🧞‍♂చేయూత పథకం  2023-24 సంవత్సరానికి సంబందించి,, అర్హులైన మరి కొంతమంది లబ్ధిదారుల పేర్లు eKYC verification కొరకు BOP app నందు add చేయడం జరిగింది.
https://sachivalayam.com/ysr-cheyutha-information/


YSR Cheyutha 2023-24 eKYC  Dashboard link upto cluster wise👇👇👇
https://bit.ly/TRENDING_LINKS


#YSRCheyutha
👍1
🧞‍♂ఈ నెల 15న గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో పర్యటనలో భాగంగా వాలంటీర్లకు అవార్డులు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

పది రోజుల పాటు జరగనున్న అవార్డుల పంపిణీ

గత సంవత్సరం సేవా మిత్ర, వజ్ర, రత్న లిస్ట్ & అవార్డ్స్ పంపిణీ అప్డేట్స్👇
https://sachivalayam.com/grama-ward-volunteer-ugadi-awards-list-2023/
👍1
🧞‍♂ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు. విశాఖలోని వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్‌. రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు ఉత్సాహంగా క్రీడా పోటీలు నిర్వహించిన ప్రభుత్వం. వివిధ క్రీడల్లో పోటీ పడిన 25.40 లక్షల మంది క్రీడాకారులు. అన్ని దశల్లో కలిపి రూ.12.21 కోట్ల నగదు బహుమతులు. రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ కిట్లు అందజేత

Full Details 👇
https://sachivalayam.com/aadudham-andhra-youth-sports-tournament-news/


Live Match 👇
https://www.youtube.com/live/csVMqgPq-BA?feature=shared
👍3
🧞‍♂వైఎస్సార్ చేయూత అప్‌డేట్ (CHEYUTHA UPDATE)

ప్రభుత్వ సూచనల ప్రకారం కొత్త వితంతు పింఛనుదారులందరూ అనర్హులే (As per government instructions all New widow pensioners are ineligible)

#YSRCheyutha
ప్రైవేట్ స్కూల్స్ లో 1వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్.. లాటరి ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.. ఈ విదంగా ఎంపికైన విద్యార్థులకు ఎటువంటి ఫీజులు ఉండవు..
https://sachivalayam.com/ap-rte-private-school-free-admission-form-pdf/
👍1
గుంటూరు లిస్ట్ 2024.pdf
3.4 MB
గుంటూరు జిల్లా సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
బాపట్ల లిస్ట్ 2024.pdf
2.8 MB
బాపట్ల జిల్లా సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
కాకినాడ లిస్ట్.pdf
3.9 MB
కాకినాడ జిల్లా సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
ఎన్_టి_ఆర్_జిల్లా_వజ్ర_&_రత్న.pdf
710.3 KB
NTR జిల్లా సేవ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
DR BR అంబేడ్కర్ లిస్ట్.pdf
2.6 MB
కోనసీమ/ అంబేద్కర్ సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
👍5
అనంతపురము_జిల్లా_లిస్ట్.pdf
3.6 MB
అనంతపురము సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
నంద్యాల జిల్లా 2024.pdf
3.2 MB
నంద్యాల సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
👍2
చిత్తూరు 2024.pdf
7.9 MB
చిత్తూరు సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
శ్రీసత్యసాయి 2024.pdf
869.2 KB
శ్రీసత్యసాయి సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
👍2
ఏలూరు 2024.pdf
2.2 MB
ఏలూరు సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
కర్నూల్ 2024.pdf
1.1 MB
కర్నూల్ సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
తిరుపతి.pdf
4 MB
తిరుపతి సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
అన్నమయ్య 2024.pdf
3.1 MB
అన్నమయ్య సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
విశాఖపట్నం 2024.xlsx
833.1 KB
విశాఖపట్నం సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
👍3
అనకాపల్లి సేవా వజ్రా.xlsx
12.4 KB
అనకాపల్లి వజ్రా లిస్ట్ లు విడుదల అయ్యాయి.
కృష్ణా.pdf
3.2 MB
కృష్ణా సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
పల్నాడు.xlsx
49.1 KB
పల్నాడు జిల్లా సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
వెస్ట్ గోదావరి.pdf
1.4 MB
వెస్ట్ గోదావరి సేవా మిత్ర లిస్ట్ విడుదల
ప్రకాశం జిల్లా.pdf
4 MB
ప్రకాశం సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల
👍1