VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*బ్రేకింగ్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించినMPTC /ZPTC షెడ్యూల్ వివరాలు*

🔵పోటీ చేయు అభ్యర్థులు గమనించగలరు.

🟢. 21.10.2026 తేది నుండి 23.10.2026 తేది వరకు ఆయా మండలాల MPDO కార్యాలయం నందు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

⚪. 24.10.2026 తేది నామినేషన్ల పరిశీలన ( స్కూటీని ఆఫ్ నామినేషన్స్ )

🔵. 25.10.2026 నామినేషన్ ఫారం లో ఏమైనా తప్పిదాలు జరిగి తిరస్కరించిన నామినేషన్లపై అప్పిలు చేసుకోవచ్చు.

🟢. 26.10.2026 తేది ఎన్నికల అధికారి తిరస్కరణ నామినేషన్ల పై తుది నిర్ణయం.

⚪. 27.10.2026 తేది నామినేషన్ల ఉపసంహరణ కు అవకాశము.

🔵. 27.10.2026 తేది సాయంత్రం ఎన్నికల అధికారి చే MPTC /ZPTC పదవులకు పోటీ చేయు అభ్యర్థుల పేర్లు నోటీస్ బోర్డులో ప్రకటన చేయుదురు.

🟢. 3.11.2026 తేది ఓటర్ల పోలింగ్ నిర్వహించెదరు.

⚪. 4.11.2026 తేది అవసరమైన చోట ఎన్నికల అధికారి అనుమతితో రీపోలింగ్ నిర్వహిస్తారు.

🔵. 5.11.2026 తేది MPTC/ZPTC ఓట్ల లెక్కింపు ఆ వెంటనే ఫలితాల ప్రకటన గెలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి చే ధృవీకరణ పత్రం అందజేస్తారు.
📢 G.O RT No. 1285 Dated 17.10.2026

👉మున్సిపల్ ఎన్నికలు జరిగే నగరం, పట్టణాలలో అన్ని ప్రభుత్వ , ప్రయివేట్ సంస్థలకు *Oct 28 Local Holiday*

👉 మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స్టేషన్లు గా ఉన్న పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు పోలింగ్ ముందు రోజు కూడా సెలవు.. *Oct 27* & Oct 28 కూడా సెలవు

👉*Counting జరిగే‌ Institutions* కు *కౌంటింగ్ రోజు కూడా సెలవు*
📢 *మున్సిపల్ ఎన్నికలు 2026: మద్యం దుకాణాలు బంద్!*

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాల మూసివేతకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (*G.O.Rt.No.1286*) జారీ చేసింది.

📌 *కీలక వివరాలు:*
• *పరిధి:* 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు & నగర పంచాయతీలు
• పోలింగ్ ముగిసే సమయానికి *48 గంటల ముందు* నుంచే షాపులు బంద్
• *పోలింగ్ తేదీ:* 28.10.2026
• *కౌంటింగ్ రోజున* కూడా మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేత
*వికలాంగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు*

విజయవాడ, అక్టోబర్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండో విడత సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు 2026 నేపథ్యంలో దివ్యాంగ ఉద్యోగులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డా. ఎ. మల్లికార్జున 17-10-2026న అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి. రవీంద్రబాబు ఇచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వీలైనంత మేరకు దివ్యాంగులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని, దివ్యాంగ ఓటర్లకు అందుబాటులో ఉండే ఓటింగ్ సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.
*పోస్టల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.*
ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు... పార్టీ గుర్తులు ప్రదర్శించినా శిక్షార్హులే
💥*డిసెంబర్ 3వ తారీకు వరకు పీజీ ఆర్ ఎస్ రద్దు*

- 🔹ఏపీ లో అక్టోబర్ 14 న విడుదల అయిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
- 🔹స్థానిక సంస్థల ఎన్నికలలో చివరిగా డిసెంబర్ 3వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ ఫేజ్
- 🔹స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నుండి ఆఖరి దశ ఎన్నికల వరకు కొనసాగనున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎలక్షన్ కోడ్) (MCC)
- 🔹అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 3 వరకు అమలులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)
- 🔹MCC కారణంగా ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) గ్రీవెన్స్ డిసెంబర్ 3వరకు రద్దు
*మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు ఎక్కడ???*

*ఓటు గుర్తింపు కార్డ్ (EPIC) నంబర్ ద్వారా మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు ఏ వార్డ్ లో ఉన్నదో తెలుసుకునే విధానం*
👇🏻

1. దిగువ లింక్ క్లిక్ చేయవలెను.
2. Search Your Name in Electoral Roll క్లిక్ చేయవలెను
3. Search by EPIC ID క్లిక్ చేయవలెను.
4. Urban Local Bodies క్లిక్ చేయవలెను.
5. అక్కడ District, ULB (మున్సిపల్ / కార్పొరేషన్ పేరు) డ్రాప్ డౌన్ లో ఎంచుకొనవలెను
6. EPIC No. అనే చోట మీ ఓటర్ కార్డ్ నెంబర్ ఇవ్వవలెను
7. search బటన్ క్లిక్ చేయవలెను.

