మీకు గాని మీ ఫ్రెండ్స్ గాని ఫామిలీ మెంబెర్స్ లో ఎవరికయినా 01-10-2022 తరువాత పెళ్లి జరిగిందా మీరు ఆంధ్ర ప్రదేశ్ లో వాళ్ళు అయ్యి ఉంటే పెళ్లి కానుక పధకం గురించి మీరు తప్పకుండ తెలుసుకోవాలి
పథకం పేరు - వైస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా
ఆర్ధిక సహాయం - 40,000 నుంచి 1,50,000 వరకు
అర్హత మరియు అప్లికేషన్స్ మరియు మరింత సమాచారం కొరకు సచివాలయం.కామ్(sachivalayam.com) ని సందర్శించండి

పథకం సమాచారం - https://bit.ly/pelli-kanuka


(𝘍𝘰𝘳 𝘮𝘰𝘳𝘦 𝘪𝘯𝘧𝘰𝘳𝘮𝘢𝘵𝘪𝘰𝘯 𝘑𝘰𝘪𝘯 𝘶𝘴 𝘰𝘯 𝘵𝘦𝘭𝘦𝘨𝘳𝘢𝘮 𝘢𝘵)
https://t.me/smartsachivalayam
Citizen Outreach.apk
3.6 MB
☘️ Citizen Outreach App Version 2.7

💥 *సిటిజెన్ ఔట్ రీచ్ APP (జనవరి,2023)లో అడిగే ప్రశ్నలు.*

✅గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు జీవనోపాధి అవకాశాలు,ఆదాయం పెంపొందించడం,సంపద సృష్టించడం మరియు జీవన ప్రమాణాలు మెరుగుపరుచుటకు ప్రభుత్వం ఏటా ఈ పై పథకాలను అమలు చేయచున్నది.

1️⃣SC,ST,BC మహిళల కొరకు వైఎస్సార్ చేయూత,
కాపు మహిళల కొరుకు వైఎస్సార్ కాపు నేస్తం,
ఈబీసి మహిళల కొరకు వైఎస్సార్ ఈబీసి నేస్తం.

2️⃣అన్నీ వర్గాల మహిళల కొరకు వైఎస్సార్ ఆసరా,
వైఎస్సార్ సున్నా వడ్డీ(SHGs),
మరియు జగనన్న అమ్మఒడి.

🛑 *మీ కుటుంబానికి పై పథకాల ద్వారా అందిన లబ్ధి వివరాలు సంవత్సరాల వారీగా పైన ఇవ్వబడినవి.*

☑️ కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి download చేసుకోవచ్చు.

🔗::https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

⚠️App Cannot be Installed అని Install చేసుకునే తప్పుడు వస్తె ఒకసారి మీ mobile లో old version ఉంటే దాన్ని Uninstall చేసి Install చేసుకోండి.

(𝘍𝘰𝘳 𝘮𝘰𝘳𝘦 𝘪𝘯𝘧𝘰𝘳𝘮𝘢𝘵𝘪𝘰𝘯 𝘑𝘰𝘪𝘯 𝘶𝘴 𝘰𝘯 𝘵𝘦𝘭𝘦𝘨𝘳𝘢𝘮 𝘢𝘵)
https://t.me/smartsachivalayam
EHS PROCESS-1.pdf
3.3 MB
🏥 ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (𝐄𝐇𝐒) అంటే ఏమిటి?

🏥 ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (𝐄𝐇𝐒) వల్ల ప్రయోజనాలు?

🏥 ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (𝐄𝐇𝐒) అర్హత?

🏥 ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (𝐄𝐇𝐒) కొరకు ఎలా నమోదు చేసుకోవాలి ?

🏥 𝐄𝐇𝐒 పెన్షనర్ల నమోదు ప్రక్రియ పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్థితిని ఎలా తనిఖీ చేయాలి?

🏥 𝐄𝐇𝐒 యొక్క క్లెయిమ్‌ ప్రక్రియ

🏥 𝐜𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐝𝐞𝐭𝐚𝐢𝐥𝐬

🏥 𝐄𝐇𝐒 𝐂𝐚𝐫𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐖𝐢𝐭𝐡𝐨𝐮𝐭 𝐋𝐨𝐠𝐢𝐧

𝐅𝐔𝐋𝐋 𝐃𝐄𝐓𝐀𝐈𝐋𝐒 - https://bit.ly/ehs-card

𝐉𝐎𝐈𝐍 𝐎𝐔𝐑 𝐂𝐇𝐀𝐍𝐍𝐄𝐋 - https://t.me/smartsachivalayam
𝐂𝐇𝐄𝐃𝐎𝐃𝐔 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జగనన్న చేదోడు 2023 పథకానికి సంబంధించి జనవరి 27వ తేది సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్ పూర్తి అయిన వారికి మాత్రమే రేపు(30వ) అమౌంట్ క్రెడిట్ అవుతాయి. ఆ తరువాత నుంచి ఫిబ్రవరి 4 వరకు వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి ఫిబ్రవరి 11న అమౌంట్ క్రెడిట్ అవుతాయి.

KNOW MORE ABOUT SCHEME - CLICK HERE

(𝘍𝘰𝘳 𝘮𝘰𝘳𝘦 𝘪𝘯𝘧𝘰𝘳𝘮𝘢𝘵𝘪𝘰𝘯 𝘑𝘰𝘪𝘯 𝘶𝘴 𝘰𝘯 𝘵𝘦𝘭𝘦𝘨𝘳𝘢𝘮 𝘢𝘵)
https://t.me/smartsachivalayam