VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥*డిసెంబర్ 3వ తారీకు వరకు పీజీ ఆర్ ఎస్ రద్దు*

- 🔹ఏపీ లో అక్టోబర్ 14 న విడుదల అయిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
- 🔹స్థానిక సంస్థల ఎన్నికలలో చివరిగా డిసెంబర్ 3వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ ఫేజ్
- 🔹స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నుండి ఆఖరి దశ ఎన్నికల వరకు కొనసాగనున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎలక్షన్ కోడ్) (MCC)
- 🔹అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 3 వరకు అమలులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)
- 🔹MCC కారణంగా ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) గ్రీవెన్స్ డిసెంబర్ 3వరకు రద్దు
*మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు ఎక్కడ???*

*ఓటు గుర్తింపు కార్డ్ (EPIC) నంబర్ ద్వారా మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు ఏ వార్డ్ లో ఉన్నదో తెలుసుకునే విధానం*
👇🏻

1. దిగువ లింక్ క్లిక్ చేయవలెను.
2. Search Your Name in Electoral Roll క్లిక్ చేయవలెను
3. Search by EPIC ID క్లిక్ చేయవలెను.
4. Urban Local Bodies క్లిక్ చేయవలెను.
5. అక్కడ District, ULB (మున్సిపల్ / కార్పొరేషన్ పేరు) డ్రాప్ డౌన్ లో ఎంచుకొనవలెను
6. EPIC No. అనే చోట మీ ఓటర్ కార్డ్ నెంబర్ ఇవ్వవలెను
7. search బటన్ క్లిక్ చేయవలెను.

*Link 🔗*
👇🏻
https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome
*APPSC ASO Recruitment 2026 నోటిఫికేషన్ , ఆన్లైన్ అప్లికేషన్ విడుదల! 📢*

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనన్ (APPSC) నుంచి 196 Assistant Statistical Officer (ASO) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ అప్లికేషనన్ విడుదలైంది! 👇

మొత్తం ఖాళీలన్: 196 పోస్టులన్ 📊

నోటిఫికేషనన్ నంబరన్: 20/2026

నోటిఫికేషనన్ తేదీ: 13-10-2026 📅

ఆన్‌లైన్ దరఖాస్తన్లన్ ప్రారంభ తేదీ: 13-10-2026

దరఖాస్తన్లన్కు చివరీ తేదీ: 02-11-2026 రాత్రి 11:59 గంటల వరకు ⏰

విద్యార్హత: Statistics / Mathematics / Economics / Commerce / Computer Science సంబంధిత నిర్దేశిత అర్హతలతో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 🎓

వయోపరిమితీ: 18–44 సంవత్సరాలు (01-07-2026 నాటికి), నిబంధనల ప్రకారం వయో సడలింపన్లు వర్తిస్తాయి.

పే స్కేల్: ₹37,640 – ₹1,15,500 [Starting Salary 50000+] 💰

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాయిత పరీక్ష (CBRT) + Computer Proficiency Test (CPT). 💻

రాయిత పరీక్ష: 2 పేపర్లు, మొత్తం 300 ప్రశ్నలు, 300 మార్కులు.

*నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల కోత ఉంటుంది.* ❌

దరఖాసత్ ఫీజు: ప్రాసెసింగ్ ఫీజు ₹250 + పరీక్ష ఫీజు ₹80. నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది. 📝

అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, చివరీ తేదీ వరకు వేచి ఉండకుండా దరఖాస్తు చేసుకోండి! 🚀
*AP MPTC, ZPTC ఎన్నికల అప్డేట్*
*మీ mobile number search ద్వారా మీ voter card details తెలుసుకోవచ్చు* 👇🏻

https://electoralsearch.eci.gov.in/
*విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో "ఎంపీటీసీ, జడ్పీటీసీ" ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!*

*ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ.*

*ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 27 వరకు ఉపసంహరణకు అవకాశం.*

*నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు.*

*: SEC 'అనిల్ చంద్ర పునేఠా'*
*పోస్టల్ బ్యాలెట్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తు విధానం:*

*👉ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది అందరూ SEC-Election Management System (SEC-EMS) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి.*

*👉వెబ్‌సైట్ చిరునామా:* https://sec-ems.ap.gov.in/apsec/

(https://sec-ems.ap.gov.in/apsec/


*👉ఉద్యోగులు తమ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి (మొబైల్ నంబరే యూజర్ నేమ్ అవుతుంది).*

*👉మొదటిసారి లాగిన్ కావడానికి డిఫాల్ట్ పాస్‌వర్డ్: Nomsec@2026 (మొదటి లాగిన్‌లోనే దీనిని మార్చాక పోస్టల్ బ్యాలెట్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి*.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం.. ఇవాల్టితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ.. నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం..
ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, వచ్చే వారం అక్టోబర్ 25–28 తేదీల మధ్య తీవ్ర తుపాను వచ్చే అవకాశం ఉంది. ⚠️

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని తీరప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! ❗️

తాజా అంచనాల ప్రకారం బాపట్ల – విశాఖపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ అంచనాల్లో మార్పులు ఉండవచ్చు. 🌧️⚠️
⚖️ ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వివాదంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని స్పష్టం చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది.

📌 ప్రధానాంశాలు:
• నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల అర్జీలపై అక్టోబర్ 22 లోగా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవాలి.
• గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులకు కనీసం 48 గంటల సమయం ఇవ్వాలి.
• అభ్యర్థుల సౌకర్యార్థం జిల్లా కేంద్రాల్లో నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించాలి.
• అభ్యర్థుల తుది జాబితాను అక్టోబర్ 25 వరకు ప్రకటించకూడదు.
• పోటీదారులకు అవసరమైన పూర్తి పోలీస్ రక్షణ కల్పించాలి.
Dear Team,

We request you to please stop downloading and printing any kind of certificates untill for next update. Team is working on it.

We will notify you once the issue is fixed
*ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన SEC*
Mapping Screens enabled.

NTRBPS

1) *Cluster Mapping to SGSW Functionary*
2) *Pensioner Mapping to SGSW Functionary*
3) *Cluster mapped Pensioners-Unmapping*
4) *Add Swarna Gramam Swarna Wardu(WEA/WDS and Staff)-Online*
5) *Add Swarna Gramam Swarna Wardu(WEA/WDS)-Offline*
📢 మున్సిపల్ ఎన్నికల మొత్తం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేష‌న్‌ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తాత్కాలికంగా బ్రేక్ వేసింది. రాష్ట్రంలోని 100 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ప్రకటించవద్దని అధికారులను ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అభ్యర్థుల జాబితాల ప్రకటనను నిలిపివేయాలని స్పష్టం చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాల‌ని భావించిన‌ప్ప‌టికి.. ఇప్పుడు మొత్తం 100 స్దానాల్లో నిలిపివేస్తున్న‌ట్లు ఎస్ఈసీ ప్ర‌క‌టించింది.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై తదుపరి నిర్ణయాన్ని ఈ రోజు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ఎస్‌ఈసీ ఈ రోజు తీసుకోబోయే నిర్ణయంపై రాజకీయ వర్గాలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
*విజయవాడ : బ్యాలెట్ బాక్సుల భద్రతపై SEC కీలక మార్గదర్శకాలు..!*

*అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూములలో బ్యాలెట్ బాక్సులు భద్రపరచాలి.*

*స్ట్రాంగ్ రూములకు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు సొంత సీల్స్ వేసుకునే అవకాశం.*

*స్ట్రాంగ్ రూములకు డబుల్ లాక్ విధానం అమలు.*

*: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం*
📢 *రైతులకు ముఖ్య గమనిక – పొలం పన్ను చెల్లింపులో కొత్త విధానం!*

🌾 రైతులు తమ పొలానికి సంబంధించిన పన్ను ఆన్‌లైన్‌లో చెల్లించే సమయంలో, భూమి రికార్డులకు లింక్ అయిన ఆధార్ వివరాలకు సంబంధించిన మొబైల్ నంబర్‌కు OTP వస్తోంది.

📱 పన్ను చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయడానికి OTP అవసరం. కాబట్టి రైతులు తమ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి.

⚠️ *ముఖ్య సూచన:* OTP రాకపోతే సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించి పరిష్కారం తెలుసుకోండి.

📌 రైతులు గమనించగలరు… ఈ సమాచారాన్ని ఇతర రైతులకు కూడా తెలియజేయండి.
📢 ఏపీ పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్: నవంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో నవంబర్ 1వ తేదీ నుంచి కీలక మార్పులు అమలులోకి రానున్నాయి.

📌 ముఖ్య వివరాలు:
• పింఛన్ మొత్తంలో ఎలాంటి కోత ఉండదు, పూర్తి మొత్తం యథావిధిగా అందుతుంది.
• కేంద్ర ప్రభుత్వ వాటా: లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో DBT ద్వారా జమ అవుతుంది.
• రాష్ట్ర ప్రభుత్వ వాటా: సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే నగదు రూపంలో అందజేస్తారు.

💰 కేటగిరీల వారీగా వాటా వివరాలు:
• వృద్ధులు & ఒంటరి మహిళలు (మొత్తం ₹4,000): కేంద్రం వాటా ₹200 (బ్యాంక్ ఖాతాలో) + రాష్ట్ర వాటా ₹3,800 (చేతికి నగదు)
• దివ్యాంగులు (మొత్తం ₹6,000): కేంద్రం వాటా ₹300 (బ్యాంక్ ఖాతాలో) + రాష్ట్ర వాటా ₹5,700 (చేతికి నగదు)

⚠️ ముఖ్య గమనిక:
కేంద్ర వాటా నిధులు ఖాతాలో పడాలంటే బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ (NPCI Mapping) తప్పనిసరి.
*APSRTC విజయవాడ జోనల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు. ఈయన ప్రస్తుతం ఏలూరు కార్పొరేషన్ మేయర్ గా పోటీలో ఉన్నారు.*
*ఏపీకి మరో వాయుగుండం ముప్పు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం. తుఫాన్‌గా మారొచ్చని IMD అంచనా. ఈనెల 28 నాటికి కాకినాడకు సమీపంలో తీరం దాటే ఛాన్స్‌. ఏపీలో రేపటి నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా.*
*తీవ్ర తుఫాను హెచ్చరిక ⚠️*
హుద్‌హుద్, తిత్లీ తుఫానుల తర్వాత మరోసారి ఈ వ్యవస్థ మధ్య కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది! ⚠️

అక్టోబర్ 27–29 తేదీల్లో బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ప్రాంతాల ప్రజలు వర్షాలు, బలమైన గాలుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి! 🌧️💨

📍 మచిలీపట్నం – విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి!