1.08v ≈ YSR Bima eKYC WEA.apk
8.6 MB
🧞♂YSR BIMA EKYC APP WEA/WWDS
🛟Updates🛟
In this version added Funds Not Received Cases module

🌾 నేడే వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల
53.53 లక్షల మంది రైతుల ఖాతాలో 4000/- చొప్పున 2204.77 కోట్లు జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.
𝐑𝐲𝐭𝐡𝐮𝐛𝐚𝐫𝐨𝐬𝐚 స్టేటస్ లింక్స్ మరియు అర్హుల జాబితా 👇
https://sachivalayam.com/ysr-rythu-bharosa-scheme-payment-status/

Updated-Program-Schedule-from-9th-to-23th-nov.xlsx
397.7 KB
Welfare Schemes Display Boards - Schedule
సంక్షేమ పథకాల బోర్డుల ప్రదర్శన షెడ్యూల్
🕸9 రోజుల ముందు
పట్టణ ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ప్రతి సచివాలయానికి నోడల్ అధికారిని నామినేట్ చేయాలి.
🕸7 రోజుల ముందు
నోడల్ అధికారులు అతిథుల జాబితాను ఖరారు చేసి వారికి తెలియజేయాలి.
🕸5 రోజుల ముందు
మండల స్థాయి అధికారులు మరియు FOA వారు వాలంటీర్లకు శిక్షణ టైం లైను, ఔట్రిచ్ మరియు పోస్ట్ ప్రోగ్రాం గురించి నిర్ణయం తీసుకోవాలి.
🕸3 రోజుల ముందు
గ్రామ వార్డు వాలంటీర్లు ప్రోగ్రాం గురించి ప్రజలకు తెలియజేస్తూ షెడ్యూల్ తేదీన వెన్యూకు హాజరు కావలసిందిగా అందరిని ఆహ్వానించాలి.
పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు బోర్డులోని నెంబర్ను అప్డేట్ చేయడంతో పాటు స్వీకరించడం ఇన్స్టాలేషన్ చేయడం వంటి కార్యక్రమాలు పూర్తి చేయాలి.
🕸2 రోజుల ముందు
గ్రామ వార్డు వాలంటీర్లు ప్రోగ్రాం తేదీ మరియు వేదిక గురించి పౌరులకు సందేశం SMS లేదా వాట్సాప్ లో మరియు నేరుగా తెలియజేయాలి.
🕸1 రోజు ముందు
పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు కార్యక్రమం నిర్వహణకు సమావేశం ఏర్పాటు తదితర పనులు చూసుకోవాలి.
🕸కార్యక్రమం రోజు
నోడల్ అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన కుర్చీలు, వేదిక, పోడియం, మైకు, స్పీకర్ ఇతర ఉపకరణాలు సిద్ధం చేయాలి.
అతిథులు డిస్ప్లే బోర్డును ఆవిష్కరించడం మరియు సచివాలయ సిబ్బంది సంక్షేమ పథకాలు మరియు సేవలను పొందడంపై అవగాహన కల్పించాలి.
🕸కార్యక్రమం తర్వాత
నోడల్ అధికారులు నిర్వహించిన కార్యక్రమం వివరాలు మరియు ఫోటోలు హోటల్లో అప్లోడ్ చేయాలి.
🕸10 రోజుల పాటు
గ్రామ వార్డు వాలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలో 100% ఇళ్లను కవర్ చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మరియు ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
గ్రామ వార్డు వాలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించడం పూర్తి అయినట్టు eKYC తీసుకోవాలి.

👍3
🌾 వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల
🕸53.53 లక్షల మంది రైతుల ఖాతాలో 4000/- చొప్పున 2204.77 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
🧞♂New 𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 పేమెంట్ స్టేటస్ (2023-24) చెక్ చేయండి 👇
https://sachivalayam.com/ysr-rythu-bharosa-scheme-payment-status/
🕸53.53 లక్షల మంది రైతుల ఖాతాలో 4000/- చొప్పున 2204.77 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
🧞♂New 𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 పేమెంట్ స్టేటస్ (2023-24) చెక్ చేయండి 👇
https://sachivalayam.com/ysr-rythu-bharosa-scheme-payment-status/
👍1
🧞♂AP ఉద్యోగుల శాలరీ పే స్లిప్ డౌన్లోడ్ చేసే హెర్బ్ యాప్ ఈరోజు (Nov 9) అప్డేట్ అయ్యింది, పాత యాప్ పనిచేయదు, ఇక నుండి HERB పేరు స్థానంలో NIDHI పేరు ఉంటుంది, కొత్త నిధి యాప్ లో CPS, LEAVE MANAGEMENT ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొత్త పే స్లిప్ నిధి యాప్ ను క్రింది సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇక నుండి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది👇
🧞♂శాలరీ బిల్ ప్రిపేర్ చేసే పే రోల్ వెబ్ సైట్ Address మార్చడం జరిగింది, కొత్త పే రోల్ సైట్ address link👇
https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp
🧞♂శాలరీ బిల్ ప్రిపేర్ చేసే పే రోల్ వెబ్ సైట్ Address మార్చడం జరిగింది, కొత్త పే రోల్ సైట్ address link👇
https://nidhi.apcfss.in/
👍1
V17.2-BeneficiaryOutreach.apk
14.8 MB
#BOP 17.2 v
🗳WHY AP NEEDS JAGAN ❓️సర్వే Module Enable చేయడం జరిగింది
👉Note : Schedule ఆధారంగానే App లో ఉన్న option open అవుతుంది.

