Selection of House Site Patta's Location.pdf
94.9 KB
Selection of House Site Patta’s Beneficiaries
✓ బెనెఫిషరీస్ కి ఎక్కడ అయితే ఇళ్ళ పట్టాలు ఇచ్చారో ఆ గ్రామంను మాత్రమే సెలెక్ట చేయవలెను. వారు ఎక్కడ నివాసిస్తున్నారో ఆ గ్రామమును కాదు గమనించగలరు.
👍1
👍2
𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : వైయస్సార్ చేయూత నాలుగో విడత అమౌంట్ ఈ నెల 16 కి వాయిదా
https://sachivalayam.com/ysr-cheyutha-information/
👍1
Circular for YSR Cheyutha 4th Tranche Launching Telugu.pdf
2.2 MB
Circular for YSR Cheyutha 4th Tranche Launching
పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఇస్తున్నటువంటి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పని దినాలతో పాటు సెలవు దినాలు అనగా తేదీ ఫిబ్రవరి 4, 10, 11 మరియు 18 తేదీలలో కూడా రిజిస్ట్రేషన్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలలో కొనసాగుతుంది. సంబంధించినటువంటి ఉత్తర్వులు.
👍1
PS / WAS / VRO / WRS వారు పేదలందరికి ఇల్లు - ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయు సమయం లో ఏవైనా సమస్యలు ఉంటే ఫోటో లో ఇవ్వబడిన నెంబర్ లకు కాంటాక్ట్ అవ్వగలరు.
👍1
Secretariat with Revenue Village Mapping - user manual (2).pdf
1.3 MB
ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ - మాపింగ్

రెవెన్యూ విలేజ్ సమస్య ఉన్నవారు మాన్యువల్ ద్వారా సచివాలయం కు - VRO వారికీ మాపింగ్ చేసుకోగలరు.
👍2
🕸అందరు వెల్ఫేర్లు కి తెలియజేయునది ఏమనగా, జనవరి 2024 లో మీరు కొత్త అప్లై చేసిన కొన్ని పించన్లు వివిధ కారణముల వలన ఆగిపోవడం జరిగింది కావున అలాంటి వారికీ NBM లో ఎలిజిబుల్ లో ఉంటె మరళా కొత్తగా పించను కొరకు అప్లై చేయవలసినదిగా తెలియజేస్తున్నాం.

🕸మరికొన్ని పించన్లు అన్ని ఎలిజిబుల్ గా ఉండి పించను రాని వారుకి కూడా కొత్త పించను కొరకు అప్లై చేయండి.
V ≈ 19.2 @ Beneficiary Outreach.apk
17 MB
📱Beneficiary Outreach App Version:: 19.2

NEW UPDATES 👇
In this version ADDED ADUDHAM ANDHRA WINNERS PAYMENT ACK Modulek

#bop
💥గతంలో KLM/SHADHI THOFA ఎక్కడ అయిన APPLY చేసే అవకాశం ఉండేది,

ఇప్పుడు కేవలం BRIDE MAPPING ఉన్న సచివాలయంలో మాత్రమే APPL ONLINE అవుతాది.
🕸నవంబర్ లో పెట్టిన న్యూ పెన్షన్ లు, జనవరి,ఫిబ్రవరి లో new పెన్షన్ రాలేదు అంటే మళ్ళీ..NBM Schema eligibility check Chesi malli New Application పెట్టాలి.

🕸స్టేటస్ Apporval ఉన్న మీ సచివాలయం DA/EDPS ను అడిగి న్యూ Application పెట్టండి
👍1
GO Rt No 17 Plg XII Dt 6-2-2024.pdf
721.2 KB
Caste based census survey enumeration has been extended till 17th February 2024
https://sachivalayam.com/andhra-pradesh-caste-survey-report-list-pdf/
G O Rt NO 284.pdf
1.4 MB
#GO Rt No284 Deputy Collectors #Transfer
విభిన్న ప్రతిభావంతులైన ఉద్యోగులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు గురించి అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక సూచనలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
#Election
👍1
V ≈ 19.3 @ Beneficiary Outreach.apk
17 MB
📱Beneficiary Outreach App Version:: 19.3

NEW UPDATES 👇
In this version enable Upload Testimonial module only in Volunteer login.

#bop
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
1. మొదటిగా ఒక పంచాయతీ సెక్రెటరీ జాయింట్ రిజిస్టర్ గా తన జ్యూస్డిక్షన్ లేదా పరిధి జిల్లా మొత్తం, అంతేగాని ముందుగా అనుకున్నట్టు రెవెన్యూ విలేజ్ కాదు.
2. అలానే వి.ఆర్.ఓ కూడా జిల్లాలో ఉన్న ఏ పట్టాకైనా తమ ఈ కేవైసీ చేయవచ్చు.

AP House Site Patta Registration Generation Steps 👇
https://youtu.be/bzHOosbSka0?si=kdrqwAcEhHz03UBm
👍3