Gram_Panchayat_No_Due_Certificate_Election_Final-1.pdf
26.8 KB
Gram Panchayat No Due Certificate Model
G O Ms 2 EWS Certificate format.pdf
1.4 MB
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.2 (తేదీ: 15.10.2026) జీవో. ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS)
లా మరియు రెవెన్యూ శాఖలతో సంప్రదించిన తర్వాత, ప్రభుత్వం స్పష్టత ఇస్తూ రెండు వేర్వేరు #EWS సర్టిఫికేట్ ఫార్మాట్లను ఆమోదించింది:
👉రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం (For State Government Purpose): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు నియామకాల కోసం G.O.Ms.No.66 (తేదీ: 14.07.2021) నిబంధనల ప్రకారం తయారుచేసిన ఆదాయ ధృవీకరణ పత్రం (Annexure-I) వర్తిస్తుంది.
👉 కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం (For Government of India Purpose): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, నియామకాల కోసం భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన ఆదాయ మరియు ఆస్తి ధృవీకరణ పత్రం (Annexure-II) వర్తిస్తుంది.
అధికారులకు ఆదేశాలు:
రాష్ట్రంలోని అన్ని పరిపాలనా విభాగాలు, జిల్లా కలెక్టర్లు మరియు నియామక అధికారులు దీని ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి.

డిసెంబర్ 3వ తారీకు వరకు పీజీ ఆర్ ఎస్ రద్దు
ఏపీ లో అక్టోబర్ 14 న విడుదల అయిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
స్థానిక సంస్థల ఎన్నికలలో చివరిగా డిసెంబర్ 3వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ ఫేజ్
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నుండి ఆఖరి దశ ఎన్నికల వరకు కొనసాగనున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎలక్షన్ కోడ్) (MCC)
అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 3 వరకు అమలులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)
MCC కారణంగా ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) గ్రీవెన్స్ డిసెంబర్ 3వరకు రద్దు

అమరావతి :
ఆంధ్రప్రదేశ్ MPTC, ZPTC ఎన్నికలకు నేటి నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ..!
ఉదయం 11 గంటల నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఆఫీసుల్లో నామినేషన్ల స్వీకరణ.
మొత్తం 28 జిల్లా పరిషత్ ల పరిధిలో 659 ZPTC స్థానాలకు ఎన్నికలు.
659 మండల ప్రజా పరిషత్ ల పరిధిలో 9,829 MPTC స్థానాలకు ఎన్నికలు.
నామినేషన్ ప్రక్రియలో ఘర్షణలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని SEC ఆదేశాలు.

📢 *రైతులకు ముఖ్య గమనిక – పొలం పన్ను చెల్లింపులో కొత్త విధానం!*
🌾 రైతులు తమ పొలానికి సంబంధించిన పన్ను ఆన్‌లైన్‌లో చెల్లించే సమయంలో, భూమి రికార్డులకు లింక్ అయిన ఆధార్ వివరాలకు సంబంధించిన మొబైల్ నంబర్‌కు OTP వస్తోంది.
📱 పన్ను చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయడానికి OTP అవసరం. కాబట్టి రైతులు తమ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి.
⚠️ *ముఖ్య సూచన:* OTP రాకపోతే సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించి పరిష్కారం తెలుసుకోండి.
📌 రైతులు గమనించగలరు… ఈ సమాచారాన్ని ఇతర రైతులకు కూడా తెలియజేయండి.

❤1🥰1
MPTC & ZPTC - Final Abstract 23.10.2026.pdf
153.5 KB
MPTC & ZPTC - Final Abstract 23.10.2026.