G.O.Rt.No.904.pdf
3.7 MB
జగనన్న ఆరోగ్య సురక్ష జనవరి 1 2024 ప్రారంభం నకు సంబంధించిన విది విధానాలు.
#GO 904
🧑‍⚕నేటి నుంచి గ్రామాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేస్ 2 కార్యక్రమం.... రేపటి నుండి పట్టణాలు, నగరాల్లో ప్రారంభం

☞  క్యాంపుకు హాజరయ్యే ప్రజలందరూ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద తప్పకుండా టోకెన్ తీసుకోవాలి. పౌరులందరికీ కేస్ షీట్ అందించడం జరుగుతుంది.

జగనన్న ఆరోగ్య సురక్ష  సర్వే Dashboard, Token Registration, Case Sheet printing, Camp Start and close Details Entry యూజర్ మాన్యువల్, District wise Camp Dates, GSWS Volunteer App, User Manual, పూర్తి సమాచారం👇
https://sachivalayam.com/jagananna-aarogya-suraksha-jas-health-camp/

#JAS
👍2
👨‍🎓Degree final year students

ఎవరైనా పీజీ చేయాలి అనుకునే వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీ లో నోటిఫికేషన్ వచ్చింది.

కోర్సులు: MA , MSC ,MFA , MBA , MCA , MLISC, MPED , MCOM తదితర కోర్సులు ఉన్నాయి

పూర్తి వివరాలు 👇
https://pgcuet.samarth.ac.in/
♻️APPSC Groups Online అప్లికేషన్ లో వస్తున్న సర్వర్ లోపాలని సరిచేస్తూ, నాలుగు వేరు వేరు ఆన్లైన్ అప్లికేషన్ లింకు లను పెట్టిన APPSC

GROUP 1 Notification - CLICK HERE

Group 2 Notification - CLICK HERE

▪️ఈ నాలుగు లింకు లలో ఏదో ఒక లింకు నుండి అప్లికేషన్ ను సబ్మిట్ చేయవచ్చు

▪️OTPR Registration Link
https://otpr-psc.ap.gov.in/UI/RegistrationForms/OneTimeRegistration_Latest.aspx

▪️Online Submission Link-1

https://appsc.myapplication.in/LoginNew.aspx

▪️Online Submission Link-2
https://appsc.aptonline.in:9443/LoginNew.aspx

▪️Online Submission Link-3
https://appsc.aptonline.in:8443/LoginNew.aspx

▪️Online Submission Link-4

https://psc.ap.gov.in:9443/LoginNew.aspx
𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧𝐬 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : డిసెంబర్ 27,  2023 నాటికి వెరిఫికేషన్ పూర్తయిన పెన్షన్లు అన్నిటికీ అమౌంట్ విడుదల అయ్యింది. ఆ తరువాత వెరిఫికేషన్ పూర్తయిన వాటికి జనవరి 5న ధ్వైవార్షిక చెల్లింపులలో భాగంగా అమౌంట్ విడుదల అవుతుంది.

𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.8, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://sachivalayam.com/ysr-pension-kanuka-dashboard-login-status-new/
5_6102850856317619673.pdf
2.4 MB
This is the SoP pertaining to distribution of#Aarogyasri cards.

All GSWS nodal officers to peruse and forward to all #MPDOs and #MCs.

MPDOs and MCs may be told to forward this to all #PSs/ASs.

All PSs/ASs should forward to all volunteers
👤నేటి నుంచి జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి నెలలకు గాను దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్ మొదలు కానున్నాయి.

☛ ఉదయం 10 గంటల తరువాత సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాలలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.

𝐒𝐚𝐝𝐚𝐫𝐞𝐦 𝐚𝐥𝐥 𝐥𝐢𝐧𝐤𝐬 & 𝐟𝐨𝐫𝐦𝐬
https://sachivalayam.com/ap-sadarem-certificate-apply-online-search/

#sadarem
Reschedules 04 01 24 to 31 01 2024.pdf
298.3 KB
Reschedules 04 01 24 to 31 01 2024.pdf

Display Boards Unveiling programme - Please find the Re - schedule dates for secretariats which were cancelled last week due to Aadudham Andhra Programme.

