్ కార్డ్, 10th మార్క్స్ మేమో, లింక్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి.

👉 ఆగస్టు 30న ఫైనల్ లిస్ట్ లబ్ధిదారులకు నిధులు పంపిణీ జరుగుతుంది.

⏳ సమయం చాలా తక్కువగా ఉంది!

📢 గమనిక: మీ ఫ్రెండ్స్ మరియు వాట్సాప్ గ్రూపులలో ఉన్న ఇంటర్ విద్యార్థుల తల్లులందరికీ ఈ మెసేజ్ వెంటనే షేర్ చేయండి! 🙏
📢 తల్లికి వందనం స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి! 📱

మీకు తల్లికి వందనం పథకం డబ్బులు వస్తాయో లేదో మీ మొబైల్‌లోనే నిమిషంలో సరిచూసుకోవచ్చు:

👉 ఆన్‌లైన్ వెబ్‌సైట్ లేదా వాట్సాప్ ('మన మిత్ర') ద్వారా స్టేటస్ ఎలా చెక్ చేయాలో పూర్తి వివరాలు & డైరెక్ట్ లింక్స్ కోసం క్రింది లింక్ చూడండి:

https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus

+919552300009 (HI)
Dear All,

Please find above Memo on withdrawal of cash and remittane of undisbursed pension amount.

Remittance challan generation introduced in WEA/WWDS login and disabled in public domine.

Please communicate all SGSWs
🚨 *తల్లికి వందనం - అర్హుల మరియు అనర్హుల జాబితా విడుదల.. వెంటనే తెలుసుకోండి!* 🚨

మీ కుటుంబంలో ఉన్న విద్యార్థి పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి!``

ప్రభుత్వం పూర్తి షెడ్యూల్ ప్రకటించింది. 👇

🔹 డబ్బులు పడే తేదీ: 22-07-2026

🔹 అర్హుల & అనర్హుల లిస్ట్ ప్రదర్శన: SGSW ఆఫీసులలొ

🔹 ఆన్‌లైన్ ఫిర్యాదులు / రీ-అప్లై గడువు: 22.07.2026 నుండి 03.08.2026

🔹 1st Class & Jr. Inter అదనపు జాబితా: 30.08.2026
Dear All,

తల్లికి వందనం 2026-27 పథకానికి సంబందించి,,,

🔘 R3.1 Final Eligible list

🔘 R3.2 Final Ineligible list

🟡 Beneficiary Management (BM) portal - WEAs/WWDS login నందు enable చేయడం జరిగింది.

☑️ Pls check now.
SGSW Employee Mobile App 9.33 Updated to Version
13.07.2026

Improved performance.

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
🔥 *బ్రేకింగ్ న్యూస్: నేడే ‘తల్లికి వందనం’ నిధులు విడుదల!* 🔥

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజే రూ. 13,000 నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది! 💰✨

📌 *ముఖ్యమైన వివరాలు:*
🎯 ఖాతాలో పడే నికర మొత్తం: రూ. 13,000 (రూ. 15,000 లో)

👨‍👩‍👧‍👦 ఒకే ఇంట్లో ఎంతమంది ఉంటే: అందరి పిల్లలకూ వర్తిస్తుంది!

📲 స్టేటస్ చెక్ చేయండి: ఆధార్ / చైల్డ్ ఐడీతో ఆన్‌లైన్‌లో చూడవచ్చు.

👇 *మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో వెంటనే ఇక్కడే చెక్ చేసుకోండి:*
👉 https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus
*తల్లికి వందనం నిధులు విడుదల*
📢 తల్లికి వందనం స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి! 📱

https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus


*WhatsApp*

+919552300009 (HI)
*పార్వతీపురం యువకుడికి కరోనా...*
ప్రియమైన అందరికీ, 📢

పెన్షన్ పోర్టల్‌లోని WEA/WWDS లాగిన్ ద్వారా Undisbursed Pension Challan Generation సేవ అందుబాటులోకి తీసుకురాబడింది. ✅

🟡 CFMS పోర్టల్‌లో ఉన్న "Undisbursed Social Pension" Challan Generation సేవను నిలిపివేయబడింది. ⛔

దయచేసి ఈ మార్పును గమనించి, పంపిణీ చేయబడని (Undisbursed) పెన్షన్ మొత్తాన్ని ఇకపై పెన్షన్ పోర్టల్ ద్వారానే చలాన్ రూపొందించి ప్రభుత్వ ఖాతాకు జమ చేయండి. 💰
*తల్లికి వందనం పేమెంట్స్ క్రెడిట్ అవుతున్నాయి.*

✅ *Payment Status Link
* 👇
https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus