ఉత్తరాంధ్రలో ఈరోజు రాత్రి, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయి. గాలి వేగం గంటకు 50 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది.⛈️⚠️ వర్షం 100mm వరకు పడవచ్చు.
> మురసు తీవ్ర తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలీకాన్ఫరెన్స్.. ఇవాళ, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి: హోంమంత్రి అనిత
> మురసు తుఫాన్‌తో పలు పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ. నిజాంపట్నంలో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక. మచిలీపట్నంలో తొమ్మిదో నెంబర్ ప్రమాద హెచ్చరిక. కృష్ణపట్నంలో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. మిగిలిన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక.
*తుఫాన్ బాధితులకు అండగా మనమిత్ర సేవలు*
▪️తుఫాన్ సమస్యలపై మనమిత్ర ద్వారా ఫిర్యాదులు.
▪️విద్యుత్ సమస్యలు, చెట్లు కూలిన ఘటనలపై ఫిర్యాదులు.
▪️తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఫిర్యాదుల స్వీకరణ.
▪️మనమిత్ర వాట్సాప్ నెంబర్: 9552300009.

Schools and Colleges given holidays tomorrow On Nov 3rd in Vijayawada (NTR) , palnadu, Bapatla, Nellore, Prakasam and Krishna districts 🌀⚠️
రేపు నవంబర్ 3వ తేదీన విజయవాడ (ఎన్టీఆర్), పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు 🌀⚠️

*📣ఆర్నబ్ తుఫాను బాధిత కుటుంబాలకు ఉచితంగా 10 కిలోల బియ్యం పంపిణీ!*
▫️డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు పంపిణీ
ఆర్నబ్ తుఫాను (అక్టోబర్ 2026) కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అదనపు సహాయం ప్రకటించింది. తుఫాను ప్రభావానికి గురైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మారుమూల మండలాల పరిధిలో ఉన్న బాధిత కుటుంబాలన్నింటికీ ఈ సహాయం అందించనున్నారు.
*రెండు జిల్లాల కలెక్టర్ల నుంచి అవసరమైన బియ్యం ఇండెంట్లు (కేటాయింపు అవసరాల వివరాలు) వెంటనే తీసుకుని పంపిణీ ప్రక్రియ చేపట్టాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.*

*ఆంధ్రప్రదేశ్ లో రేపు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్..!*
*ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం.*
*13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లో కౌంటింగ్.*
*6,831 టేబుళ్లు.. 47,817 మంది సిబ్బందితో లెక్కింపు.*

🌀 తుఫాను మురాసు ప్రభావం ప్రారంభమైంది!
కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు కృష్ణా తీర ప్రాంతాల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభమైంది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు మొదలయ్యాయి. 🌀⚠️
⛈️ విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో కూడా ఈరోజు రాత్రి నుంచి రేపు సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మురసు (MURASU) తుఫాను, కొద్ది రోజుల క్రితం కోనసీమ ప్రాంతాన్ని ప్రభావితం చేసిన అర్నాబ్ (ARNAB) తుఫాను మాదిరిగానే నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
ఒంగోలు – చీరాల తీర ప్రాంతాలు అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఈ ప్రాంతాల్లో సముద్రపు అలల ఉద్ధృతి (Storm Surge), గంటకు 130–160 కి.మీ. వేగంతో విధ్వంసకరమైన గాలులు వీచే ప్రమాదం ఉంది. ⚠️
⚠️ *మురసు తుఫాను తీరం దాటేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఒంగోలు, బాపట్ల, అద్దంకి ప్రాంతాల్లో రాబోయే 10 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో 300 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.* ⚠️

రాబోయే 3-5 రోజులు ఒంగోలు - చీరాల తీరంలో విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సిద్ధంగా ఉండండి 👍
తీవ్ర వర్షాలతో అల్లకల్లోలంగా మారిన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం 🌧️⚠️
📍 భారీ వర్షపాతం నమోదైన ప్రాంతాలు:
🔴 బాపట్ల – 204 మి.మీ.
🔴 కొత్తపట్నం, ప్రకాశం – 182 మి.మీ.
🔴 ఒంగోలు – 174 మి.మీ.
🔴 చీరాల – 167 మి.మీ.
🔴 కోనసీమ, మైలవరం – 139 మి.మీ.
🔴 పల్నాడు, చిలకలూరిపేట – 123 మి.మీ.
🔴 పశ్చిమ గోదావరి, నరసాపురం – 122 మి.మీ.
📍 భారీ వర్షపాతం నమోదైన ప్రాంతాలు:
🔴 బాపట్ల – 204 మి.మీ.
🔴 కొత్తపట్నం, ప్రకాశం – 182 మి.మీ.
🔴 ఒంగోలు – 174 మి.మీ.
🔴 చీరాల – 167 మి.మీ.
🔴 కోనసీమ, మైలవరం – 139 మి.మీ.
🔴 పల్నాడు, చిలకలూరిపేట – 123 మి.మీ.
🔴 పశ్చిమ గోదావరి, నరసాపురం – 122 మి.మీ.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో గంటకు 100-130 కిలోమీటర్ల వేగంతో గాలుల ముప్పు పొంచి ఉంది ⚠️
Dear All,
Please Note: Pension Disbursement will be closed today at 11:59 PM.