🧞♂వాహన మిత్ర 2023-24 కొత్త దరఖాస్తు లను ఆన్లైన్ చేయిటకు చివరి తేదీ ను జులై 27 కు పొడిగించటం జరిగింది. దరఖాస్తు చేయు సమయం లొ వస్తున్న టెక్నికల్ సమస్యలు రానున్న 2 రోజుల్లో టీం వారు క్లియర్ చెయ్యటం జరుగును.
Full Details 🔗 👇
https://sachivalayam.com/ysr-vahana-mitra-application-payment-status/
#Vahanamitra

👏1
Regarding #Ammavodi Payments.
For So many Beneficiaries only Rs. 9000/- payment is received out of Rs.13,000/- and
some Beneficiaries only Rs. 5,000/- out of Rs. 13,000/- is credited
And some of Beneficiaries payments not yet credited.
Balance amount will be credited by respective corporations.

పోలీస్ డిపార్ట్మెంట్లో SCT సబ్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్ (సివిల్) (పురుషులు & మహిళలు), SCT రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (APSP) (పురుషులు) పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
🌸పై పోస్టుల కోసం ప్రిలిమినరీ వ్రాత పరీక్ష 19.02.2023న 291 పరీక్షా కేంద్రాలలో, ఆంధ్రప్రదేశ్‌లోని 13 పట్టణాలు/నగరాలలో నిర్వహించబడింది, ఇందులో 57,923 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ క్వాలిఫైడ్ అభ్యర్థుల కోసం PMT & PET 4 స్థానాల్లో జరుగుతుంది, అంటే విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు మరియు కర్నూలులో.
🌸ప్రిలిమినరీ వ్రాత పరీక్ష కోసం అభ్యర్థులు ఎటువంటి ధృవీకరణ లేకుండా సమర్పించిన సమాచారంపై ప్రకటించబడినందున, అభ్యర్థులందరికీ రిక్రూట్మెంట్లో పాల్గొనడం అంటే PMT/PET SSC సర్టిఫికేట్, విద్యార్హతతో సహా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ల ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుందని తెలియజేయబడింది.
సర్టిఫికెట్లు, కమ్యూనిటీ సర్టిఫికెట్లు, నేటివిటీ సర్టిఫికేట్, ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికెట్లు మరియు అన్ని ఇతర సర్టిఫికెట్లు, వారు వయో సడలింపు లేదా రిజర్వేషన్‌కు అర్హులు.
🌸ఒకవేళ, ప్రిలిమినరీ వ్రాత పరీక్ష ఫలితానికి సంబంధిత కమ్యూనిటీ సర్టిఫికేట్ లేదా మాజీ సైనికుల సర్టిఫికేట్ మద్దతు ఇవ్వకపోతే, అభ్యర్థి PMT/PETలో పాల్గొనడానికి అనుమతించబడరు మరియు అతని అభ్యర్థిత్వం తిరస్కరించబడుతుంది.
🌸ఒరిజినల్ సర్టిఫికేట్ల తయారీకి సమయం పొడిగింపు కోసం ఎటువంటి అభ్యర్థన స్వీకరించబడదు. అదేవిధంగా, PMT/PET కోసం కేంద్రం మార్చడానికి ఎటువంటి అభ్యర్థన స్వీకరించబడదు.
🌸స్టేజ్-2 ఆన్లైన్ దరఖాస్తు 21.07.2023 నుండి 10.00 AM నుండి 03.08.2023 సాయంత్రం 05.00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
🌸అభ్యర్థి పేర్కొన్న ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను తప్పనిసరిగా పూరించాలి మరియు వారు PMT/PET పరీక్షకు హాజరయ్యేందుకు వస్తున్నప్పుడు పేర్కొన్న ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ (స్టేజ్-II) కాపీని తీసుకురావాలి మరియు సంబంధిత అధికారులకు అదే విధంగా ఉండాలి.
APPLY NOW - https://slprb.ap.gov.in/
#Jobs

👍2👏1
రేపే(జూలై 21) వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమౌంట్ విడుదల. మొత్తం 80,686 మంది ఖాతాల్లో ₹24,000 చొప్పున జమ చేయనున్న ప్రభుత్వం.
https://sachivalayam.com/ysr-nethanna-nestham-scheme-2023-status-check/
#YSRNethannaNestham

