తుఫాను నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలతో పాటుగా విశాఖ నగరంలో కూడ తెలికపాటు వర్షాలు కొనసాగుతోంది. ఒక పక్కనేమో తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కొనసాగుతోంది, అలాగే ఈ వర్షాలు మెళ్లగా జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ తుఫాను మామూలు విధ్వంసకరాన్ని తేవడంలేదు.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1

👍13
తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లో విపరీతమైన వర్షాలు వర్షాలు కురుస్తున్నాయి. గాలులు 70 కిమీ। గంటకు వీస్తోంది. అలాగే నెల్లూరు, పక్కనే ఉన్న అన్నమయ్య జిల్లాల్లో వర్షాలుంటాయి. చిత్తూరు జిల్లాలో కూడా వర్షాలు జోరందుకోనుంది.
తిరుపతి జిల్లా నాయుడూపేటలో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
తిరుపతి జిల్లా నాయుడూపేటలో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍15🔥1
మరో రెండు రోజుల వరకు కొనసాగనున్న మాండోస్ తుఫాన్ ప్రభావం. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలపడం జరిగింది.
https://youtu.be/-jJLLvb7kOc
https://youtu.be/-jJLLvb7kOc
YouTube
మరో రెండు రోజుల వరకు మాండోస్ తుఫాన్ ప్రభావం - CYCLONE MANDOUS UPDATE
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !!
ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్…

👍4
ఈ మాండోస్ తుఫాను ప్రభావం అసలు రేపు కూడ తగ్గే లాగా లేదు. గతంలో చెప్పిన విధంగా ఈ మాండోస్ తుఫాను ప్రభావం డిసెంబరు 13 వరకు కొనసగానుంది. ఈ రోజు తెల్లవారిజామున నుంచి రాయలసీమ లోపల భాగాలైన అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నంధ్యాల, చిత్తూరు పశ్చిమ ప్రాంతాలు, కడప జిల్లాల్లో విస్తారంగా పడుతున్నాయి, అలాగే డిసెంబరు తుఫాను కాబట్టి చలి తీవ్రత కూడ తారా స్ధాయిలో ఉన్నది. రేపు కూడ ఈ తుఫాను ప్రభావం ఉండనుంది. కొన్ని వాగులు వంకలు అనంతపురం జిల్లాలో పొంగే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోగలరు.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍9👏2
విజయవాడ నగరంలో వర్షాలు మరో గంట పాటు పాక్షికంగా తగ్గుముఖం పట్టనుంది. కానీ మచిలీపట్నం - దివిసీమ వద్ద ఇంకా బలమైన మేఘాలు, వర్షాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వర్షాలు విస్తారంగా మరో గంటలోపు కురిసే అవకాశాలున్నాయి. మరో వైపున పల్నాడు, గుంటూరు, ప్రకాశం లోపల భాగాలు, పశ్చిమ గోదావరి, కొనసీమ, తూర్పు గోదావరి (రాజమహేంద్రవరం వైపు) వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా ఉండనుంది. వైజాగ్ లో వర్షాలు తగ్గుముఖం పట్టి విజయనగరంలో విస్తారంగా కురవనుంది.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍7
బెజవాడలో మరో సారి మోస్తరు నుంచి భారీ వర్షాలు మరో గంట వ్యవధిలో పలకరించనుంది. మరో వైపున పల్నాడు జిల్లాలోని వివిధ భాగాలు, గుంటూరు నగరంతో పాటుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా, కొనసీమ జిల్లాలోని వివిధ భాగాలతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు మరో రెండు గంటలలో నమోదవ్వనుంది. మాండోస్ తుఫాను వాయుగుండంగా బంగాళాఖాతంలో ఉన్న తేమను లాగుతోంది. దీని వలన భారీ వర్షాలు ప్రస్తుతం కురుస్తోంది.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍5
