VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📢*MPTM లో పాల్గొన్న వారి సంఖ్యను LEAP UDISE SCHOOL LOGIN లో ఎంటర్ చేసి SUBMIT చేసే విధానం*
📢 *AP తల్లికి వందనం 2026 - గుడ్ న్యూస్!*

మీ మొబైల్ లోనే WhatsApp ద్వారా Payment Status చెక్ చేసుకునే విధానం విడుదలైంది.

• మీ సచివాలయం చుట్టూ తిరిగే పని లేదు!
• WhatsApp Mana Mitra (9552300009) ద్వారా ఉచిత సేవ.
• ఆధార్ నంబర్ నమోదు చేసి 'Success/Pending' స్టేటస్ చూడవచ్చు.
• Pending సమస్యలకు తక్షణ పరిష్కారం

*నిమిషాల్లో స్టేటస్ చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఓపెన్ చేయండి )* 👇👇

📲 `Direct Link:```

https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus

https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus
📌 *ధరేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఆస్కారం లేదు: ప్రభుత్వ వర్గాలు*

🔹 కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ (CPI) డిమాండ్ చేస్తోంది.
🔹 అయితే, ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
🔹 ఈ అంశంపై ప్రభుత్వం మరో విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఢిల్లీ: CJPతో ముగిసిన కేంద్రమంత్రుల చర్చలు. 3 డిమాండ్లను కేంద్రమంత్రుల ముందు ఉంచాం. మూడింటిలో రెండు డిమాండ్లకు కేంద్రం పాజిటివ్‌గా ఉంది. ఆత్మహత్య చేసుకున్న నీట్‌ విద్యార్థులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరాం. నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుంది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని చెప్పాం. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదు. రేపు మరోసారి కేంద్రంతో చర్చలు జరుపుతాం.-CJP
పోలవరం: డీఎస్సీ ద్వారా 3 వేల టీచర్‌ పోస్టుల భర్తీ చేయబోతున్నాం. ఈ ఏడాది లక్షా 10 వేల మంది విద్యార్థులు ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ స్కూల్స్‌కు వచ్చేశారు. -మంత్రి లోకేష్‌
Dear All,

Thalliki Vandhanam 2026-27 ~ "Payment Details updated" in Track Application Status in BM portal.

📲 Direct Link:``

https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus
*తల్లికి వందనం అలెర్ట్*
*🟠తల్లికి వందనం అప్డేట్*

తల్లికి వందనం స్టేటస్ చెక్ చేస్తే చాలా మంది విద్యార్థులకు *Not in TV Dataset* అని చూపిస్తున్నది.

దీని అర్థం వీరు తల్లికి వందనం డేటాలో లేరు అని అర్థం.

👇👇
https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus

🌟CSE పోర్టల్ HM లాగిన్ నందు Student వివరాలు Active లో ఉండాలి.

🌟చాలామందికి స్కూల్ వాళ్లు PEN ID ఇచ్చి ఇదే Enrollment ID అని చెప్పి పంపిస్తున్నారు..

*దీనిపై క్లారిఫికేషన్*

Enrollment ID మరియు PEN లు రెండూ వేరు ఒకటి కావు.

*🔴Enrollment ID*:

🔸దీనినే Student ID/Child అని కూడా పిలుస్తారు.

🔸ఇది 10 అంకెలు ఉంటుంది.

🔸CSE పోర్టల్ లో HM లాగిన్ నందు ఇది create చేయబడుతుంది.

🔸Enrollment ID విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ తో లింక్ అయ్యి ఉంటుంది.

🔸తల్లికి వందనం గ్రీవెన్స్ నమోదు చేయాలి అంటే కూడా కచ్చితంగా Enrollment ID Active లో ఉండాలి.

🔸విద్యార్థి ఒక పాఠశాల నుండి Tc తీసుకుని వెళ్ళినప్పుడు ఆ విద్యార్థిని *Dropout box* లోకి పంపిస్తారు.కొత్త పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత Droput box నుండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

🔸విద్యార్థి Dropout Box లో ఉన్నప్పుడు InActive లో ఉంటాడు.

*🟣PEN*

🔸PEN అనగా Permanent Education Number

🔸ఇది 11 అంకెలు ఉంటుంది.

👇🏻UDISE PLUS పోర్టల్ HM లాగిన్ నుండి ఇది Create చేయబడుతుంది.
*తల్లికి వందనం పేమెంట్స్ క్రెడిట్ అవుతున్నాయి.*

✅ *Payment Status Link
* 👇
https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📚 *మద్యం మత్తులో బోధించే గురువు... విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు.*

అల్లూరి జిల్లా, చింతపల్లి(M) పీసపాడు గిరిజన పాఠశాలలో PTM జరిగింది. (టీచర్ రమణ)
💥 *తల్లికి వందనం పథకం – ముఖ్య సమాచారం*

📌 *జూన్ 30 వరకు పాఠశాలలో చేరిన విద్యార్థుల* తల్లులకు ఇప్పటికే *'తల్లికి వందనం'* పథకం నగదు జమ చేయబడింది.

📌 *జూన్ 30 తర్వాత పాఠశాలలో చేరిన విద్యార్థుల* తల్లులకు, వారి వివరాల పరిశీలన పూర్తయిన అనంతరం *సుమారు ఒక నెల తర్వాత* పథకం నగదు జమ చేయబడుతుంది.
🔥 *తల్లికి వందనం సంబంధించి 30 ప్రశ్నలకు - సమాధానం*

👇👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x/7030
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. విద్యార్థుల ఆందోళనతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.
🪳"ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం మాత్రమే కాదు... సమాజ శ్రేయస్సు కోసం యువత బాధ్యతగా తమ అభిప్రాయాన్ని వినిపించడం.
ఇది గెలుపో, ఓటమో కాదు... ప్రశ్నించే తత్వానికి, బాధ్యతాయుతమైన సంభాషణకు దక్కిన గౌరవం!" 🪳🤝🫂🥳💐
🚨 *నీట్ లీకేజీ అంశంపై ఆందోళన విరమించినట్లు CJP ప్రకటన* 🪳🪳

🪳 కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన చర్చల అనంతరం CJP ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించింది.

🪳 *ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో* తమ ప్రధాన డిమాండ్ నెరవేరిందని తెలిపింది.

🪳 *విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి* కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు వెల్లడించింది.

🪳 *04 రోజుల్లోగా విత్ డ్రా* చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని పేర్కొంది.

🪳 *ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం* అందజేస్తామని కేంద్రం అంగీకరించినట్లు తెలిపింది.

🪳 ఈ నేపథ్యంలో ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటిస్తూ, నిరసనకారులు ప్రశాంతంగా *తమ ఇళ్లకు వెళ్లాలని* CJP విజ్ఞప్తి చేసింది.

🪳 ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ *మెట్రో స్టేషన్‌ను తిరిగి తెరిచారు.*
🚨 ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి! 😷

📢 శనివారం కొత్తగా 10 COVID-19 కేసులు నమోదు
⚠️ మొత్తం యాక్టివ్ కేసులు 49కి చేరాయి
🏥 24 మంది ఆస్పత్రుల్లో, 16 మంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
😷 జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

📢 ఈ ఆరోగ్య సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి! 🙏