🧞♂ వైస్సార్ కాపు నేస్తం సమాచారం
కాపు నేస్తం పథకానికి సంబందించిన కొత్తగా దరఖాస్తు చేయు సమయం లొ హౌస్ హోల్డ్ మాపింగ్ ప్రకారం కులాన్ని నిర్దారించారాదు. వారి కుల ధ్రువీకరణ ప్రకారం వారు బలిజ , ఒంటరి , కాపు & తెలగ కులానికి చెందిన వారు అయితే వారిదరఖాస్తు ను స్వికరించి దరఖాస్తు చేయాలి. హౌస్ హోల్డ్ మాపింగ్ లొ తరువాత మార్పులు చెయ్యటం జరరుగును.
https://sachivalayam.com/ysr-kapu-nestham-amount-check-your-new-status/
#YSRKapuNestham

☀️𑁍 నేడే నేతన్న నేస్తం వరుసగా ఐదో ఏడాది అమౌంట్ విడుదల..
☛ అర్హతగల లబ్ధిదారుల ఖాతాలో 24,000/- రూ.. జమ
☛ రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్ల రూ జమ.
● హెల్ప్ లైన్ నెంబర్ : 08645-232466, 08645-232477
● జగనన్నకు చెబుదాం హెల్ప్ లైన్ - 1902
𝐂𝐡𝐞𝐜𝐤 𝐍𝐞𝐭𝐡𝐚𝐧𝐧𝐚 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 - నేతన్న నేస్తం అప్లికేషన్ స్టేటస్👇
https://sachivalayam.com/ysr-nethanna-nestham-scheme-2023-status-check/
#YSRNethannaNestham
☛ అర్హతగల లబ్ధిదారుల ఖాతాలో 24,000/- రూ.. జమ
☛ రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్ల రూ జమ.
● హెల్ప్ లైన్ నెంబర్ : 08645-232466, 08645-232477
● జగనన్నకు చెబుదాం హెల్ప్ లైన్ - 1902
𝐂𝐡𝐞𝐜𝐤 𝐍𝐞𝐭𝐡𝐚𝐧𝐧𝐚 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 - నేతన్న నేస్తం అప్లికేషన్ స్టేటస్👇
https://sachivalayam.com/ysr-nethanna-nestham-scheme-2023-status-check/
#YSRNethannaNestham
💥 Additional Commissioner, GSWS వారు ది.20.07.2023 న నిర్వహించిన టెలి కన్ఫెరెన్స్ లో చర్చించిన ముఖ్యమైన అంశాలు:
1️⃣వై.ఎస్.ఆర్ బీమా పధకం (2023-2024) కి సంబంధించి Normal Claims 01.07.203 నుండి ప్రారంభం కావడం జరిగింది. 01.07.2023 నుండి జరిగిన Normal క్లయిమ్స్ ను (2023-2024) Year లో మాత్రమే నమోదు చేయాలి.
2️⃣(2023 -2024 ) కి సంబంధించి Accidental Claims 16.07.2023 నుండి ప్రారంభం కావడం జరిగింది. 16.07.2023 నుండి జరిగిన Normal క్లయిమ్స్ ను (2023-2024) Year లో మాత్రమే నమోదు చేయాలి. ఈ సంవత్సరం (2023 -2024) General Insurance Company కొత్తగా రావడం జరిగింది. కావున Accidental claims అప్లోడ్ చేసేటప్పుడు కొత్త claim form ఇవ్వడం జరుగుతుంది.
3️⃣గ్రామ మరియు వార్డ్ పరిధిలో వై.ఎస్.ఆర్ బీమా పాలసీదారుడు సహజంగా లేదా ప్రమదవశాత్తు మరణిస్తే పూర్తి పరిశీలన చేసి 24 గం.లో (WEA/WWDS LOGIN ) నమోదు చేయాలి.
4️⃣WEA/WWDS లాగిన్ లో నమోదు చేసిన ప్రతి క్లయిమ్ కి రూ.10000/- లు Happy Card నందు Recommend చేయాలి. అర్హత వున్న Normal & Accidental క్లయిమ్స్ కి 24 గం.లోపు నామినీ వారికి 10,000/- అందచేసి సంబంధిత వౌచర్స్ ను లాగిన్ లో అప్డేట్ చేయాలి.
5️⃣ఎవరైతే అర్హత వున్న క్లయిమ్స్ కి 10,000/- లు Recommend చేయారో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియచేసారు.
6️⃣నార్మల్ క్లయిమ్స్ కి సంబంధించి 5 రోజులో క్లయిమ్స్ అప్లోడ్ చేయవలెను మరియు అర్హత ఉన్న ప్రతి క్లయిమ్ కి 10,000 లు చెల్లింపు చేయవలెను.
7️⃣ప్రమాదవశాత్తూ మరణించిన క్లయిమ్స్ ను పూర్తి పరిశీలన చేసి 16 రోజుల్లో ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అప్లోడ్ చేయవలసియున్నది మరియు పూర్తి అర్హత ఉన్న క్లయిమ్స్ కి మాత్రమే రూ.10000/- లు చెల్లింపు చేయవలసియున్నది.
8️⃣ఇన్సూరెన్స్ కంపెనీ వారు Requirement అడిగిన 7 రోజుల్లో సంబంధింత డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయవలెను. ఒకవేల 7 రోజులో అప్లోడ్ చేయకపోతే సంబంధిత సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది.
9️⃣E-Service account లో ఉన్న బీమా అమౌంట్ ను ది. 22.07.2023 లోపు GSWS ఖాతాకు చెల్లింపు చేసి WEA/WWDS LOGIN లో అప్డేట్ చేయవలసినదిగా తెలియజేయడమైనది.

