💥 𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡: ఈరోజు కూడా అన్ని గ్రామ/ వార్డు సచివాలయంలో సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం కలదు.

● FULL DETAILS
                 👇
https://sachivalayam.com/citizen-outreach-survey/
జగనన్న విదేశీ విద్య దీవెన క్రొత్త అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి

చివరి తేదీ : 31-05-2023

𝐌𝐚𝐢𝐧 𝐏𝐚𝐠𝐞 :-
https://jnanabhumi.apcfss.in

𝐋𝐨𝐠𝐢𝐧 𝐏𝐚𝐠𝐞 : --
[ https://jnboverseas1.apcfss.in ]

𝐍𝐞𝐰 𝐒𝐭𝐮𝐝𝐞𝐧𝐭 𝐏𝐥𝐞𝐚𝐬𝐞 𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐫𝐚𝐭𝐢𝐨𝐧 :
https://jnboverseas1.apcfss.in/StudentRegistration #JVVD
👍2
🛑 🅻🅰🆂🆃 🅳🅰🆃🅴


కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 6వ తరగతికి , ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

💥 ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అమ్మాయిలు 6వ తరగతి లో చేరడానికి అప్లై చేయొచ్చు.

💥 పదవ తరగతి పరీక్షలు రాసిన అమ్మాయిలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవడానికి అప్లై చేయవచ్చు.

👉7,8 క్లాసులో మిగిలిపోయిన సీట్ లకు కూడా అప్లై చేయొచ్చు

🔰 అనాధ పిల్లలు, బడి మానేసిన పిల్లలు,
*పేద SC , ST , BC , మైనారిటీ బాలికల తల్లితండ్రులకు షేర్ చేయండి

✳️ KGBV ఇంటర్ కాలేజి లిస్ట్ : https://bit.ly/KGBV-inter

🔰 6వ తరగతి కేజీబీవీ లిస్ట్ :

https://bit.ly/KGBV-6TH-class-schools

💥 వెబ్సైట్ : https://apkgbv.apcfss.in/
11.9𝐯-𝐁𝐎𝐏.apk
13.1 MB
[ 𝐁𝐎𝐏 11.9 𝐯 ]
● 𝐉𝐕𝐃 𝐂𝐨𝐮𝐫𝐭 𝐂𝐚𝐬𝐞𝐬👆
● 𝐎𝐓𝐏 𝐎𝐩𝐭𝐢𝐨𝐧 𝐈𝐧 𝐇𝐨𝐮𝐬𝐢𝐧𝐠 𝐞𝐊𝐘𝐂 𝐌𝐨𝐝𝐮𝐥𝐞👆
💴నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 63.33 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్న వాలంటీర్స్

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐚𝐩𝐩 2.6, 𝐑𝐁𝐈𝐒 2.9.5,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇

https://sachivalayam.com/ysr-pension-kanuka-dashboard-login-status-new/

❃ మొదటి రోజు 84.02% పెన్షన్ పంపిణీ పూర్తి.

❃ పెన్షన్ పంపిణీ చివరి తేదీ : 05-05-2023
gazettes_1682950839638.pdf
1.3 MB
💴Release of DA💴

AP Employees New DA @22.75 from 1st Jan 2022 GO Released.

DA ఉత్తర్వులు విడుదల

ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన DA 22.75 ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.

👉New DA @ 22.75%

👉Paid in cash with salary of July, 2023 payable in August, 2023.

👉The arrears from 01.01.2022 to 30.06.2023 to GPF in 3 Installments

👉CPS Employees 90% of the arrears shall be paid in three equal installments in September & December, 2023 and March, 2024