Please inform the concerned staff to conduct the programme as per revised schedule.
👍1
18.7v ≈ Beneficiary Outreach.apk
16.9 MB
📱Beneficiary Outreach App Version:: 18.7

✅NEW UPDATES 👇

కొత్తగా "ఆరోగ్య శ్రీ కార్డుల రిసీవ్ కౌంట్ ఎడిట్ ఆప్షన్" ఇవ్వటం జరిగింది.
#bop
🧞‍♂ఆడుదాం ఆంధ్రా సచివాలయ చైర్మన్ లకు గమనిక

సచివాలయ స్థాయిలో జరిగిన క్రీడలలో మంచి ప్రదర్శన కనబరిచిన ప్లేయర్లను తరువాత స్థాయికి పంపుటకు టీంను క్రియేట్ చేయవలసి ఉంటుంది.

Team Next Level కు పంపు విధానం :

Web Site Login --> Menu --> Games --> Next Level Team --> Select (+) Symbol to add in [ Cricket / Badminton / Volleyball / Kabaddi / Kho - Kho ] --> Tick ✓ After Max Members Selected --> Select C & VC --> Final Submit
❤1👍1
YSR Pension Kanuka Disabled Pensions

2024 జనవరి నెలకు సంబందించిన పెన్షన్స్ payment చేసే సమయంలో కొంతమంది వికలాంగుల పింఛనుదారులకు "As per Department Instructions Marked as Not Eligible" అని display అవుతోంది.

ఇటువంటి పింఛనుదారుల యొక్క Saderam Certificate ను Department వారు cancel చేసి వున్నారు. వీరు నిజంగా వికలాంగులు అయినచో గతంలో సదరం సర్టిఫికెట్ తీసుకున్న Hospital కు వెళ్లి reassessment గురించి clarification తీసుకోవాలని సంబంధిత పింఛనుదారులకు తెలియజేయగలరు.
👍1
https://gate2024.iisc.ac.in/

Gate admit cards 👆
🎒AP SCHOOL UPDATES🎒

సంక్రాంతి సెలవల్లో ఎటువంటి మార్పు లేదు
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 09/01/2024 నుండి 18/01/2024 వరకు సంక్రాతి సెలవలు.

Last working day: 08/01/24
Re opening: 19/01/24

ఈ రెండు రోజలు తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలి.
Ambedkar_Statue_SignatureFlex_4ft-6ft.pdf
114.8 MB
🧞‍♂Jan Bhagidhari Programme :

1. Please downloading the flex banner
2. The banner to be printed locally by the secretariats
3. The size of the banner should be 4ftX6ft
4. Permanent markers to be used for the signature
5. After Garlanding of Dr. B. R. Ambedkar's photo, all participants shall sign on the flex banner to pledge and support to walk in the path of Dr. B. R. Ambedkar.
👍1
⚠️Important Update on CASTE SURVEY 2024

1. Caste Survey will start from 19-01-2024
2. Wherever volunteer vacancies are there, ensure to make incharge arrangements
3. Complete pending trainings if any
4. Ensure that user manual reach all volunteers and secretariat staff
5. Ensure to complete the cluster wise route map and volunteer to secretariat staff mapping
6. Form technical Help desk at District level

Full Details 👇
https://sachivalayam.com/andhra-pradesh-caste-survey-report-list-pdf/
👍1
ఈ రోజు కొత్తగా payment కొరకు add అయిన new pensions కి Monday (08.01.2024) రోజున amount release చేయడం జరుగుతుంది. గమనించగలరు
➕YSR Bima Old  Pending Claim Amount Released

ఈరోజు జరిగిన VC నందు Pending claims కి సోమవారం నుండి అమౌంట్ వేస్తున్నట్లు గా Addl Director వారు తెలిపియున్నరు. కావున నామినీ బ్యాంక్ అకౌంట్ ఆక్టివ్ లో ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము.

YSR BIMA DETAILS 👇
https://sachivalayam.com/ysr-bima-policy-eligibility-types-benefits/