రిప్ ( RIP )అంటే అర్థం తెలుసా?
తెలియక వాడుతున్నారా?
సోషల్ మీడియా విస్తృతమయ్యాకా .తెలిసిన వ్యక్తి ఎవరైనా చనిపోయారు అని తెలియగానే ఓక ఫోటో పెట్టేసి రిప్ RIP అని పోస్ట్లు చేస్తున్నారు. అసలు రిప్ అంటే అర్థం తెలుసా?
రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని అర్థం. ప్రస్తుతం చాలామంది రిప్ అంటే ఎందుకు వ్రాస్తున్నారో తెలియకుండానే గుడ్డిగా అనుసరిస్తున్నారు.
క్రైస్తవ మతం ప్రకారం మరణించాక , జడ్జిమెంట్ డే వరకు ఆత్మ నిరీక్షించాలి . ఇస్లాం మతం ప్రకారం కూడా ఒకరోజు వరకు నిరీక్షించాలి.
ఆరోజు వరకు ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి అని రిప్ RIP ద్వారా కోరుతున్నట్టు.
మరి మన సనాతన ధర్మం ( హిందూ సమాజం) ప్రకారం ఆత్మకు నాశనం లేదు.
ఆత్మకు అలసటలేదు
అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ మిత్రుమా ?
అలాగే మరణానంతరం జీవి పాప పుణ్యాలను బట్టి, తరువాత జన్మ పొందడమో , స్వర్గ నరకాలకు వెళ్ళడమో లేదా మోక్షానికి వెళ్ళడమో వంటి ప్రతి చర్యలు ఉంటాయి.
మోక్షం వరకు ఓక చక్రం లాగ తిరుగుతూ ఉంటుంది. నిరీక్షించాల్సన అవసరం ఉండదు
రిప్ RIP అనేది హిందూ ధర్మం కాదు.
కాబట్టి మరణానంతరం
ముక్తి కలగాలని
స్వర్గ ప్రాప్తి కలుగాలని
శాశ్వత పుణ్య లోకాలకు కలగాలని
ప్రార్థించాలి తప్ప
RIP అని పోస్ట్ చెయ్యరాదు ...
#RIP