👍2
☛ వాహనమిత్ర కొత్త దరఖాస్తు లు ఆన్లైన్ అవుతున్నాయి. కొత్త దరఖాస్తు కు చివరి తేదీ జులై 25.
☛ కొత్తగా వాహనమిత్ర కు దరఖాస్తు చేసే సమయం లొ "Vehicle details already registered with same UID" ఇలా వస్తే వారికి కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదు. అలాంటివి అన్ని కూడా వెరిఫికేషన్ కు వస్తాయి. #Vahanamitra

Annual increment procedure :
మాస్టర్ డేటా లో చేంజ్ ఇన్ పే లో ఎంప్లాయ్ సి.యఫ్.ఎం. యస్ లేదా హెచ్.ఆర్.ఎం. యస్ ఐ.డి తో నేచర్ ఆప్ చేంజ్ పే దగ్గర ఇంక్రిమెంట్ అని టైప్ ఆఫ్ ఇంక్రిమెంట్ దగ్గర యాన్యువల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసి డేసిగ్నషన్ పే స్కేల్ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 తప్ప మిగతా వారికి 23120-74770 సెలెక్ట్ చేసి 01.07.2023 నుంచి తరువాత ఇంక్రిమెంట్ 01.07.2024 సేవ్ చేసిన వెంటనే డి.డి.ఓ గారు బయోమెట్రిక్ వేయవలెను . టైల్ ఎనేబుల్ అయింది గమనించగలరు

మహిళా_పోలీసులకు_పోలీస్_విధులు_వద్దు.pdf
40.1 KB
మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీస్ విధులు వద్దు. స్టేషన్ కు పిలిస్తే చర్యలు తప్పవు: డీజీపీ
👍1
🧞♂YSR KAPU NESTHAM కొత్త అప్లికేషన్స్ దరఖాస్తు చేయడానికి చివరి తేది 22-07-2023 అనగా ఈ రోజు
🧞♂KAPU నేస్తం కొత్త మరియు పాత అప్లికేషన్స్ WEA/WWDS NBM లాగిన్ లో VERIFICATION చేయడానికి చివరి తేది 26-07-2023
🧞♂YSR VAHANAMITRA కొత్త దరఖాస్తు చేయడానికి చివరి తేది 25-07-2023
#Vahanamitra #YSRKapuNestham

