TeachersWorld
2.99K subscribers
55 photos
2 videos
48 files
9.17K links
ఈ గ్రూపు నందు ఉపాధ్యాయులకు, మరియు ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం అందించబడుతుంది. ఈ గ్రూపులో ఉన్న సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి వారి నెంబర్ ఈ గ్రూపు నందు యాడ్ చేయండి... ధన్యవాదములు
Download Telegram
Forwarded from Job Notifications
*📢Central Warehousing Corporation (CWC) నుంచి Assistant Manager, Junior Executive పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వివరాలు!*

https://www.jnanaloka.com/2026/10/cwc-recruitment-2026-327-vacancies.html


*✅ మొత్తం ఖాళీలు:* 327
*✅ పోస్టులు:* Assistant Manager & Junior Executive
*✅ అర్హతలు:* డిగ్రీ, పీజీ, BE/B.Tech, B.Sc తదితర అర్హతలు పోస్టును బట్టి
*✅ Assistant Manager జీతం:* ₹40,000–₹1,40,000 పే స్కేల్
*✅ Junior Executive జీతం:* ₹29,000–₹93,000 పే స్కేల్
*📅 దరఖాస్తు ప్రారంభం:* 17-10-2026
*📅 చివరి తేదీ:* 15-11-2026

*🔗 నోటిఫికేషన్ వివరాలు తెలుగులో...*

https://teachersworld.net/37863/central-wear-house-recruitment-2026
➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సప్ చానల్లో చేరండి*
https://whatsapp.com/channel/0029VauAYAP7T8bZUKb4mn1e
Forwarded from Job Notifications
*📢 17 అక్టోబర్ 2026 కరెంట్ అఫైర్స్ – తెలుగులో 📰*

*ఈరోజు ముఖ్యమైన Current Affairs & GK ప్రశ్నలు చదవండి! 📚*

✅ జాతీయ & అంతర్జాతీయ వార్తలు
✅ ISRO – ESA అంతరిక్ష సహకారం
✅ భారత ఆర్థిక వ్యవహారాలు & RBI
✅ భారత్–అమెరికా సంబంధాలు
✅ ముఖ్యమైన GK ప్రశ్నలు మరియు సమాధానాలు

🎯 పోటీ పరీక్షలకు ఉపయోగకరం:
APPSC | AP DSC | AP TET | SSC | Banking | Railway | UPSC

*📖 పూర్తి కరెంట్ అఫైర్స్ పోస్ట్ చదవండి 👇*

🔗 https://teachersworld.net/37873/17-october-2026-current-affairs-in-telugu

📲 ప్రతిరోజూ తాజా ఉద్యోగ సమాచారం, కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.

*✅Follow Job NotificationsTelegram Channel* https://t.me/rajendrajobs

#CurrentAffairsTelugu #DailyGK #APPSC #APTET #APDSC #SSC #Banking #RailwayJobs
*📢 AP ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమైన సమాచారం*

*🔔 AP DA Arrears Circular 2026 విడుదల!*

*AP ప్రభుత్వం 16-10-2026 తేదీన DA Arrears బకాయిలకు సంబంధించి కీలక సర్క్యులర్*

✅ 01-07-2018 DA బకాయిలకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్‌లు
✅ 01-01-2019 DA బకాయిలకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్‌లు
✅ పెండింగ్ అర్హమైన క్లెయిమ్‌ల కోసం CFMSలో DA Arrear Module పునఃప్రారంభం
✅ DDOలు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు
✅ ఇప్పటికే చెల్లించిన బిల్లులను మళ్లీ సమర్పించకూడదు

*⚠️ ముఖ్య గమనిక:* మాడ్యూల్ పునఃప్రారంభం అంటే అందరికీ కొత్తగా DA బకాయిలు మంజూరైనట్లు కాదు. అర్హతను DDOలు ధృవీకరించాలి. సర్క్యులర్‌లో నిర్దిష్ట కొత్త చెల్లింపు తేదీని పేర్కొనలేదు.

