సదరం స్లాట్ బుకింగ్ కు సంబంధించి గత విడతలో బుకింగ్ చేసిన వారి వివరాలు అనగా స్లాట్ తేదీలు అప్డేట్ అవ్వడం జరిగింది. కావున లాంగ్ పెండింగ్ ఉన్న వారివి ఒకసారి చెక్ చేసుకోగలరు.
Ver 16.6 BeneficiaryOutreach.apk
14.5 MB
Beneficiary Outreach App (#BOP)
New Version : 16.6
New Updates ::Minor changes in jagananna saswatha bhuhakku module

PM-JAY 2.0 BIS Mobile App Telugu_Usermanual.pdf
2.2 MB
User manual of PMJAY Ayushman Bharat Cards downloading and EKyc procedures
App link:
https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp

#Chedodu scheme, as per scheme guidelines electricity meter not tagged, ineligible case's have been moved to the eligible list
👍1
#CR మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 9.3.0 కు ఈ రోజు అనగా అక్టోబర్ 12 న అప్డేట్ అవ్వటం జరిగింది👇🏿
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
[ A new question is added in Child safety measures Survey of Mahila Police School Inspections Module ]

రెండు scheme +పెన్షన్ వస్తే అనర్హులు,
ఎది అయిన ఒకటి scheme/ pension వస్తే అర్హులు.
Ex: పెన్షన్ మరియు చేయూత/EBC/కాపు నేస్తం రెండు వస్తె అనర్హులు,
అలా కాకుండా పెన్షన్ ఒకటే వచ్చి మిగిలినవి రాకుండా ఉంటే అర్హులు.
#jagananna chedodu update

GO Ms No 06.pdf
990 KB
Effecting the transfers to Village and Ward Secretariat employees orders issued - Certain additional applications allowed and additional time utilized - Sub Treasury Officers raised objection on drawl of salaries - Extending the period of transfers to the GSWS employees beyond 10.06.2023 up to 31.07.2O23
🧞♂జగనన్న చేదోడు అప్డేట్ 2023-24
☛ అక్టోబర్ 5, 2023 మధ్యాహ్నం 2 లోపు ఎవరికి అయితే చేదోడు సంబందించిన అర్జీలు నమోదు చేసారో వారివి అర్హుల జాబితాలోకి పరిగణించటం జరుగును.
☛ పైన తెలిపిన సమయం తర్వాత ఎవరు అయితే అర్జీలను నమోదు చేసి ఉంటారో వారి పేర్లను బై అన్యుయల్లో పరిగణించటం జరుగును.
☛ షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో Other అని పెట్టినవి మరియు "profession not matched with business" అని పెట్టిన అర్జీలు కొత్త షాప్ రిజిస్ట్రేషన్ నెంబర్లు తో అర్జీ నమోదు చేసి ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగును.
☛ కొన్ని సచివాలయాలలో షాపు రిజిస్ట్రేషన్ నెంబర్కు బదులుగా అప్లికేషన్ నెంబర్తో అర్జీను నమోదు చేసి ఉన్నారు వారు మరల షాపు రిజిస్ట్రేషన్ నెంబర్తో అర్జీలు నమోదు చేయవలసి ఉంటుంది.
☛ విద్యుత్ వినియోగం మరియు అర్బన్ ప్రాపర్టీ ట్యాగ్గింగ్ ఎవరైతే అక్టోబర్ 5 మధ్యాహ్నం 2 గంటల లోపు పూర్తి చేసి ఉంటారో వారివి ప్రస్తుత లిస్టులో పరిగణించడం జరుగును. మిగతా వారివి బై ఆన్యువల్ శాంక్షన్ పరిగణించడం జరుగును.
☛ బార్బర్లు మరియు టైలర్లకు విద్యుత్ వినియోగం మరియు అర్బన్ ప్రాపర్టీ ట్యాగ్గింగ్ తప్పనిసరి.

👍3
G_O_Ms_No_07,_Dated_13_10_2023_of_GVWV&_VSWS_Departmnt_Certain_guidelines.pdf
990.6 KB
G.O. Ms. No.07, Dated 13-10-2023 of GVWV& VSWS Departmnt - Certain guidelines for conducting awareness cappaign on availing of Welfare Schemes.pdf
G O Rt No 2047 G A (POLL B) DEPT DT 18 10 2023.pdf
480.7 KB
తేదీ అక్టోబర్ 24 విజయదశమి ( తిది ద్వయం ) నాడు సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల. ముందుగా తేదీ 24 నాడు ఐచ్చిక సెలవు ఉండేది.ఈ కొత్త ప్రకటనతో 22,23 మరియు 24 లలో సెలవు దినాలు అవుతున్నాయి.
👍1
16.7-BeneficiaryOutreach.apk
14.5 MB
BOP 16.7 v👆👇
In this version add "minor changes in YSR Bima Acknowledgement module".*