5_6160978058938419827.pdf
406.8 KB
Jagananna suraksha door to door survey

For Jagananna Suraksha Camp Each camp is given Rs. 15000. Amount transfer started, amount transfer will complete in 24 hours. Use it effectively for successful conduct of camps. Best wishes.

● Note : Amounts being credited to Secretariat E-Services accounts

☛జగనన్న సురక్ష ప్రోగ్రాం క్యాంపు నిర్వహణకు గాను ప్రతీ సచివాలయం కు రూ.15,000/- ను ప్రభుత్వం అందించునుంది.

☛నగదు సచివాలయ ఈ-సర్వీస్ ఖాతా లొ జమ అవుతుంది.

☛బ్యాంకు ఖాతా లొ జమ అవ్వటం మొదలు అయ్యింది. వచ్చే 24 గంటల్లో పూర్తి గా క్రెడిట్ అవుతుంది.

☛ఈ నగదును విజయవంతంగా క్యాంపు నిర్వహణకు ఉపయోగించుకోవాలి.

#JSP
#jaganannasuraksha
1.07v ≈ YSR Bima eKYC WEA.apk
8.5 MB
#YSRBima 1.07 v
10k eKYC WEA/ WWDS App
👍1
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల

గ్రూప్-1 మెయిన్స్ కు 259 మంది ఎంపిక

39 మంది స్పోర్ట్స్ కోటాలో ఎంపిక

ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
భారత దేశం గర్వించే విధంగా చంద్రయాన్-3 రాకెట్‌ (Chandrayaan-3 Rocket)ను నెల్లూరు జిల్లా, శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం (Shaar Rocket Launch Center) రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు షార్‌కు తరలి వచ్చారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్‌-3 రాకెట్‌ను ప్రయోగించారు.

ఈ రాకెట్‌ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపారు. రాకెట్‌ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్‌ ల్యాండర్‌, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రయాన్‌-3లో ఉన్నాయి.
👍1
👨‍🏫 అమ్మఒడి పథకం 2023-24 సంవత్సరానికి గాను NBM వెబ్సైట్ లో పేమెంట్ స్టేటస్ అప్డేట్ అయ్యింది.

🔍పేమెంట్ స్టేటస్ లింక్ మరియు చెక్ చేయు విధానం👇 ( use mothers aadhar number)
https://sachivalayam.com/jagananna-amma-vodi-payment-status-check/
YSR_Kalyanamastuh,_YSR_Shaadi_Thofa_కింద_అందించు_నగదు_.pdf
44.7 KB
YSR Kalyanamastuh, YSR Shaadi Thofa కింద అందించు నగదు 👆🏻

వైస్సార్ షాదీ తోఫా అప్డేట్ :

వైస్సార్ షాదీ తోఫా పథకాన్ని దూదేకుల, నూర్ బాషా, పింజరి, లదాఫ్ ముస్లింలకు కూడా వర్తింపజేయాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. షాదీ తోఫా సాయాన్ని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

#YSRKalyanamasthu
HERB వెబ్సైట్ Software నందు కొత్త డీఏ 22.75 గా అప్డేట్ అయినది. కావున పెరిగిన డీఏ ఈనెల జీతం నుండి పొందవచ్చు.
R1.5 Jagananna Suraksha Grievances data enabled in NBM login.
YSR Kapu Nestham_User Manual_2023.pdf
3.3 MB
YSR Kapu Nestham 2023-24

Kapu Nestham Field Verification" module enabled in NBM portal WEA/WWDS login.

Full Details - https://sachivalayam.com/ysr-kapu-nestham-amount-check-your-new-status/
G.O. Ms. No-46.PDF
14.5 MB
G.O. Ms. No-46.PDF

🔰సంక్షేమ హాస్టళ్ల మానిటరింగ్ పై సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ SOP విడుదల*

👉గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు,ఇంజినీరింగ్ అసిస్టెంట్లు,మహిళా పోలీసులు *లెవెల్ -1మానిటరింగ్ ఆఫీసర్లుగా* వ్యవహరిస్తారు.

☑️వీరి యొక్క విధివిధానాలపై జీవో నెంబర్:46 విడుదల*
👍1
జగనన్న సురక్ష ప్రోగ్రాం అప్డేట్:

☛ జగనన్న సురక్ష క్యాంప్ డే నాడు JKC Desk కు వచ్చిన కంప్లైంట్స్ ను నవశకం బెనిఫిసియారీ Management NBM పోర్టల్ లో అప్లోడ్ చెయ్యాలి.

☛ ఈ రోజు (తేదీ 18-07-23) ఉదయం NBM లో స్లాట్ ఓపెన్ అవుతున్నది. ఆ స్లాట్ లో అప్లోడ్ చెయ్యాలి.

☛ సచివాలయం సిబ్బంది వెంటనే పై విషయాన్ని గమనించి ప్రోగ్రాం టైం క్యాంపు రోజు వచ్చిన అర్జీ లను అప్లోడ్ చెయ్యగలరు.

https://sachivalayam.com/jagananna-suraksha-program-all-benefits-to-eligible-citizens/
నేడే నాలుగో ఏడాది మొదటి విడత జగనన్న తోడు పథకం అమౌంట్ విడుదల.

➤ రాష్ట్రవ్యాప్తంగా 5.10 లక్షల మంది చిరు వ్యాపారులకు 10 వేల చొప్పున రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణం మరియు రూ. 11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ నేడు జమ చేయనున్న ప్రభుత్వం.

https://sachivalayam.com/jagananna-thodu-new-loan-eligibility-status/
🧞‍♂వైస్సార్ కాపు నేస్తం 2023-24 సమాచారం :

☛ ఈ సంవత్సరం కు గాను కొత్తగా దరఖాస్తు చేయిటకు, గత సంవత్సర లబ్ధిదారులకు వెరిఫికేషన్ కు ఆప్షన్ ఓపెన్ అవ్వటం జరిగింది.*

☛ వైఎస్ఆర్ కాపు నేస్తం 2023-24 పథకానికి సంబంధించి దరఖాస్తుదారుడి వయస్సు 01.08.1963 నుండి 31.07.1978 మధ్య ఉండాలి.

🔎 కాపు నేస్తం 2023 పథకానికి కొత్త మరియు పాత లబ్ధిదారులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

https://sachivalayam.com/ysr-kapu-nestham-amount-check-your-new-status/

➥ WEA/WWDS వారు కేవలం System Generated Field Verification Form మాత్రమే ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఉపయోగించాలి.

#Kapunestham
👍1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలలో తేదీ ఆగస్టు 15 2023 నుండి నగదు రహిత చెల్లింపులు ప్రారంభించబడుచున్నవి.
🧞‍♂వైఎస్ఆర్ కాపు నేస్తం సంక్షేమ కార్యదర్శి  వారి NBM లాగిన్ లో
వైయస్సార్ కాపు నేస్తం సంబంధించి పాత వారికి కూడా కాస్ట్ & ఇన్కమ్ అప్లై చేసుకుని సంబంధిత కాస్ట్ నెంబర్ & ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ ఫామ్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

Full Details 👇

https://sachivalayam.com/ysr-kapu-nestham-amount-check-your-new-status/

#YSRKapuNestham