*📄 పూర్తి వివరాలు & అధికారిక సర్క్యులర్ కోసం:*
👉 https://teachersworld.net/37870/ap-employees-da-arrears-2026

#APEmployees #APTeachers #DAArrears2026 #CFMS #AndhraPradesh
Forwarded from Job Notifications
*📢 ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 119 ఉద్యోగాలు – 2026 నోటిఫికేషన్ విడుదల!*

*🏢 Income Tax Department, Delhi Region*

క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం! 🏆

*📌 పోస్టుల వివరాలు:*
*✅ Tax Assistant – 44 పోస్టులు*
✅ Stenographer Grade-II – 09 పోస్టులు
✅ Multi-Tasking Staff (MTS) – 66 పోస్టులు

https://www.jnanaloka.com/2026/10/income-tax-department-recruitment-2026.html

🎯 మొత్తం ఖాళీలు: 119

📅 దరఖాస్తు ప్రారంభ తేదీ: 17-10-2026
⏰ చివరి తేదీ: 10-11-2026 (రాత్రి 11:59 గంటల వరకు)

🎓 విద్యార్హతలు:
🔹 Tax Assistant – డిగ్రీ
🔹 Stenographer – ఇంటర్మీడియట్
🔹 MTS – 10వ తరగతి

*పూర్తి నోటిఫికేషన్ తెలుగులో....*

https://teachersworld.net/37876/income-tax-delhi-sports-quota-recruitment-2026

🏅 గుర్తింపు పొందిన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన అర్హులైన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి, క్రీడా అర్హతలు, సర్టిఫికెట్ల వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించండి.

*Job Notifications వాట్సప్ ఛానల్ లో చేరండి*
https://whatsapp.com/channel/0029Vb5NqJWD8SDy5va6840r
Forwarded from Job Notifications
*📢 BHEL Recruitment 2027 – 660 పోస్టులతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్!*

*🏢 సంస్థ:* Bharat Heavy Electricals Limited (BHEL)

https://www.jnanaloka.com/2026/10/bhel-recruitment-2027-660-artisan-posts.html

*🎯 పోస్టులు:* Artisan Grade IV
*📌 మొత్తం ఖాళీలు:* 660
*🔧 ట్రేడ్స్:* Fitter, Welder, Turner, Machinist, Electrician, Electronics Mechanic, Foundryman

*🎓 విద్యార్హతలు:*
10వ తరగతి + సంబంధిత ట్రేడ్‌లో ITI/NTC + NAC సర్టిఫికెట్ అవసరం.

*💰 జీతం:*
▪️ మొదటి సంవత్సరం: నెలకు ₹24,000
▪️ రెగ్యులరైజేషన్ తర్వాత: ₹29,500–₹65,000 పే స్కేల్ + వర్తించే అలవెన్సులు

*పూర్తి వివరాలు తెలుగులో...*

https://teachersworld.net/37879/bhel-recruitment-2027-660-artisan-vacancies

*📅 ముఖ్యమైన తేదీలు:*
✅ దరఖాస్తుల ప్రారంభం: 21 అక్టోబర్ 2026
⏰ చివరి తేదీ: 18 నవంబర్ 2026
📝 పరీక్ష తేదీ: 11 డిసెంబర్ 2026

*📲 Follow the Job Notifications channel on WhatsApp:*
https://whatsapp.com/channel/0029VauAYAP7T8bZUKb4mn1e
Forwarded from Job Notifications
*📚 18 అక్టోబర్ 2026 కరెంట్ అఫైర్స్ – తెలుగులో 📰*

*🎯 APPSC | AP DSC | AP TET | SSC | Banking | Railway | UPSC*

✅ తాజా కరెంట్ అఫైర్స్
✅ ముఖ్యమైన జాతీయ వార్తలు
✅ క్రీడా విశేషాలు
✅ బ్యాంకింగ్ & ఆర్థిక అంశాలు
✅ ముఖ్యమైన GK ప్రశ్నలు
✅ ప్రాక్టీస్ MCQs – మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి!

