(AAT) Release of amount to VSWS 12-27-2023 18.09.pdf
1.1 MB
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎర్రంజ్మెంట్స్ నిమిత్తం షామియన , కుర్చీలూ ఇతర ఖర్చులకి ప్రతి సచివాలయం కి 10000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది గమనించగలరు.

More Details
https://sachivalayam.com/aadudham-andhra-youth-sports-tournament-news/
APOSS 2024 10th, Inter Feee Payment Schedule.pdf
822.8 KB
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు - మార్చి, 2024 ఫీజు చెల్లింపు షెడ్యూల్

#APOSS
Revised_Lr_Involement_of_Village_Ward_Volunteers_in_Doorstep_delivery.pdf
1 MB
Revised Lr Involement of Village Ward Volunteers in Doorstep delivery of Schedule commodites_organized
Public Distrubution System.pdf
926.4 KB
Public Distrubution System
The Bi-Annual Sanctions Programme December, 2023 will be held on "5th January, 2024"

AP WELFARE CALANDER
https://sachivalayam.com/ap-welfare-schemes-calendar-2023-24/
🧞‍♂ఫిబ్రవరి 5 నుండి 14 వైఎస్సార్ చేయూత సంబరాలు

☛ జనవరి 10 నుంచి 20 వరకు చేయూత సంబరాలను ఫిబ్రవరి 5 కి వాయిదా వెయ్యడం జరిగింది.

𝐘𝐒𝐑 𝐜𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇
https://sachivalayam.com/ysr-cheyutha-information/
👍2
🥇𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐀𝐰𝐚𝐫𝐝𝐬 2024 : ఫిబ్రవరి 15 &16 తేదీల్లో ఉత్తమ సేవలదించిన వాలంటీర్లకు సేవ మిత్ర, రత్న, వజ్ర అవార్డులు..

గత సంవత్సరం సేవా మిత్ర, వజ్ర, రత్న లిస్ట్👇
https://sachivalayam.com/grama-ward-volunteer-ugadi-awards-list-2023/
👍1
🧞‍♂జనవరి 23 నుండి 31 వరకు వైయస్సార్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల సంబరాలు

☛ జనవరి 20-30 వరకు ఆసరా సంబరాలను జనవరి 23కి వాయిదా

ఆసరా స్టేటస్ లింక్స్  మరియు అప్డేట్స్ 👇
https://sachivalayam.com/ysr-asara-scheme-amount-release-date-status/
🧞‍♂నేడే జగనన్న విద్యా దీవెన జూలై - సెప్టెంబర్ 2023 క్వార్టర్ అమౌంట్ విడుదల

☞︎︎︎ గోదావరి జిల్లా భీమవరం పర్యటన లో భాగంగా 8.09 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 584 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం

🧑‍🎓Vidya Deevena all links & updates
https://sachivalayam.com/jagananna-vidya-deevena-jvd-login-status/

#jvd
👍2
Audio
AADUDAM ANDHRA Photo Guidelines
#AA
VER 18.6 BeneficiaryOutreach.apk
16.9 MB
📱Beneficiary Outreach App Version:: 18.6

✅NEW UPDATES 👇

Add kalyanamastu Acknowledgement module
#bop
👍2
ఓపెన్ స్కూల్ లో పదవ తరగతి , ఇంటర్ కి అప్లై చేసిన వారికి

2024 మార్చ్ 18 నుండి 27 వరకు పరీక్షలు నిర్వహిస్తారు

జనవరి 5 నుండి 19 వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి.
💸ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని రూ.2,750/- నుండి రూ.3,000/- వరకు పెంచడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొని, 1 జనవరి 2024 నుండి జనవరి 8 2024 వరకు పెన్షనర్లకు రూ.3,000 పెంచిన పెన్షన్ మొత్తాన్ని అందజేస్తారు.

వాలంటీర్లందరూ ఎప్పటిలాగే పింఛనుదారుల ఇంటి వద్దకే పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారు.

పెన్షన్‌ల పంపిణీ సమయంలో గౌరవ. ముఖ్యమంత్రి వర్యుల లేఖను పెన్షనర్‌లకు అందజేయబడుతుంది.

ఈ నెల పెన్షన్ పంపిణీ 1 జనవరి, 2024 నుండి ప్రారంభమవుతుంది మరియు పెన్షన్ పంపిణీ పూర్తయ్యే వరకు పెన్షన్ పంపిణీ జరుగుతూనే ఉంటుంది.

📱పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐚𝐩𝐩 2.8, 𝐑𝐁𝐈𝐒 2.9.5,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇

https://sachivalayam.com/ysr-pension-kanuka-dashboard-login-status-new/


Note : Pension People ki 2nd or 3rd నుంచి మాత్రమే వస్తుంది (అదే Magic ✨)
👍2
Next Level Selection.pdf
2.4 MB
Adudam Andhra Next Level Selection
#AA
General Elections - 2024.pdf
4.4 MB
Sub: Elections - General Election to the House of People (L.S) and State
Legislative Assemblies of A.P., Arunachal Pradesh, Odisha and Sikkim
- Guidelines on transfer/posting of Officers received from ECI –
Communicated - Reg
#GO #ELECTIONS
👍1
User manual for JAS 2.0 Token registration.pdf
991.8 KB
User manual for JAS 2.0 Token registration.pdf
User manual for JAS 2.0 Case sheet printing.pdf
951.2 KB
User manual for JAS 2.0 Case sheet printing.pdf
👍1
User_manual_for_JAS_2_0_Camp_start_&_close_details_module.pdf
660 KB
User manual for JAS 2.0 Camp start & close details module.pdf
👍1