VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔥 *ఏపీ ప్రజలకు బంపర్ గుడ్ న్యూస్.. రేషన్ కార్డు లేకపోయినా కిలో రూ.50కే సన్న బియ్యం!* 🌾✨

బయట మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్న వేళ కూటమి ప్రభుత్వం అదిరిపోయే నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డు లేని వారు కూడా చౌకగా నాణ్యమైన బియ్యం పొందవచ్చు!

📌 *టాప్ 5 హైలైట్స్ & ముఖ్య సమాచారం:*
1️⃣ *సబ్సిడీ ప్రయోజనం (Benefit):* బయట రూ.65 ఉన్న BPT ముడి బియ్యం కేవలం *రూ.50*, BPT స్టీమ్డ్ బియ్యం కేవలం *రూ.52* కే లభ్యం.
2️⃣ *అర్హత (Eligibility):* వైట్ రేషన్ కార్డు లేకున్నా పర్లేదు.. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉంటే చాలు.
3️⃣ *కావలసిన డాక్యుమెంట్ (Required Document):* ఒరిజినల్ *ఆధార్ కార్డు* వెంట తీసుకెళ్తే సరిపోతుంది.
4️⃣ *ఎక్కడ తీసుకోవాలి (Process/Counters):* రాష్ట్రవ్యాప్తంగా ఉన్న *130+ రైతు బజార్లు* & ఎంపిక చేసిన రైస్ మిల్లుల కౌంటర్లు.
5️⃣ *మినీ మార్టులు:* రేషన్ దుకాణాల్లో 250+ నిత్యావసర సరుకులను తక్కువ ధరకే అందించేందుకు 1000+ మినీ మార్టులు ఏర్పాటు.
*తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్*

ఒడిశా పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతోంది. నైరుతి రుతుపవనాలు బలపడటంతో ఆగస్టు 23 నుంచి 26 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో పాటు పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.
గ్రామ సచివాలయాలకు కొత్తగా నేమ్ బోర్డులు ఏర్పాటు కానున్నాయి.
*✨అమరావతి : ఏపీ మంత్రివర్గ సమావేశం తేదీ మార్పు..!*

*సెప్టెంబర్ 8న జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 2కు మార్పు.*

*సెప్టెంబర్ 2న ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీకానున్న ఏపీ కేబినెట్.*
*Dear All*

*Update Advisory: Face Authentication App (v1.3.7)*

*All officers and field users are requested to update the Aadhaar Face RD app to the latest version 1.3.7 from the Google Play Store immediately to avoid authentication disruptions*.

*Steps to update*

*Open Google Play Store*
*Search for Aadhaar Face RD*
*Tap Update (ensure version shows 1.3.7)*
*Relaunch your attendance app*

*If you face any capture or PID block issues post-update, please clear the app cache and retry before escalating to support*

https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd
📢 *AP Job Calendar 2026: Details of 10,060 Posts, Department Wise Vacancies, GO 81 Dated 22.8.2026*

ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ శాఖ జాబ్ క్యాలెండర్ 2026 ద్వారా మొత్తం 10,060 ఖాళీలను నాలుగు దశల్లో భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఫేజ్-I (1,523 పోస్టులు) ఇప్పటికే హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖ నోటిఫై చేసింది. మిగతా ఫేజ్-II (3,231), ఫేజ్-III (2,311), ఫేజ్-IV (2,995) పోస్టుల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

✳️ శాఖల వారీగా మొత్తం ఖాళీలు (Phase II–IV కలిపి):
🔹 *Group I:* 149
▪️పాఠశాల విద్యాశాఖ (School Education) – 2,991
▪️హోం శాఖ (పోలీస్, ఫైర్, జైళ్లు తదితరాలు) – 2,265
▪️ఎనర్జీ (APTRANSCO/APGENCO/DISCOMలు) – 629
▪️పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి – 384
▪️రెవెన్యూ (ప్రొహిబిషన్ & ఎక్సైజ్) – 434
▪️ రెవెన్యూ (CCLA) – 211
▪️ ప్లానింగ్ శాఖ – 213
▪️నీటిపారుదల (Water Resources) – 224
▪️ఫైనాన్స్ శాఖ – 157
▪️ ట్రాన్స్‌పోర్ట్, రోడ్లు & భవనాలు – 132
▪️ పశుసంవర్ధక శాఖ (Animal Husbandry) – 164
▪️పరిశ్రమలు & వాణిజ్యం – 125
▪️రెవెన్యూ (ఎండోమెంట్స్) – 104
▪️ ఇతర శాఖలు (అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, EFS&T, ఉమెన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా, అడల్ట్ ఎడ్యుకేషన్ మొదలైనవి) – మిగిలిన ఖాళీలు
మొత్తం 10,060 పోస్టులను APPSC, APSLPRB, DSC తదితర రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేయనున్నారు.
*🌹ఉద్యోగాల క్యాలెండర్ 2026 విడుదల – పూర్తి వివరాలు 👇👇*
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x/7194

*💁‍♂️ మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు 👆*
*గ్యాస్ సిలిండర్ eKYC డేట్ పెరిగింది*
*🎯ఆధార్ కొరకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లేనటువంటి పిల్లలకు సదావకాశం.*

▪️DOMICILE సర్టిఫికెట్ తో ఆధార్ కార్డుకు అప్లై చేయవచ్చును.▪️

*దీనికి ముందుగా మనం చేయవలసినవి.*

▪️తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ అడ్రస్సు ఆ విలేజ్ దై ఉండవలెను.▪️

▪️ DOMICILE అప్లికేషన్ ఫిల్ చేసి ఆ విలేజ్ VRO చే సర్టిఫై చేయించి, సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకొనవలెను.▪️

▪️తాసిల్దార్ సర్టిఫై చేసినటువంటి సర్టిఫికెట్ను మరియు తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ జిరాక్స్ ను ఆధార్ సెంటర్ కు తీసుకుని వెళ్లి ఆధార్ కార్డుకు అప్లై చేయవచ్చును.▪️
*సెప్టెంబర్ సెలవుల లిస్ట్*
*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి సెప్టెంబర్ 3 న కూడా కొనసాగింపు.*
🚨 రేపు కృష్ణాష్టమి సెలవు! 🦚✨
📅 సెప్టెంబర్ 4 | శ్రీకృష్ణ జన్మాష్టమి
🏫 ఏపీ & తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు
🏢 ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
🏦 బ్యాంకులకు కూడా సెలవు