*💯 అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలను చదవండి, ప్రాక్టీస్ చేయండి.*

*📖 ఈరోజు కరెంట్ అఫైర్స్ చదవడానికి క్లిక్ చేయండి:*
👉 https://teachersworld.net/37882/18-october-2026-current-affairs-in-telugu

📲 ప్రతిరోజూ ఉద్యోగ సమాచారం, కరెంట్ అఫైర్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.

🔔 మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి!

#CurrentAffairsTelugu #DailyGK #APPSC #APDSC #APTET #SSC #Banking #RailwayJobs
Forwarded from Job Notifications
*📢 Sainik School Rewari Recruitment 2026*


🔹 పోస్టుల వివరాలు:
1️⃣ Medical Officer – ₹84,960
2️⃣ PEM/PTI cum Matron (Female) – ₹46,720
3️⃣ Nursing Assistant (Male) – ₹40,800
4️⃣ Counsellor – ₹71,840
5️⃣ PGT (Physical Education) – ₹76,160


https://www.jnanaloka.com/2026/10/sainik-school-rewari-recruitment-2026.html

*💰 జీతం:* నెలకు ₹40,800 నుంచి ₹84,960 వరకు

*🎓 అర్హతలు:* పోస్టును బట్టి MBBS, Nursing Diploma/Degree, Psychology, Physical Education తదితర అర్హతలు అవసరం.

📝 దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (Offline)

💵 అప్లికేషన్ ఫీజు: ₹500
SC/ST అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.

📅 చివరి తేదీ: 06 నవంబర్ 2026, సాయంత్రం 5:00 గంటల వరకు.

*🌐 పూర్తి వివరాలు తెలుగులో.....*

https://teachersworld.net/37885/seo-url-slugsainik-school-rewari-recruitment-2026
➖➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ ఛానల్ లో చేరండి*
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
Forwarded from Job Notifications
*🏦 UCO బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ పోస్టులు – 2026–27 నోటిఫికేషన్ విడుదల!*

*🎓 అర్హత:* గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ
*🎯 మొత్తం ఖాళీలు:* 530
*💰 నెలవారీ స్టైపెండ్:* ₹16,650
*📅 దరఖాస్తుకు చివరి తేదీ:* 29 అక్టోబర్ 2026
*📝 ఆన్‌లైన్ పరీక్ష:* 7 నవంబర్ 2026
*⏳ శిక్షణ కాలం:* 1 సంవత్సరం

*🔗 ఆన్‌లైన్ దరఖాస్తు / మరియు పూర్తి నోటిఫికేషన్....*
👉 https://www.jnanaloka.com/2026/10/uco-bank-apprentice-recruitment-2026.html
➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్స్అప్ ఛానల్ లో చేరండి*
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
Forwarded from Job Notifications
*📢 APPSC Executive Officer Grade-III Recruitment 2026*

🔥 ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త!

*🏛️ APPSC ద్వారా 104 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ Grade-III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.*

*📌 ముఖ్యమైన వివరాలు:*
*🔹 మొత్తం పోస్టులు:* 104
*🔹 వయోపరిమితి:* 18–44 సంవత్సరాలు
*🔹 జీతం:* ₹25,220 – ₹80,910
*🔹 దరఖాస్తు ప్రారంభ తేదీ:* 16-10-2026
*🔹 చివరి తేదీ:* 05-11-2026
*🔹 ఎంపిక విధానం:* రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT)

https://teachersworld.net/37891/appsc-executive-officer-grade-iii-recruitment-2026-104
➖➖➖➖➖➖➖➖
*Job Notifications Telegram చానల్లో చేరండి*

https://t.me/rajendrajobs
Forwarded from Job Notifications
*🚨 DRDO RCI Apprentice Recruitment 2027 🚨*

*🎯 మొత్తం 195 అప్రెంటిస్ పోస్టులు!*

భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO పరిధిలోని Research Centre Imarat (RCI), హైదరాబాద్‌లో అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదలైంది.