🧞♂ఆరోగ్యశ్రీ కార్డు వివరాలను ఆన్లైన్లో మీ కార్డులో ఎలా ఉన్నాయో చూసుకునే అవకాశం మరియు ఆరోగ్యశ్రీ కార్డును డిజిటల్ కార్డు రూపంలో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా కలదు.
https://sachivalayam.com/docs/aarogyasri-health-card-application-download/

SACHIVALAYAM
Aarogyasri New Health Card Application Online Download Pdf
how to apply for a new YSR Aarogyasri health card, add, edit, and delete members, download the Application PDF, and check your card status number.
YSR Vahanmitra 2023 User Manual.pdf
2.7 MB
YSR VAHANAMITRA 2023-24 User Manual #Vahanamitra
🧞♂వైస్సార్ వాహన మిత్ర 2023-24 - జులై 22 అప్డేట్లు
☛ గత సంవత్సరం లబ్ధిదారులలో అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా NBM portal WEA/WWDS లాగిన్ లొ Field verification లిస్ట్ నందు పేరు రాకపోతే, అటువంటి లబ్ధిదారులకు మరలా కొత్తగా దరఖాస్తు చేయగలరు.
☛ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అనేది కనీసం తేదీ జులై 17 2023 వరకు అయినా ఉండాలి.
☛ కుటుంబంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఒకరికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది.
☛ గత సంవత్సర లబ్ధిదారులు మరలా కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదు వారికి వెరిఫికేషన్ జరుగుతుంది.
☛ గత సంవత్సరాల లబ్ధిదారులు ఎవరైతే వాహనం అమ్మేసి, కొత్తగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ వాహనాలు కొని ఉంటారో వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.
☛ వెరిఫికేషన్ కొరకు WEA/WWDS వారు తప్పనిసరిగా లబ్ధిదారుని యొక్క హౌస్ హోల్డ్ విజిట్ చేసి వెరిఫికేషన్ ఫారం ఫోటో మరియు WEA/WWDS వారు వెరిఫికేషన్ చేస్తున్నట్టుగావాహనము మరియు లబ్ధిదారులతో ఫోటో అప్లోడ్ చేయాలి.

JKC GRIEVANCES – eKYC - MANDAL LEVEL AUDIT TEAM - SOP.pdf
986.6 KB
జగనన్నకు చెబుదాం అప్డేట్
Grievances – eKYC
Mandal Level Audit Team - SOP
https://sachivalayam.com/jaganannaku-chebudam-means/

5_6190739278901808171.pdf
101.9 KB
MGNREGS convergence for Houses sanctioned under PMAY YSR Urban(BLC) in UDA areas and PMAY YSR(Gramin) schemes under Navaratnalu-Pedalandariki Illu dovetailing with MGNREGS-Generation wages under 90 person days –Providing logins to MPDOs and PD,DWMA to view the Benefciary wise stage progress reports
YSR BIMA.pdf
327.3 KB
MOST URGENT, YSR BIMA-2023-24 claims registrations and upload, E-service account Rs.10k funeral charges amount transfer instruction given by GSWS department
🧞♂కాపు నేస్తం & వాహన మిత్ర సమాచారం :
2023-24 సంవత్సరానికి గాను వైయస్సార్ కాపు నేస్తం మరియు వైయస్సార్ వాహన మిత్ర పథకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీను జూలై 27 వరకు పొడిగించడం జరిగినది.
#Vahanamitra #KapuNestham

Launch_of_4th_year_YSR_Sunna_Vaddi_programme_by_the_Hon'ble_Chief.pdf
2.1 MB
జులై 26 న జరగవలసిన వైఎస్సార్ సున్నా వడ్డీ నాలుగో విడత ప్రారంభ కార్యక్రమం అమలాపురంలో అధిక మోతాదు వర్షాల వలన వాయిదా వేయడం జరిగినది. కొత్త తేదీని త్వరలో అప్డేట్ చేయడం జరుగును.
వాహన మిత్ర 2023-24 పథకానికి సంబందించి NBM portal ≈ WEA/WWDS login నందు గత సంవత్సరానికి సంబందించిన మరికొంతమంది లబ్ధిదారులు పేర్లు Field Verification కొరకు add చేయడం జరిగింది. #Vahanamitra
👍1