19.6v ≈ Beneficiary Outreach.apk
17.1 MB
BOP 19.6 v 👇👇

1️⃣ వాలంటీర్లు లాగిన్ నందు నవరరత్నాలు పేదలందరికీ ఇళ్ళు - ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు EKYC చేయుటకు ఆప్షన్ ఇవ్వబడింది

2️⃣ EBC నేస్తం లబ్ధదారులతో eKYC Verification కోసం ఇవ్వబడ్డాయి.


New Updates :: In this version added House Site Registration Document Ekyc Module and EBC Nestham Ekyc Module.
#bop
👍3
☀️ నేడే జగనన్న విద్యా దీవెన అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్ అమౌంట్ విడుదల

☞︎︎︎ 9,44,666 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 708.68 కోట్ల రూపాయలను బటన్ నొక్కి నేడు జమ చేయనున్న ముఖ్యమంత్రి.

🔍విద్యా దీవెన స్టేటస్ & లింక్స్👇
https://sachivalayam.com/jagananna-vidya-deevena-jvd-login-status/
V19.7-BOP-App.apk
17.1 MB
𝗩19.7 𝗕𝗲𝗻𝗲𝗳𝗶𝗰𝗶𝗮𝗿𝘆 𝗢𝘂𝘁𝗿𝗲𝗮𝗰𝗵 𝗔𝗽𝗽 విడుదల

⚡ 𝗡𝗲𝘄 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 :
1. EBC Nestham eKYC లొ స్వల్ప మార్పులు చేయడం.
2. వాలంటీర్ల లాగిన్ లో ఇళ్ల పట్టా లబ్ధిదారుల eKYC వర్క్ అవుతుంది.
#BOP
Pulse Polio Program March 3rd 2024 Circular .pdf
1.1 MB
మార్చ్ 3 న పల్స్ పోలీయో కార్యక్రమం సంబందించిన సర్కులర్ 👆
Rs.500 Addl honorarium to Volunteers.pdf
1.6 MB
💸గ్రామా వార్డు వాలంటీర్ల జీతం నెలకు Rs.500/- పెంపు :

MDU వాహనాల ద్వారా రేషన్ పంపిణీలో వర్క్ చేసి నందుకు గాను నెలకు 500/- చెప్పున 2024 జనవరి,ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలకు మొత్తం 1500 నగదు వాలంటీర్లకు అందించటం జరుగును.
🤬9👍5
HCM Letter Received Status by secretariats.pdf
226.7 KB
#BOP 19.8

In this Version added HCM Letter Received Status (Final year -Total Benefits Details) Module and Enable OTP option in Aadudham Andhra Winner Payment Acknowledgement Module.)
👍1
🧞‍♂𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి తుది అర్హుల, అనర్హుల జాబితా లిస్ట్ WEA/WWDS వారి NBM లాగిన్ లో ఇవ్వటం జరిగింది.
https://sachivalayam.com/ysr-cheyutha-information/
👍1
Good Afternoon All,
Please find the user manual for Registration of Class I students under RTE Act 2009 for the academic year 2024-25 in all Private Unaided Schools.

https://sachivalayam.com/ap-rte-private-school-free-admission-form-pdf/
👍3
🖥Option enabled in APSEVA portal login DAand WEA login under School education provision for registration of Class I students under RTE Act 2009 for the academic year 2024-25 in all Private Unaided Schools.
👍2
BOP 19.9.apk
17.2 MB
#BOP 19.9 v
In this version added HCM Letter Acknowledgement (Final year -Total Benefits Details) Module.)

ప్రతి ఇంటికి వాలంటీర్స్ పంపిణి చేయాల్సిన ముఖ్య మంత్రి గారి (2 pages letter ) module Enable చేయడం జరిగింది
👍3
🧞‍♂𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐃𝐚𝐭𝐞 : రేపు అనకాపల్లి పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ చేయూత 4వ విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

𝐘𝐒𝐑 𝐜𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇
https://sachivalayam.com/ysr-cheyutha-information/
❤2👍1