🧞♂2023 సెప్టెంబరు నెలలో కొత్తగా అనుమతించబడిన పెన్షన్లకు సంబంధించి, 2022 డిసెంబరు 1 నుండి 2023 జులై 31 వరకు దరఖాస్తు చేసిన మరియు అన్ని లాగిన్‌లలో ఆమోదించబడిన పెన్షన్ అప్లికేషన్‌లను పరిగణనలోకి తీసుకున్నారు.
కాబట్టి, 2022 డిసెంబరు 1 నుండి 2023 జులై 31 వరకు పెన్షన్ కోసం దరఖాస్తు చేసిన మరియు అన్ని లాగిన్‌లలో ఆమోదించబడినప్పటికీ అనుమతించబడని వారు, తిరస్కరణ కారణాన్ని (SSP - MPDO లాగిన్ కన్సాలిడేటెడ్ నివేదికలో) తనిఖీ చేసుకోవచ్చు. పెన్షన్ పొందడానికి అవసరమైన అన్ని అర్హతలు కలిగి ఉన్నట్లయితే, వారు వెంటనే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.

💸పెన్షన్స్💸
నవంబర్ 30 లోపు అప్లై చేసిన పెన్షన్స్ (అన్ని లెవెల్స్ లో అప్రూవల్ అయినవి) డిసెంబర్ లో వెరిఫికేషన్ కి వచ్చి జనవరి -2024 లో శాంక్షన్ అవుతాయి....

CS_Caste survey_09112023-1.pdf
452.3 KB
🧞♂కులగణన సర్వే అప్డేట్
🕸నవంబర్ 27 నుండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా కులగణన సర్వే.
🕸నవంబర్ 27 నుండి వారం రోజుల పాటు మొబైల్ యాప్ ద్వారా డోర్ టూ డోర్ సర్వే జరుగును.
🕸రెవెన్యూ,పంచాయతీ రాజ్,మున్సిపల్ శాఖ,ప్లానింగ్,సంక్షేమ శాఖల నుండి సూపరవైజర్ ల ఎంపిక.
🕸విధివిధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం.
🕸కులగణనకు GSWS డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.

👍2
5_6230786722200817127.pdf
995.3 KB
Above are instructions of the government issued on the subject of opening of joint accounts of students and mothers for #JVD scheme.
🧞♂ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన (JVD) యొక్క నాలుగవ విడతను 2023 నవంబర్ 28న విడుదల చేయనుంది.
ఈ విడతను పొందడానికి, 2022-23 విద్యా సంవత్సరంలో పూర్తి చేసిన విద్యార్థులు (ఫైనల్ ఇయర్ విద్యార్థులు మరియు షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు (SC) లకు అవసరం లేదు) తప్పనిసరిగా తమ తల్లులతో కలిసి జాయింట్ బ్యాంక్ ఖాతాను తెరవాలి.
primary account holder విద్యార్థి మరియు secondary account holder తల్లి/తండ్రి గా ఉండాలి
ఖాతాను తెరవడానికి అవసరమైన పత్రాలు:
🕸తల్లి మరియు విద్యార్థి యొక్క 3 పాస్‌పోర్ట్ ఫోటోలు
🕸తల్లి మరియు విద్యార్థి యొక్క ఆధార్ కార్డులు
🕸విద్యార్థి ఐడీ కార్డ్ (కాలేజీ ఐడీ) DOB లేదా 10వ మార్కుల మెమో
👨🎓విద్యార్థి లేదా తల్లి ఖాతా కలిగి ఉంటే.., విద్యార్థి లేదా తల్లి వారి ఖాతాకు జోడించవచ్చు. ఉమ్మడి ఖాతాలో ఎలాంటి డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండకూడదు.
🏫జాయింట్ అకౌంట్ పూర్తయిన తర్వాత విద్యార్థులు సచివాలయంలో తమ ఖాతా వివరాలను సమర్పించాలి మరియు WEA/WDPలు నవసకం లాగిన్‌లో బ్యాంక్ వివరాలను అప్‌లోడ్ చేయవచ్చు.
🎒సంబంధిత COలు జ్ఞానభూమి లాగిన్‌లో ఖాతాలను నిర్ధారించగలరు.
More details 👇
Join what's app channel 👇

https://sachivalayam.com/jagananna-vidya-deevena-jvd-login-status/
Join what's app channel 👇
https://whatsapp.com/channel/0029Va4p3lFDjiOXHHtSRm1O
👍2
New User Manual Of AP Caste Survey 2023.pdf
1.7 MB
New User Manual Of AP Caste Survey 2023
జగనన్న విద్య మరియు వసతి దీవెన పథకానికి సంబంధించి విద్యార్థి మరియు తల్లి యొక్క జాయింట్ బ్యాంకు ఖాతా వివరాలు ఆన్లైన్లో నమోదు చేయుటకు గాను నవసకం వెబ్సైట్లో WEA/WEDPS వారి లాగిన్ లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
#JVD
#JVD
👍1