మోస్తరు నుంచి భారీ వర్షాలు గుంటూరు, కొనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రేపు ఉదయం వరకు కొనసాగనుంది. అలాగే విజయవాడ తో పాటుగా ఎన్.టీ.ఆర్. జిల్లా, పల్నాడు, ప్రకాశం జిల్లాతో పాటుగా తూర్పు తెలంగాణ భాగాలైన నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా రేపు ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనుంది.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍8🥰1
ఇంతసేపటి వరకు కాకినాడ - తుని వరకు కురుస్తున్న ఫుల్ ఎపెక్ట్ వర్షాలు ఇప్పుడు నేరుగా విశాఖ వైపుగా వస్తున్నాయి. దీని వలన విశాఖ నగరం, అనకాపల్లి, పెందుర్తి, విజయనగరంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సాయంకాలం వరలు కొనసాగనుంది. విశాఖ వైపుగానీ శ్రీకాకుళంలో కానీ ఎక్కువ వర్షాలను ఆశించకండి.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍4
మాండోస్ తుఫాను బలహీనపడినా ప్రభావం మాత్రం కొనసాగుతునే ఉన్నది. గత పోష్ట్లల్లో చెప్పిన విధంగానే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరో మూడు గంటల వరకు భారీ వర్షాలు కొనసాగుతుంది. అలాగే విశాఖ నగరం, అనకాపల్లిలలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. పల్నాడు, ఎన్.టీ.ఆర్. జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలకు నేడు అవకాశాలున్నది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో సాయంకాలం అక్కడక్కడ వర్షాలు పడనుంది.
రాత్రి । అర్ధరాత్రి నుంచి మెళ్లగా తిరుపతి జిల్లాలో వర్షాలు జోరందుకోనుంది.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
రాత్రి । అర్ధరాత్రి నుంచి మెళ్లగా తిరుపతి జిల్లాలో వర్షాలు జోరందుకోనుంది.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍11
ఒక పక్కనేమో కృష్ణా జిల్లాలో వర్షాలు ప్రారంభిస్తే, మరో వైపున తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఫుల్ ఎఫెక్టు వర్షాలు ప్రారంభించింది. ఇక నుంచి చెన్నై వైపులో వర్షాలు పెరుగుతాయి, అవి ఉదయం వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా ఆగుతూ - పడుతూ వర్షాలుంటుంది.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍6
మాండోస్ తుఫాను ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతోంది. అది అరేబియా సముద్రం నుంచి చేస్తున్న ఫుల్ ఎఫెక్టు వలన భారీ నుంచి అతిభారీ వర్షాలు
=====
ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాల్లో భారీ వర్షాలు కొనసాగుతోంది. మరో రెండు గంటల వరకు ఈ భారీ వర్షాలు ఆగకుండా పడనుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలు విస్తరించనుంది. మరో వైపున నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు ఆగుతూ-పడుతూ ఉండనుంది. దయజేసి జాగ్రత్తపడండి.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
=====
ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాల్లో భారీ వర్షాలు కొనసాగుతోంది. మరో రెండు గంటల వరకు ఈ భారీ వర్షాలు ఆగకుండా పడనుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలు విస్తరించనుంది. మరో వైపున నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు ఆగుతూ-పడుతూ ఉండనుంది. దయజేసి జాగ్రత్తపడండి.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍7
Forwarded from Andhra Pradesh Weatherman
చెన్నై వైపు నుంచి వస్తున్న బలమైన మేఘాల వలన తిరుపతి జిల్లాలోని పశ్చిమ భాగాలు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని పలు భాగాల్లో భారీ వర్షాలు ఆగుతూ - పడుతూ మళ్లీ ఆగుతూ ఉండనుంది. రైన్ కోట్, గొడుగుని భయటకు తీసుకోగలరు.
