Caste / Sub-Caste is not updated . Please Update" ఇలా వచ్చినవాళ్ళు YSRPK పెన్షన్ యాప్ లో పెన్షనర్ ఇన్ఫో అప్డేట్ లో caste అప్డేట్ చేసిన తరువాత పెన్షన్ thumb పడుతుంది.
G2-3190-2022-6 (Ltrs to all DSCW&E.Os).PDF
255.7 KB
The Chief Minister will release the third phase of marriage incentives to the mothers of brides on August 8, 2023 at 10:30 am under the YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa scheme.

All District SC Welfare and E.Os are requested to organize the program by making necessary arrangements in the districts. They should obtain instructions from the District Collector and coordinate with the PD, DRDA.

More Details 🔗
https://sachivalayam.com/ysr-kalyanamasthu-shaadi-thofa/
Tabs Maintainance_Proceedings.pdf
687.7 KB
GO 29 : School Education Maintenance of Tabs issued to VIII Class students and teachers handling class VIII for the year 2022-23
#Go
TABS -SOP.pdf
1.2 MB
🧞‍♂Tabs info :

గవర్నమెంట్ ఇచ్చిన జి.ఓ ప్రకారం టాబ్స్ కి సంబంధించిన ఇష్యూస్ వెల్ఫేర్ అసిస్టెంట్ వారు వారానికి ఎలాగో కనీసం ఒకసారి హైస్కూల్స్ కి వెళ్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా టాబ్స్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదు అని వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి అసైన్ చేయడం జరిగింది. వారు హై స్కూల్ కి వెళ్ళినపుడు ఎం అయిన టాబ్స్ ఇష్యూ నోటీస్ చేస్తే వాటిని ఇన్వెంటరి మేనేజ్మెంట్ లో వెల్ఫేర్ అసిస్టెంట్  వారికి కూడా  టోకెన్ రైజ్ చేయుటకు లాగిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ టోకెన్ నెంబర్ తో దగ్గర లో ఉన్న సర్వీస్ సెంటర్ కి వెళ్తే దాని రిపేర్ చేయబడును. దయచేసి అందరూ గమనించిగలరు.
👍1
GOMS No 77_20230802.pdf
2.1 MB
Andhra Pradesh State and Subordinate Service Rules, 1996 - Implementation of Horizontal Reservation to Women, Persons with Benchmark Disabilities, Ex-Servicemen and Meritorious Sportspersons in the matter of direct recruitment and promotions and Amendments to Rule- 22-Orders/Notification - Issued.

#GO
👍1
🧞‍♂వాహన మిత్ర పథకానికి సంబందించి

NBM portal WEA/WWDS login Field verification నందు ineligible వారు వుంటే, వారిని Not Recommended గా update చేయుటకు, ఈ 4 reasons కూడా కొత్తగా add చేయడం జరిగింది.

https://sachivalayam.com/ysr-vahana-mitra-application-payment-status/

1.ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రకారం దరఖాస్తుదారు అనర్హులు
2.దరఖాస్తుదారుడు వృత్తి పై ఆధారపడటం లేదు
3.ఆదాయపు పన్ను కారణంగా అనర్హులు
4.నాలుగు చక్రాల వాహనము కారణంగా అనర్హులు #Vahanamitra
ICICI challan Payment using UPI & IMPS.pdf
2.4 MB
గ్రామ వార్డు సచివాలయంలో AP SEVA పోర్టల్ లొ ఈ సర్వీసుల ద్వారా కలెక్ట్ అయిన నగదును UPI మరియు IMPS ద్వారా పేమెంట్ చేయు విధానముకు సంబందించి యూసర్ మన్యుయల్
Enabled not eligible option in Ammvodi EKYC module, in case the beneficiary is not eligible due to any reason the concern welfare Asst can mark not eligible and close the ekyc.

https://sachivalayam.com/jagananna-amma-vodi-payment-status-check/
Revenue Sub Survey Training-12 th batch.pdf
11.5 MB
690 మంది రెవిన్యూ సబార్డినెట్స్ / వి ఆర్ ఓ / ఏ ఎస్ ఓ లకు 16.08.2023 నుండి 42 రోజులు సర్వే శిక్షణ
User manual for Jagananna Suraksha Scheme grievances_V2.pdf
15.9 MB
🧞‍♂Suraksha campaign scheme related Grievances.
We have enabled Application form for following schemes to raise new application.

Applications of only eligible citizens who raised grievances during Suraksha Campaign should only be registered in following portals.

Jagananna Chedodu - BoP APP
Nethanna Nestham   - BoP APP
EBC Nestham            - NBM Portal
Matsyakhara Bharosa - NBM Portal
Kapu Nestham     - NBM Portal
Vahana Mitra             - NBM Portal
YSR Cheyutha             -NBM Portal

After raising application the WEA/WWDS has to fill the status of each application in NBM login under Jagananna Suraksha schemes grievance verification module.
14.6 v ≈ BOP.apk
13.6 MB
[ BOP 14.6 v ] 👇👆
New Updates :: In this version add "Nethaanna Nestham ≈ New Applications August-2023" module.
🧞‍♂CR మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 9.2.8 కు ఈ రోజు అనగా ఆగష్టు 5 న అప్డేట్ అవ్వటం జరిగింది. ఎడ్యుకేషన్ సర్వే (GER సర్వే) కు సంబందించి రీ-సర్వే ఆప్షన్ లు వాలంటీర్ల లాగిన్ లొ ఇవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు కింద లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు.
👇👇👇
https://sachivalayam.com/consistent-rhythms-app-download-and-dashboard/