🧞‍♂GSWS Attendance 2.1.4 v PLAY STORE నందు అప్డేట్ చేయబడింది. అందరూ సచివాలయం ఉద్యోగులు & వాలంటీర్లు ఈ క్రింది లింక్👇 ద్వారా అప్డేట్ చేసుకొనగలరు (10.08.2023)

https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai

New Update :: The Volunteers can be able to mark their attendance in the different allowed locations
వాలంటీర్లకు సంబందించి హాజరు ను ఓకే చోట కాకుండా వేరు వేరు చోట్ల వేసుకునే అవకాశం ఇవ్వటం జరిగింది.
ysr-kalyanamasthu-shaadi-thofa Update

💍3వ విడతకు సంబందించిన లబ్దిదారుల మాత్రమే, Bride mother details updation/eKYC కొరకు BOP app నందు enable చేయడం జరిగింది.

💍As per G.O,, Bride & Groom ఇద్దరూ కూడా *same caste* కి చెందిన వారు అయినచో,, కళ్యాణమస్తూ/షాదీ తోఫా పథకానికి సంబందించిన నగదు *Bride యొక్క mother account నకు,,* *inter caste అయినచో Bride account నకు* నగదు జమ చేయడం జరుగుతుంది.

💍అందువలన, same caste marriages కి సంబందించిన లబ్ధిదారుల వివరాలు మాత్రమే, Bride mother details updation /eKYC కొరకు BOP app నందు enable చేయడం జరిగింది.

💍"Inter caste marriages" కి సంబందించిన మరియు "six step validation నందు ineligible" అయిన లబ్ధిదారుల వివరాలు BOP app నందు eKYC కొరకు enable చెయ్యలేదు.గమనించగలరు.*

💍మొదటి మరియు రెండవ విడతలకు సంబందించి Payment pending/failure అయిన లబ్దిదారులకు,, మూడవ విడత కు సంబందించిన లబ్ధిదారులతో పాటు నగదు జమ చేయడం జరుగుతుంది.

💍1&2&3 విడతలకు సంబందించిన Final Eligible & Ineligible list NBM login నందు enable చేయడం జరుగుతుంది.

https://sachivalayam.com/ysr-kalyanamasthu-shaadi-thofa/
(👆🏻Read full article and report link will be available at ending)
GVWV_&_VSWS_Department_—_Request_to_release_the_annual_grade_increments.pdf
79.6 KB
GVWV & VSWS Department — Request to release the annual grade increments to the employees working in village ward secretariats recruited in 2019
అమ్మఒడి పథకం 2023-24 పేమెంట్ అప్డేట్ :

☛ అమ్మఒడి పథకం-2023 సంవత్సరానికి సంబందించి, payment details అప్డేట్ చేయడం జరిగింది. NBM Portal - WEA/WWDS /DA/WEDPS login - NBM reports - R1.7 'Jagananna Ammavodi 2023 -MIS report' నందు పేమెంట్ వివరాలు కూడా అప్డేట్ చేయడం జరిగింది.

𝗦𝗖 𝗜𝗻𝘁𝗲𝗿𝗺𝗲𝗱𝗶𝗮𝘁𝗲 𝗦𝘁𝘂𝗱𝗲𝗻𝘁𝘀 :

☛ Intermediate (11వ మరియు 12వ తరగతి) course కి సంబందించి SC community కి చెందిన విద్యార్థులకు కొంత అమౌంట్ student account నకు మిగిలిన అమౌంట్ mother account నకు జమ చేయడం జరిగినది.కావున ఈ విషయాన్ని గమనించి,, Intermediate - SC community కి చెందిన విద్యార్థులు mother & student ఇద్దరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.

☛ ఒక తల్లికి, Intermediate course విద్యార్థులు ఒకరి కంటే ఎక్కువ మంది వున్నచో, ఆ students అందరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.

