Secretariat with Revenue Village Mapping - user manual (2).pdf
1.3 MB
ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ - మాపింగ్

రెవెన్యూ విలేజ్ సమస్య ఉన్నవారు మాన్యువల్ ద్వారా సచివాలయం కు - VRO వారికీ మాపింగ్ చేసుకోగలరు.
👍2
🕸అందరు వెల్ఫేర్లు కి తెలియజేయునది ఏమనగా, జనవరి 2024 లో మీరు కొత్త అప్లై చేసిన కొన్ని పించన్లు వివిధ కారణముల వలన ఆగిపోవడం జరిగింది కావున అలాంటి వారికీ NBM లో ఎలిజిబుల్ లో ఉంటె మరళా కొత్తగా పించను కొరకు అప్లై చేయవలసినదిగా తెలియజేస్తున్నాం.

🕸మరికొన్ని పించన్లు అన్ని ఎలిజిబుల్ గా ఉండి పించను రాని వారుకి కూడా కొత్త పించను కొరకు అప్లై చేయండి.
V ≈ 19.2 @ Beneficiary Outreach.apk
17 MB
📱Beneficiary Outreach App Version:: 19.2

NEW UPDATES 👇
In this version ADDED ADUDHAM ANDHRA WINNERS PAYMENT ACK Modulek

#bop
💥గతంలో KLM/SHADHI THOFA ఎక్కడ అయిన APPLY చేసే అవకాశం ఉండేది,

ఇప్పుడు కేవలం BRIDE MAPPING ఉన్న సచివాలయంలో మాత్రమే APPL ONLINE అవుతాది.
🕸నవంబర్ లో పెట్టిన న్యూ పెన్షన్ లు, జనవరి,ఫిబ్రవరి లో new పెన్షన్ రాలేదు అంటే మళ్ళీ..NBM Schema eligibility check Chesi malli New Application పెట్టాలి.

🕸స్టేటస్ Apporval ఉన్న మీ సచివాలయం DA/EDPS ను అడిగి న్యూ Application పెట్టండి
👍1
GO Rt No 17 Plg XII Dt 6-2-2024.pdf
721.2 KB
Caste based census survey enumeration has been extended till 17th February 2024
https://sachivalayam.com/andhra-pradesh-caste-survey-report-list-pdf/
G O Rt NO 284.pdf
1.4 MB
#GO Rt No284 Deputy Collectors #Transfer
విభిన్న ప్రతిభావంతులైన ఉద్యోగులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు గురించి అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక సూచనలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
#Election
👍1
V ≈ 19.3 @ Beneficiary Outreach.apk
17 MB
📱Beneficiary Outreach App Version:: 19.3

NEW UPDATES 👇
In this version enable Upload Testimonial module only in Volunteer login.

#bop
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
1. మొదటిగా ఒక పంచాయతీ సెక్రెటరీ జాయింట్ రిజిస్టర్ గా తన జ్యూస్డిక్షన్ లేదా పరిధి జిల్లా మొత్తం, అంతేగాని ముందుగా అనుకున్నట్టు రెవెన్యూ విలేజ్ కాదు.
2. అలానే వి.ఆర్.ఓ కూడా జిల్లాలో ఉన్న ఏ పట్టాకైనా తమ ఈ కేవైసీ చేయవచ్చు.

AP House Site Patta Registration Generation Steps 👇
https://youtu.be/bzHOosbSka0?si=kdrqwAcEhHz03UBm
👍3
GO MS NO 1001.pdf
1.3 MB
#GO MS NO 01 #2024
Rationalization of Functionaries in Village/Ward Secretariats
మాజీ ప్రధానమంత్రి పివి.నరసింహరావు, చరణ్‌ సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌లకు భారతరత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడి ట్వీటర్‌ వేదికగా వెల్లడించారు.

భారతరత్న సాధించిన తొలి తెలుగు బిడ్డగా పివి.నరసింహారావు నిలిచారు.
ఇప్పటికే కర్పూరి ఠాకూర్‌, ఎల్‌.కె.అద్వానీలకు భారతరత్న ప్రకటించిన సంగతి విదితమే.
ఈసారి మొత్తం ఐదుగురికి భారతరత్న అత్యున్నత పురస్కారాన్ని కేంద్రం ప్రకటించడం విశేషం.
19.4v ≈ Beneficiary Outreach.apk
17 MB
📱Beneficiary Outreach App Version:: 19.4

NEW UPDATES 👇
In this version Enable the OTP option in YSR BIMA ACK Module
#bop
👍2