*📌 పోస్టుల వివరాలు:*
🔹 Graduate Apprentice (B.E/B.Tech) – 50 పోస్టులు
🔹 Technician Apprentice (Diploma) – 30 పోస్టులు
🔹 Trade Apprentice (ITI) – 115 పోస్టులు

*🎓 విద్యార్హతలు:* B.E/B.Tech, Diploma, ITI
*⏳ శిక్షణ వ్యవధి:* 1 సంవత్సరం
*📍 పని ప్రదేశం:* హైదరాబాద్, తెలంగాణ
*📝 ఎంపిక విధానం:* అకడమిక్ మెరిట్ / అవసరాన్ని బట్టి ఇంటర్వ్యూ

*🌐 ఆన్‌లైన్ దరఖాస్తు లింకులు:*

🔗 https://www.jnanaloka.com/2026/10/drdo-rci-apprentice-recruitment-2027.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సప్ ఛానల్ లో చేరండి*
https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V
Forwarded from Job Notifications
*📚 20 అక్టోబర్ 2026 కరెంట్ అఫైర్స్ – తెలుగు 📰*

*🔥 నేటి తాజా కరెంట్ అఫైర్స్ & ముఖ్యమైన GK ప్రశ్నలు*

📌 ఈరోజు ముఖ్యమైన అంశాలు:
✅ భారత్–న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందం
✅ భారత్–అమెరికా ద్వైపాక్షిక చర్చలు
✅ నిరుద్యోగ రేటు & PLFS గణాంకాలు
✅ భారత్–కెనడా వాణిజ్య సహకారం
✅ BHASHINI – డిజిటల్ భాషా సేవలు
✅ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2026
✅ SBI, సైన్స్ & టెక్నాలజీ అంశాలు
✅ ముఖ్యమైన GK ప్రశ్నలు మరియు సమాధానాలు

*🎯 ఈ కరెంట్ అఫైర్స్ ఎవరికి ఉపయోగపడతాయి?*
📖 APPSC | AP DSC | AP TET | SSC | Banking | Railway పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరం.

*🌐 పూర్తి వివరాల కోసం సందర్శించండి:*
👉 https://teachersworld.net/37894/20-october-2026-current-affairs-in-telugu

📲 ప్రతిరోజూ ఉద్యోగ సమాచారం, కరెంట్ అఫైర్స్ మరియు పరీక్షా మెటీరియల్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.

🙏 మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.

#CurrentAffairsTelugu #DailyGK #APPSC #APDSC #APTET #SSC #Banking #RailwayJobs #Jnanaloka
Forwarded from Job Notifications
*📢 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ – CSIR-CFTRI Recruitment 2026*

*🎯 మొత్తం పోస్టులు:* 28

*🏢 సంస్థ:* CSIR-Central Food Technological Research Institute (CFTRI), Mysuru

*🔹 పోస్టు పేరు:* Technician (1)
*🔹 అర్హత:* 10వ తరగతి (Science) + సంబంధిత ITI / ట్రేడ్ సర్టిఫికెట్ లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రత్యామ్నాయ అనుభవం
*🔹 పే స్కేల్:* ₹19,900–₹63,200
*🔹 సుమారు నెలవారీ వేతనం:* ₹37,260

*📅 ముఖ్యమైన తేదీలు:*
*✅ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం:* 19-10-2026
*⏳ చివరి తేదీ:* 18-11-2026
*📮 హార్డ్ కాపీ చేరాల్సిన చివరి తేదీ:* 26-11-2026

*💻 ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్:*

https://www.jnanaloka.com/2026/10/csir-cftri-technician-recruitment-2026.html
➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ ఛానల్ లో చేరండి*
https://whatsapp.com/channel/0029Vb7AxXtEgGfEk7GmmA3M
Forwarded from Job Notifications
*🚀 ISRO ఉద్యోగాలు 2026 – ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!*