మధ్యాహ్నం, సాయంకాలనికి ఈ వర్షాలు జోరందుకోనుంది.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
మధ్యాహ్నం, సాయంకాలనికి ఈ వర్షాలు జోరందుకోనుంది.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍9
పుల్ ఎఫెక్టు బలపడటం వలన తిరుపతి నగరంలో భారీ వర్షాలు పడేందుకు మరో రెండు గంటల్లో అనుకూలంగా ఉన్నది. అలాగే మోస్తరు నంచి భారీ వర్షాలు మదనపల్లి, రాయచోటి ప్రాంతం వరకు ప్రస్తుతం విస్తరించి ఉన్నది. ఇది మధ్యాహ్నానికి మెళ్లగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోకి విస్తరించనుంది. ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు, అనకాపల్లి జిల్లాలో తేలికపాటి చినుకులు మరో మూడు గంటల వ్యవధిలో చూడగలము.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍7👏2🔥1
చెన్నై నుంచి వచ్చే భారీ వర్షాలు అస్సలు ఆగడం లేదు. ఇలా ఆగని పక్షంలో తిరుపతి నగరంతో పాటు తిరుపతి పరిసరాల్లో భారీ వర్షాలు మరో గంట సేపట్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పుత్తూరు - నగరి వైపుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఫుల్ ఎఫెక్టు గట్టిగా ఉండటం వలన ఎక్కువ వర్షాలుంటాయి
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍8🔥2👏2
ఈ మాండోస్ తుఫాను మాడ్ తుఫాను గా ఉంది (అంటే ఆంగ్లంలో పిచ్చి అని అర్థం). ఈ ఫుల్ ఎఫెక్టు వలన తిరుపతి నగరంలోని కొన్ని ప్రదేశాలు జలమయామ్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా మరో మూడు గంటల వరకు అన్నమయ్య, కడప ఉత్తర భాగాలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా పెరగనుంది.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍13
అల్పపీడనంగా అరేబియా సముద్రంలో మాండోస్ తుఫాను. ఎంత వరకు ఈ వర్షాలు కొనసాగనుందో ఈ వీడియోలో వివరించడం జరిగింది.
https://youtu.be/IIulmneEmGU
https://youtu.be/IIulmneEmGU
YouTube
రేపు ఆంధ్రా, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు - CYCLONE MANDOUS UPDATE
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !!
ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్…
ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్…
👍11❤3
బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం. వర్షపాతం పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది.
https://youtu.be/q6PaDWurkd0
https://youtu.be/q6PaDWurkd0
YouTube
బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం - WEATHER UPDATE
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !!
ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్…
ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్…
👍10❤3
రేపటి నుంచి దక్షిణ ఆంధ్రలో అక్కడక్కడ వర్షాలు. వివరంగా వివరాలను ఈ వీడియోలో చెప్పడం జరిగింది.
https://youtu.be/-eH86GHXGwA
https://youtu.be/-eH86GHXGwA
YouTube
రేపటి నుంచి దక్షిణ ఆంధ్రలో అక్కడక్కడ వర్షాలు - WEATHER UPDATE
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !!
ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్…
ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్…
👍3
రెండు విడతలుగా వర్షాలు కదులుతున్నాయి. మొదటి విడత (బ్యాచ్ - 1) తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా మీదుగా విస్తరిస్తోంది. ప్రస్తుతం శ్రీకాళహస్తి వైపుగా కురుస్తున్న వర్షాలు తిరుపతి నగరం వరకు విస్తరించనుంది. అలాగే నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలు అన్నమయ్య జిల్లాలోని తూర్పు భాగాలకు విస్తరించనుంది. మరో వైపున తమిళనాడు నుంచి వస్తున్న వర్షాలు (బ్యాచ్ - 2) చిత్తూరు జిల్లాలోని తూర్పు భాగాలైన చిత్తూరు టౌన్ వైపుగా విస్తరించనుంది. మరో మూడు గంటలల్లో ఈ ప్రదేశాల్లో వర్షాలను చూడగలము.
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
Subscribe us at - https://www.youtube.com/channel/UC40sePcPv8gNIf4TCAi86gg?sub_confirmation=1
👍8
శ్రీలంక తీరాన్ని తాకిన వాయుగుండం. రేపు కూడ దక్షిణ ఆంధ్రలో వర్షాలు. వివరాలను ఈ వీడియోలో తెలుసుకోగలరు.
https://youtu.be/lUHrSJXzSpA
https://youtu.be/lUHrSJXzSpA
YouTube
శ్రీలంక తీరాన్ని తాకిన వాయుగుండం । రేపు కూడ ఆంధ్రలో వర్షాలు - WEATHER UPDATE

👍21❤5👏2