*Link 🔗*
👇🏻
https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome
*APPSC ASO Recruitment 2026 నోటిఫికేషన్ , ఆన్లైన్ అప్లికేషన్ విడుదల! 📢*

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనన్ (APPSC) నుంచి 196 Assistant Statistical Officer (ASO) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ అప్లికేషనన్ విడుదలైంది! 👇

మొత్తం ఖాళీలన్: 196 పోస్టులన్ 📊

నోటిఫికేషనన్ నంబరన్: 20/2026

నోటిఫికేషనన్ తేదీ: 13-10-2026 📅

ఆన్‌లైన్ దరఖాస్తన్లన్ ప్రారంభ తేదీ: 13-10-2026

దరఖాస్తన్లన్కు చివరీ తేదీ: 02-11-2026 రాత్రి 11:59 గంటల వరకు ⏰

విద్యార్హత: Statistics / Mathematics / Economics / Commerce / Computer Science సంబంధిత నిర్దేశిత అర్హతలతో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 🎓

వయోపరిమితీ: 18–44 సంవత్సరాలు (01-07-2026 నాటికి), నిబంధనల ప్రకారం వయో సడలింపన్లు వర్తిస్తాయి.

పే స్కేల్: ₹37,640 – ₹1,15,500 [Starting Salary 50000+] 💰

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాయిత పరీక్ష (CBRT) + Computer Proficiency Test (CPT). 💻

రాయిత పరీక్ష: 2 పేపర్లు, మొత్తం 300 ప్రశ్నలు, 300 మార్కులు.

*నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల కోత ఉంటుంది.* ❌

దరఖాసత్ ఫీజు: ప్రాసెసింగ్ ఫీజు ₹250 + పరీక్ష ఫీజు ₹80. నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది. 📝

అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, చివరీ తేదీ వరకు వేచి ఉండకుండా దరఖాస్తు చేసుకోండి! 🚀
*AP MPTC, ZPTC ఎన్నికల అప్డేట్*
*మీ mobile number search ద్వారా మీ voter card details తెలుసుకోవచ్చు* 👇🏻

https://electoralsearch.eci.gov.in/
*విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో "ఎంపీటీసీ, జడ్పీటీసీ" ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!*

*ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ.*

*ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 27 వరకు ఉపసంహరణకు అవకాశం.*

*నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు.*

*: SEC 'అనిల్ చంద్ర పునేఠా'*
*పోస్టల్ బ్యాలెట్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తు విధానం:*

*👉ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది అందరూ SEC-Election Management System (SEC-EMS) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి.*

*👉వెబ్‌సైట్ చిరునామా:* https://sec-ems.ap.gov.in/apsec/

(https://sec-ems.ap.gov.in/apsec/


*👉ఉద్యోగులు తమ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి (మొబైల్ నంబరే యూజర్ నేమ్ అవుతుంది).*

*👉మొదటిసారి లాగిన్ కావడానికి డిఫాల్ట్ పాస్‌వర్డ్: Nomsec@2026 (మొదటి లాగిన్‌లోనే దీనిని మార్చాక పోస్టల్ బ్యాలెట్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి*.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం.. ఇవాల్టితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ.. నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం..
ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, వచ్చే వారం అక్టోబర్ 25–28 తేదీల మధ్య తీవ్ర తుపాను వచ్చే అవకాశం ఉంది. ⚠️

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని తీరప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! ❗️

తాజా అంచనాల ప్రకారం బాపట్ల – విశాఖపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ అంచనాల్లో మార్పులు ఉండవచ్చు. 🌧️⚠️
⚖️ ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వివాదంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని స్పష్టం చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది.

📌 ప్రధానాంశాలు:
• నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల అర్జీలపై అక్టోబర్ 22 లోగా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవాలి.
• గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులకు కనీసం 48 గంటల సమయం ఇవ్వాలి.
• అభ్యర్థుల సౌకర్యార్థం జిల్లా కేంద్రాల్లో నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించాలి.
• అభ్యర్థుల తుది జాబితాను అక్టోబర్ 25 వరకు ప్రకటించకూడదు.
• పోటీదారులకు అవసరమైన పూర్తి పోలీస్ రక్షణ కల్పించాలి.
Dear Team,

We request you to please stop downloading and printing any kind of certificates untill for next update. Team is working on it.

We will notify you once the issue is fixed
*ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన SEC*
Mapping Screens enabled.

NTRBPS

1) *Cluster Mapping to SGSW Functionary*
2) *Pensioner Mapping to SGSW Functionary*
3) *Cluster mapped Pensioners-Unmapping*
4) *Add Swarna Gramam Swarna Wardu(WEA/WDS and Staff)-Online*
5) *Add Swarna Gramam Swarna Wardu(WEA/WDS)-Offline*
📢 మున్సిపల్ ఎన్నికల మొత్తం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేష‌న్‌ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తాత్కాలికంగా బ్రేక్ వేసింది. రాష్ట్రంలోని 100 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ప్రకటించవద్దని అధికారులను ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అభ్యర్థుల జాబితాల ప్రకటనను నిలిపివేయాలని స్పష్టం చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాల‌ని భావించిన‌ప్ప‌టికి.. ఇప్పుడు మొత్తం 100 స్దానాల్లో నిలిపివేస్తున్న‌ట్లు ఎస్ఈసీ ప్ర‌క‌టించింది.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై తదుపరి నిర్ణయాన్ని ఈ రోజు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ఎస్‌ఈసీ ఈ రోజు తీసుకోబోయే నిర్ణయంపై రాజకీయ వర్గాలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.