*📢 ISRO SDSC SHAR Recruitment 2026*

*శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.*

*✅ అర్హతలు:* 10వ తరగతి / సంబంధిత డిప్లొమా తదితర అర్హతలు
*✅ పోస్టులు:* Technical Assistant, Technician, MTS, Fireman తదితర పోస్టులు
*✅ దరఖాస్తు విధానం:* ఆన్‌లైన్
*📅 దరఖాస్తు ప్రారంభ తేదీ:* 19-10-2026
*📅 చివరి తేదీ:* 09-11-2026

*🔗 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, వయోపరిమితి, జీతభత్యాలు, దరఖాస్తు వివరాల కోసం ఇక్కడ చూడండి:*

🌐 https://teachersworld.net/37897/isro-sdsc-shar-recruitment-2026-apply-online
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సప్ ఛానల్ లో చేరండి*
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
*AP మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల కవర్లు*

▪️Statutory Covers
▪️Non Statutory Covers
▪️Statutiry & Non Statutory Covers

https://teachersworld.net/37904/statutory-and-non-statutory-forms-covers-in-elections-2026-complete-guide-for-presiding-officers
➖➖➖➖➖➖➖➖➖
*AP Municipal Elections 2026 POs & APOs విధులు*

https://teachersworld.net/37900/
Forwarded from Job Notifications
*📢 Engineers India Limited (EIL) Recruitment 2026*

*🏢 నవరత్న PSU సంస్థలో ఉద్యోగాలు – 109 ఖాళీలు!*

Engineers India Limited (EIL) సంస్థలో అనుభవజ్ఞులైన అభ్యర్థులకు ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

*✅ ముఖ్యమైన వివరాలు:*

*🔹 మొత్తం పోస్టులు:* 109
*🔹 పోస్టులు:* Associate Engineer Grade II, III, IV & Associate Officer
*🔹 అర్హతలు:* B.E./B.Tech./B.Sc. Engineering మరియు సంబంధిత అర్హతలు
*🔹 నెల జీతం:* ₹72,000 నుంచి ₹1,12,000 వరకు
*🔹 పని ప్రదేశాలు:* నైజీరియా, ఇథియోపియా తదితర ప్రాజెక్టు ప్రాంతాలు
*🔹 ఎంపిక విధానం:* అర్హతల పరిశీలన & వ్యక్తిగత ఇంటర్వ్యూ

*📅 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ:* 2 నవంబర్ 2026, మధ్యాహ్నం 2:00 గంటల వరకు.

*🌐 పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్ లైన్ దరఖాస్తు:*

https://www.jnanaloka.com/2026/10/engineers-india-limited-recruitment.html
Forwarded from Job Notifications
*📢 Assam Rifles Recruitment 2026 – 354 ఉద్యోగాలు 🇮🇳*

*అస్సాం రైఫిల్స్‌లో Technical & Tradesman Group-C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.*

🔹 మొత్తం ఖాళీలు: 354
🔹 పోస్టులు: Technical & Tradesman
🔹 అప్లికేషన్: Online మాత్రమే
🔹 చివరి తేదీ: 28 సెప్టెంబర్ 2026 రాత్రి 11:59 వరకు
🔹 Recruitment Rally: 23 నవంబర్ 2026 నుంచి తాత్కాలికంగా
🔹 CBT: 100 మార్కులు
🔹 Physical Test: PST & PET

👉 పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, వయోపరిమితి, Physical Standards, Selection Process, Application వివరాలు పూర్తి సమాచారం కోసం 👇

*🔗 పూర్తి వివరాలు:*
https://www.jnanaloka.com/2026/09/assam-rifles-recruitment-2026-354.html
➖➖➖➖➖➖➖➖
*Job Notifications టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి*

https://t.me/rajendrajobs
Forwarded from Job Notifications
*📢 IREL Recruitment 2026 – 131 ఉద్యోగాలు భర్తీ! 🎯*

*కేంద్ర ప్రభుత్వ సంస్థ IREL (India) Limited లో Tradesman Trainee పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.*

*✅ మొత్తం ఖాళీలు:* 131 పోస్టులు
🔹 Fitter – 93
🔹 Electrician – 12
🔹 Instrumentation – 6
🔹 Attendant Operator (Chemical Plant) – 20

🎓 విద్యార్హత: సంబంధిత ట్రేడ్‌లో ITI / NAC లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, అవసరమైన పని అనుభవం.

