VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ కొరకు కావలసిన దృపత్రముల జాబితా
*వరుసగా మూడు రోజులు సెలవులు*

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఈ వారాంతంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండుగ సందర్భంగా వరుసగా సెలవులు లభించనున్నాయి. వినాయక నిమజ్జనం రోజున కూడా స్థానిక పరిస్థితులను బట్టి సెలవు ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే వీధుల్లో చవితి మండపాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
*అమరావతి : మండల, జడ్పీ ఎన్నికలకు 14 నుంచి పోలింగ్ కేంద్రాల ఎంపిక*

16న రాజకీయ పార్టీలతో సమావేశాలు

స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో అంతా హడావుడే
విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో గల అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించడమైనది. ఈ విషయాన్ని గమనించి ప్రధానోపాధ్యాయులు అందరూ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిందిగా కోరడమైనది. ఈ విషయంలో సంబంధిత మండల విద్యాశాఖాధికారులు ఉప విద్యాశాఖాధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిందిగా ఆదేశించడం అయినది. డీఈఓ విజయనగరం
అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయ్యాయని
ఇలా మెసేజ్ వస్తే వెంటనే స్టేట్మెంట్ కోసం ఆ లింక్ క్లిక్ చేయకండి.
డబ్బులు .....పోతాయి...

It's a trap....
*మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత*

AP: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(56) గుండెపోటుతో విశాఖలోని తన నివాసంలో కన్నుమూశారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేశారు. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా నాని పూర్తిపేరు కాళీకృష్ణ శ్రీనివాస్.
SI notification ✔️
AP police constable notification ✔️
📢*NEW DA (41.86%) GOT UPDATED IN NIDHI WEBSITE*
📢 APPSC Group-1 Recruitment 2026 – 163 పోస్టులు 🔥



📅 *ఆన్‌లైన్ దరఖాస్తులు:* 06 అక్టోబర్ 2026
*⏰ చివరి తేదీ:* 27 అక్టోబర్ 2026 రాత్రి 11:59 గంటల వరకు

🏛️ *మొత్తం ఖాళీలు* : 163 పోస్టులు
🔹 Deputy Collectors: 11 పోస్టులు
🔹 Assistant Commissioner of State Tax: 14 పోస్టులు
🔹 Deputy Superintendent of Police (Civil): 36 పోస్టులు
🔹 DSP (Communications): 03 పోస్టులు
🔹 District Educational Officer: 14 పోస్టులు
🔹 Regional Transport Officer: 03 పోస్టులు
🔹 District Tribal Welfare Officer: 01 పోస్టు
🔹 Deputy Registrar: 15 పోస్టులు
🔹 Municipal Commissioner Grade-II: 12 పోస్టులు
🔹 Assistant Treasury Officer / Assistant Accounts Officer: 02 పోస్టులు
🔹 District Employment Officer: 03 పోస్టులు
🔹 Assistant Audit Officer: 14 పోస్టులు
🔹 Divisional Development Officer: 35 పోస్టులు

🎓 *అర్హత* : చాలా పోస్టులకు Bachelor’s Degree

📚 *Screening Test:* 2 Papers – General Studies & General Aptitude

📊 *ప్రతి పేపర్* : 120 ప్రశ్నలు | 120 మార్కులు | 120 నిమిషాలు

⚠️ *Negative Marking:* తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత

📝 *Mains* : 5 Descriptive Papers + Qualifying Telugu & English Papers

🏆 *Interview* : 75 మార్కులు

📌 *Mains మొత్తం:* 825 మార్కులు


🚨 *గమనిక* : Age Limit, Age Relaxation, Fee, Community-wise Vacancy Breakup తదితర పూర్తి వివరాలు Detailed Notificationలో ఉంటాయి.

🔥 Group-1 అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించండి!
Six-Step Validation will be considered only at the time of application submission.

The latest Six-Step Validation data will be pulled and validated at the time of filing the application. Any subsequent changes in the Six-Step data after submission of the application will not affect the validation already carried out for that application.
✅ 2026 అక్టోబర్ 15 నుంచి కొత్త UPI MDR
1. ₹2,000 వరకు Merchant UPI payment → MDR లేదు.
2. ₹2,000 కంటే ఎక్కువ Merchant UPI payment → 0.4% MDR వర్తిస్తుంది.
3. ₹75,000 లేదా అంతకంటే ఎక్కువ → గరిష్ఠ MDR ₹300.
4. Friend/Familyకి UPI ద్వారా డబ్బు పంపడం → ఎంత మొత్తం అయినా FREE.
5. ఈ MDR కస్టమర్‌పై నేరుగా వేసే UPI ఛార్జీ కాదు; Merchant-side charge.
6. ప్రభుత్వం కూడా వినియోగదారులపై ఈ MDRని నేరుగా వేయకూడదని స్పష్టం చేసింది.
Dear All,
🔘 It is to inform that registration of new pension applications window will be closed today at 8:00 PM.
Dear All,

It is to inform that registration of new pension applications window has been *extended till 10:00 PM* as per the department decision please utilise it.
కందుకూరు, కావలి, నెల్లూరు ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాబోయే 1-2 గంటల పాటు అప్రమత్తంగా ఉండండి.⚠️⚠️⛈️⛈️
🚨 *తూఫాన్ హేచ్చరిక*