🧞♂చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, official గా Timelines ఇంకా విడుదల చెయ్యలేదు.
కావున, మీ సచివాలయ పరిధిలో ఏవైనా కొత్త దరఖాస్తులు pending వున్నచో , ఈ 2 నుంచి 3 రోజుల లోపు apply చేసుకోగలరు.
NOTE :: చేయూత పథకానికి సంబందించిన గత సంవత్సర లబ్దిదారులు మరియు ఈ సంవత్సరం కొత్తగా అప్లై, చేసేకొనే లబ్ధిదారులు కచ్చితంగా AP Seva caste & income certificates కలిగి వుండాలి.

👍1
Jagananna Vidhya deevena 3rd Quarter(22-23)
District Wise Abstract 👇👇👇
https://sachivalayam.com/jagananna-vidya-deevena-jvd-login-status/

Amma_Vodi_Acknowledgement_August_2023_Beneficiary_Out_Reach_App.pdf
1.2 MB
Amma Vodi Acknowledgement - August 2023( Beneficiary Out Reach App)
Full Details 👇👇👇
https://sachivalayam.com/jagananna-amma-vodi-payment-status-check/

5_6255976168520944742.pdf
80.7 KB
APSHCL- Construction of IHHLs under SBM (Gramin) to the NPI Beneficiaries in UDA and rural areas - Communication of Step by step Flow process for generation of FTOs for IHHLs - Regarding
● ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్
● కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ సీఎం జగన్ నిర్ణయం
● 2014 జూన్ 2కు ముందు
నియమించిన ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ నిర్ణయం
● కాంట్రాక్టు ఉద్యోగులకు ఐదేళ్ల నిబంధన తొలగింపు

YSR Cheyutha_User manual_2023.pdf
3 MB
Please find user manaul on YSR cheyutha.Timelines and FAQs will be communicated soon.
Full Details 👇
https://sachivalayam.com/ysr-cheyutha-information/
#YSRCheyutha

JS ≈ Schemes Grievences Status Updation Process.pdf
2.7 MB
18th is last day for raising application for scheme related grievances received during suraksha programme.
#JSP
#JSP
CPS ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ స్కీమ్(GPS) వైపు ఆకర్షించడానికి, మరిన్ని ప్రయోజనాలను అందించాలని ఏ పి ప్రభుత్వం నిర్ణయించింది.
👉రిటైర్మెంట్ నాటి బేసిక్ పేలో 50% గ్యారంటీ పెన్షన్ ఇవ్వనుంది.
👉ఉద్యోగి వార్షిక చెల్లింపుల్లో లోటు ఉంటే ప్రభుత్వమే భర్తీ చేయనుంది.
👉ఉద్యోగుల జీవిత భాగస్వామికి 60% పెన్షన్ ఇవ్వనుంది.
👉యాన్యుటీలో లోటు ఉంటే ప్రభుత్వమే భర్తీ చేయనుంది.
👉ద్రవ్యోల్బణం, అప్పటి ధరల ఆధారంగా బేసిక్ పే చెల్లించనుంది.

Due to annual power shutdown activity scheduled at TCS data center, *SADAREM* services will not be available during the given below period.
● *Start Date:-* 18th August 2023, 9:00 PM IST
● *End Date:-* 20th August 2023, 9:00 PM IST
Please communicate the same to all Operators/ DA/ WEDS for information and we will update once the activity is completed.

🧞♂Cheyutha Field Verification module enabled in NBM portal ≈ WEA/WWDS login.
చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, గత సంవత్సరానికి చెందిన మరియు ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు Field verification కొరకు NBM portal ≈ WEA/WWDS login నందు enable చేయడం జరిగింది.
🧞♂Field Verification Guidelines🧞♂
1. గత సంవత్సరానికి చెందిన మరియు ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకొనే లబ్ధిదారులు అందరూ కూడా కచ్చితంగా AP Seva portal నుంచి పొందిన Caste & Income certificates కలిగి వుండాలి. (Re-issuance ద్వారా పొందిన certificates కూడా valid certificates గా పరిగణించడం జరుగుతుంది)
2. ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరియు గత సంవత్సరానికి చెందిన కొంతమంది old beneficiaries కి as per system validation, caste & income certificates data pre populated గా ఇవ్వటం జరిగింది. ఇటువంటి లబ్దిదారులకు మరలా caste & income certificate details enter చేసి certificates upload చెయ్యాల్సిన అవసరం లేదు.
Edit Certificate Details :: ఈ విధంగా automatic గా caste & income certificate వివరాలు display అవుతున్న లబ్దిదారులలో ఏవైనా వివరాలు తప్పుగా వున్నచో అటువంటి వారికి సంబందింత certificate వివరాలు Edit చేయుటకు "Edit Certificate Details" option provide కూడా provide చేయడం జరిగింది.
3. Field verification చేసే సమయంలో caste & income certificate details empty గా వున్నాయో, అటువంటి లబ్ధిదారులు అందరికి కూడా కచ్చితంగా AP Seva caste & income certificate details enter చేసి, certificates upload చెయ్యాలి.
📃Field Verification Form
🖥NBM portal ≈ WEA/WWDS login నందు ప్రతీ Beneficiary కి వారి యొక్క individual application వివరాలతో system generated form provide చేయడం జరిగింది.
"Application ID" మీద click చేస్తే ఆ beneficiary కి సంబందించిన system generated field verification official form pdf download అవుతుంది. ఆ form print తీసుకొని field verification చెయ్యగలరు.
📃NOTE System generated field verification form (pre filled) మాత్రమే verification కొరకు వినియోగించాలి. ఎటువంటి unofficial forms use చెయ్యకూడదు.
📃Documents Upload
1. ప్రతీ Beneficiary కి కచ్చితంగా field verification form & photo upload చేయవలెను.
2. Caste & income certificate details empty గా వున్న లబ్ధిదారులకు AP Seva certificate details enter చేసి, certificates మరియు field verification form & photo కచ్చితంగా upload చేయవలెను.
🙅Ineligible / Not Recommended🙅
📲Verification list నందు వున్న లబ్ధిదారులలో Death / అనర్హత కలిగిన వారు వుంటే, అటువంటి వారికి "Not Recommended" ≈ ineligible remark select చేసుకొని ineligible గా update చెయ్యగలరు.
📲Missing some old beneficiaries names in verification list
📲Verification list నందు గత సంవత్సరానికి చెందిన old beneficiaries names ఏవైనా లేనిచో, అటువంటి వారికి కొత్తగా apply చేయగలరు.
For more information 👇

👍3
ఇంజనీరింగ్_అసిస్టెంట్_వారిని_BLO_విధులనుండి_మినహాయిస్తూ_.pdf
31.7 KB
ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని #BLO విధులనుండి మినహాయిస్తూ తేదీ 17-08-23 నాడు విడుదలైన అధికారిక ఉత్తర్వులు.
V 15.2 ≈ Beneficiary Outreach App.apk
13.8 MB
[ BOP 15.2 v ]
వైస్సార్ కాపు నేస్తం 2023-2024 eKYC ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

YSR_Kapu_Nestham_EKYC_2023_2024_Beneficiary_Out_Reach_App_Help_Document.pdf
917.1 KB
YSR Kapu Nestham scheme-2023, Final lists have been made live in NBM portal. Please downlaod and take necessary action.
More Details 👇
https://sachivalayam.com/ysr-kapu-nestham-amount-check-your-new-status/
#YSRKapuNestham