ఆధార్ క్యాంపు - ఫిబ్రవరి నెల సమాచారం
✓ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో ఫిబ్రవరి నెల 20,21,22 మరియు 23 తేదీల్లో స్పెషల్ ఆధార్ క్యాంపు లు
✓ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ తో పాటు అన్ని ఆధార్ సేవలు చెయ్యటం జరుగును
👍1
👰♀️💍 నేడే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా అమౌంట్ విడుదల..
☞︎︎︎ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వివాహమైన 10,132 మంది లబ్ధిదారులకు ఈరోజు 78.53 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.
𑁍 పూర్తి అర్హతలు,లింక్స్👇
☛ పెళ్లికూతురు తల్లుల ఖాతాలో అమౌంట్ జమ చేయనున్న ప్రభుత్వం. (కులాంతర వివాహం చేసుకున్న వారికి మినహాయింపు)
☞︎︎︎ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వివాహమైన 10,132 మంది లబ్ధిదారులకు ఈరోజు 78.53 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.
𑁍 పూర్తి అర్హతలు,లింక్స్👇
https://sachivalayam.com/ysr-kalyanamasthu-shaadi-thofa/
☛ పెళ్లికూతురు తల్లుల ఖాతాలో అమౌంట్ జమ చేయనున్న ప్రభుత్వం. (కులాంతర వివాహం చేసుకున్న వారికి మినహాయింపు)
👍2
Spouse grounds.pdf
455.4 KB
Spouse Grounds :
Request #transfer on Spouse Ground only- Within district , Inter district -
Schedule
Request #transfer on Spouse Ground only- Within district , Inter district -
Schedule
Rationalization approved.pdf
425.7 KB
Rationalization
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ఉత్తర్వులు విడుదల
8 మంది కంటే ఎక్కువ సచివాలయ ఉద్యోగులు ఉన్న గ్రామ సచివాలయం నుండి 8 మంది ఉద్యోగుల కంటే తక్కువ ఉన్న సచివాలయానికి సిబ్బందిని బదిలీ చేస్తారు.
👉ANM,అగ్రికల్చర్,హార్టికల్చర్ అసిస్టెంట్లను,Animal Husbandry, Fisheries,ఎనర్జీ అసిస్టెంట్ లను బదిలీ చేయరు.వీరికి మినహాయింపు కలదు.ఈ పోస్టులను తరలించరు.
👉 WEA, GMSK, DA, PS* లను Surplus ఉన్న సచివాలయాల నుండి Deficit ఉన్న సచివాలయాలకు బదిలీ చేస్తారు.
👉ఈ రేషనలైజేషన్ ప్రక్రియ పాత జిల్లా యూనిట్ గా జరుగుతుంది
👉జిల్లాలోని అవసరమైన పోస్టులకు Transfers Counselling నిర్వహిస్తారు.

చేయూత Date 21 నుండి 26 Postpone చేయడం జరిగింది..
https://sachivalayam.com/ysr-cheyutha-information/
19.5v ≈ Beneficiary Outreach.apk
17 MB
📱Beneficiary Outreach App Version:: 19.5
NEW UPDATES 👇
In this version enable the OTP option in Mastyakara Bharosa Acknowledgement Module.
#bop
NEW UPDATES 👇
In this version enable the OTP option in Mastyakara Bharosa Acknowledgement Module.
#bop
తూర్పు గోదావరి 2024.xlsx
565 KB
తూర్పు గోదావరి సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ 2024
GO Ms No 21-12th PRC posts.pdf
356.9 KB
#GO Ms No 21-12th PRC posts
AP Employees #PRC: కొత్త పీఆర్సీ కోసం అవసరమైన సభ్యుల కొరకు తాత్కాలికంగా స్టాఫ్ నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Government has decided to sanction the staff to assist the above Pay Revision Commission and hereby accords sanction for creation of the posts

👍3👎1
ARO_Guntur_Notification_for_Male_Agniveer_Candidates_2024_25.pdf
651.5 KB
Applications are open for unmarried male candidates to participate in the selection test for #Agniveer Intake, recruiting for the year 2024-25 under the Agnipath scheme. Online registration is available from February 13, 2024, to March 22, 2024, with the online exam scheduled from April 22, 2024, onwards. Domiciles of districts including Kurnool, Sri Potti Sriramulu Nellore, Anantapuramu, YSR Kadapa, Guntur, Prakasam, Chittoor, Bapatla, Palnadu, Nandyal, Tirupati Annamayya, and Sri Sathya Sai are invited to apply.
👍6
Media is too big
VIEW IN TELEGRAM
నీటి మునిగి ఉన్న శ్రీ"కృష్ణుడి" 'ద్వారక'ను దర్శనం చేస్కున్న ప్రధాని"మోదీ"జీ
𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : ఫిబ్రవరి 26న విడుదల చేయాల్సి ఉన్న వైయస్సార్ చేయూత మరోసారి వాయిదా పడింది. కొత్త డేట్ త్వరలో ప్రకటించనున్న ప్రభుత్వం
👍1