𝗖𝗮𝘀𝗵 𝗗𝗲𝗽𝗼𝘀𝗶𝘁 𝗶𝗻 𝗜𝗻𝘀𝘁𝗮𝗹𝗹𝗺𝗲𝗻𝘁𝘀 :

☛ 9వ మరియు 10 వ తరగతులకు సంబందించి, BC & SC community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో" అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది.


☛ 9-12 వ తరగతులకు, సంబందించి, ST community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో" అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది.
ప్రస్తుతం ఐటిఐ, డిప్లొమా , డిగ్రీ , బీటెక్, బీఫార్మసీ , లాంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు *జగనన్న విద్యా దీవెన* ,
*జగనన్న వసతి దీవెన* పథకానికి సంబంధించి కాలేజ్ లో రెన్యూవల్ చేయడం స్టార్ట్ చేస్తారు

Renewal last date september 10
Shedule.pdf
274.2 KB
Schedule for prevention of child marriages campaign
🧞‍♂ఈ రోజు(ఆగస్ట్ 11) వైయస్ఆర్ సున్నా వడ్డి పథకం నాలుగో విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. డ్వాక్రా మహిళలకు లబ్ది చేకూరనుంది.

Full Details 👇
https://sachivalayam.com/ysr-sunna-vaddi-scheme-eligibility-status/

#SunnaVaddi
👍2
🧞‍♂చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, official గా Timelines ఇంకా విడుదల చెయ్యలేదు.

కావున, మీ సచివాలయ పరిధిలో ఏవైనా కొత్త దరఖాస్తులు pending వున్నచో , ఈ 2 నుంచి 3 రోజుల లోపు apply చేసుకోగలరు.

NOTE :: చేయూత పథకానికి సంబందించిన గత సంవత్సర లబ్దిదారులు మరియు ఈ సంవత్సరం కొత్తగా అప్లై, చేసేకొనే లబ్ధిదారులు కచ్చితంగా AP Seva caste & income certificates కలిగి వుండాలి.
👍1
Jagananna Vidhya deevena 3rd Quarter(22-23)
District Wise Abstract 👇👇👇

https://sachivalayam.com/jagananna-vidya-deevena-jvd-login-status/
👍1
5_6255976168520944742.pdf
80.7 KB
APSHCL- Construction of IHHLs under SBM (Gramin) to the NPI Beneficiaries in UDA and rural areas - Communication of Step by step Flow process for generation of FTOs for IHHLs - Regarding
● ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్
● కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ సీఎం జగన్ నిర్ణయం
● 2014 జూన్ 2కు ముందు
నియమించిన ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ నిర్ణయం
● కాంట్రాక్టు ఉద్యోగులకు ఐదేళ్ల నిబంధన తొలగింపు
YSR Cheyutha_User manual_2023.pdf
3 MB
Please find user manaul on YSR cheyutha.Timelines and FAQs will be communicated soon.
Full Details 👇
https://sachivalayam.com/ysr-cheyutha-information/
#YSRCheyutha
👍1
JS ≈ Schemes Grievences Status Updation Process.pdf
2.7 MB
18th is last day for raising application for scheme related grievances received during suraksha programme.

#JSP
CPS ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ స్కీమ్(GPS) వైపు ఆకర్షించడానికి, మరిన్ని ప్రయోజనాలను అందించాలని ఏ పి ప్రభుత్వం నిర్ణయించింది.

👉రిటైర్మెంట్ నాటి బేసిక్ పేలో 50% గ్యారంటీ పెన్షన్ ఇవ్వనుంది.

👉ఉద్యోగి వార్షిక చెల్లింపుల్లో లోటు ఉంటే ప్రభుత్వమే భర్తీ చేయనుంది.

👉ఉద్యోగుల జీవిత భాగస్వామికి 60% పెన్షన్ ఇవ్వనుంది.

👉యాన్యుటీలో లోటు ఉంటే ప్రభుత్వమే భర్తీ చేయనుంది.

👉ద్రవ్యోల్బణం, అప్పటి ధరల ఆధారంగా బేసిక్ పే చెల్లించనుంది.