💰 శిక్షణ సమయంలో స్టైపెండ్: నెలకు ₹34,200
💼 శిక్షణ అనంతర పే స్కేల్: ₹22,000–₹88,000

📅 దరఖాస్తుల ప్రారంభ తేదీ: 19-10-2026
⏰ చివరి తేదీ: 09-11-2026

*📌 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఫీజు, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాల కోసం 👇*

🔗 https://www.jnanaloka.com/2026/10/irel-recruitment-2026-131-tradesman.html
Forwarded from Job Notifications
*📢 LIC HFL అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ 2026*

*🎓 డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు మంచి అవకాశం!*

*🏢 LIC Housing Finance Limited (LIC HFL) సంస్థలో మొత్తం 232 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారు.*

*✅ ముఖ్యమైన వివరాలు:*

*🔹 మొత్తం ఖాళీలు:* 232
*🔹 విద్యార్హత:* ఏదైనా విభాగంలో డిగ్రీ
*🔹 నెలవారీ స్టైపెండ్:* ₹14,150 నుంచి ₹16,650 వరకు
*🔹 దరఖాస్తు ప్రారంభ తేదీ:* 20 అక్టోబర్ 2026
*🔹 చివరి తేదీ:* 1 నవంబర్ 2026
*🔹 ఆన్‌లైన్ పరీక్ష:* 7 నవంబర్ 2026

📝 ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ.

🌐 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్:
https://teachersworld.net/37925/lic-hfl-apprentice-recruitment-2026-telugu
➖➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications Telegram Channel*

https://t.me/rajendrajobs
Forwarded from Job Notifications
*🚆 రైల్వేలో 2008 అప్రెంటిస్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్!*

*నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) లో మొత్తం 2,008 Act Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.*

*📌 ముఖ్యమైన వివరాలు:*

*✅ మొత్తం ఖాళీలు:* 2,008
*✅ అర్హత:* 10వ తరగతి కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత + సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికెట్
*✅ ఎంపిక విధానం:* మెరిట్ ఆధారంగా
*✅ దరఖాస్తు విధానం:* ఆన్‌లైన్
*✅ దరఖాస్తు ప్రారంభ తేదీ:* 23 అక్టోబర్ 2026
*✅ చివరి తేదీ:* 22 నవంబర్ 2026

*🔗 పూర్తి నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:*

https://teachersworld.net/37921/north-western-railway-apprentice-recruitment-2026
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్స్అప్ ఛానల్ లో చేరండి*
https://whatsapp.com/channel/0029VauAYAP7T8bZUKb4mn1e
Forwarded from Rajendra
*📢 ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం 📚*

*🎓 AP Inter Time Table 2027 విడుదల!*

*ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2027 ఫిబ్రవరి/మార్చి థియరీ పరీక్షలకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ ప్రకటించింది.*

https://www.jnanaloka.com/2026/10/ap-inter-time-table-2027-pdf-download.html

*📅 1st Year పరీక్షలు:* 24 ఫిబ్రవరి 2027 నుంచి
*📅 2nd Year పరీక్షలు:* 25 ఫిబ్రవరి 2027 నుంచి
*⏰ పరీక్షల సమయం:* ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు

✅ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల తేదీలు
✅ సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్
✅ పాత సిలబస్ విద్యార్థులకు సంబంధించిన వివరాలు
✅ అధికారిక వెబ్‌సైట్ సమాచారం

*🔗 పూర్తి టైం టేబుల్:*
https://www.jnanaloka.com/2026/10/ap-inter-time-table-2027-pdf-download.html