#DA
MEMO NO-2064504-VOLUNTEERS APPRECIATION PROGRAMME.pdf
1004 KB
VOLUNTEERS APPRECIATION PROGRAMME

Official announcement out now
మే 5 న కొవ్వూరు లో కార్యక్రమం ప్రారంభం.
రోజుకు కనీసం 2 ward / గ్రామ secretariats కి సంబందించిన కార్యక్రమం జరిగేలా చూడాలని,
వారికి సంబందించిన schedule  ముందుగానే MPDO's GSWS Department వారికి తెలియజేయాలి.
వాలంటీర్స్ అవార్డ్స్ material ప్రతి జిల్లా Head quarters కి పంపించడం జరుగుతుంది.
Nodal officers గా నియమించిన వారు material అంతా Recieve చేసుకోవాలని మరియు కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలని అన్ని జిల్లాల collecters కి  GSWS శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

More details 👇

https://sachivalayam.com/grama-ward-volunteer-ugadi-awards-list-2023/
Guidelines for the PS and WAS.pdf
134.9 KB
Guidelines for the PS and WAS

#PS #WAS
👍1
List of User IDs created for PS and WAS.pdf
16.7 MB
List of User IDs created for PS and WAS
Verified users Mobile PPT Telugu (2).pdf
979.5 KB
Verified users Mobile PPT Telugu manual
👍1
DR GO 67 (for pensioners).pdf
1 MB
DR GO 67 (for pensioners)

#DA
● వాలంటీర్ల ప్రశంసా కార్యక్రమము 2023" ను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు తేదీ మే 5 2023న కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమమును Volunteers Appreciation Programme (VAP) అని పిలవటం జరుగును.

● తేదీ మే 5, 2023 నుండి ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్ల ప్రశంస కార్యక్రమము తప్పనిసరిగా జరుగుతుంది.

● రోజుకు రెండు సచివాలయాలు చొప్పున, ఒక నెలలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలలొ ఈ కార్యక్రమమును కు సంబంధించి ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తూ తో కూడిన షెడ్యూల్ ను తేదీ 04 మే 2023 లోపు ప్రతి జిల్లా కలెక్టర్ వారు గ్రామ వార్డు సచివాలయ విశాఖకు తెలియజేయడం జరుగును.

● ప్రతి జిల్లాకు గ్రామ వార్డు సచివాలయ శాఖసన్మానముకునకు సంబంధించి సర్టిఫికెట్లు,సాల్వాలు ,బ్యాడ్జ్ లు మరియు మెడలను పంపించడం జరుగును. ప్రతి జిల్లా గ్రామ వార్డు సచివాలయ శాఖ నోడల్ అధికారి వారు సంబంధిత మెటీరియల్ ఆయా సచివాలయాలకు ముందుగానే చేరుకునే విధంగా చూస్తారు.

● సేవ వజ్రా అందుకునే వారికి రూ.30,000/- నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ మరియు మెడలు ఇవ్వడం జరుగును.

● సేవ రత్న అందుకునే వారికి రూ.20,000/- నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ మరియు మెడలు ఇవ్వడం జరుగును.

● సేవ మిత్ర అందుకునే వారికి రూ. 10,000/- నగదు, సర్టిఫికెట్, శాలువా మరియు బ్యాడ్జ్ ఇవ్వడం జరుగును. మెడలు ఇవ్వబడదు.

● సంబంధిత జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు సంబంధిత MPDO / MC వారు ఈ సన్మాన కార్యక్రమమునకు ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తారు. సచివాలయాలకు సంబంధించి నోడల్ అధికారిని ఎవరైతే జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారో వారు తప్పనిసరిగా హాజరు అవ్వవలసి ఉంటుంది. అందరూ సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు హాజరు అవ్వవలసి ఉంటుంది. ఈ ప్రోగ్రాంను సంబందించిన DLDO మరియు గ్రామ వార్డు సచివాలయ శాఖ జిల్లా ఇన్చార్జి వారు మానిటర్ చేస్తార

● ప్రస్తుతానికి జిల్లాల వారీగా లిస్ట్ లు ఇంకా విడుదల అవ్వలేదు.

More details 👇

https://sachivalayam.com/grama-ward-volunteer-ugadi-awards-list-2023/
👍2
SACHIVALAYAM pinned «💴నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 63.33 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్న వాలంటీర్స్ ➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్. ✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐚𝐩𝐩 2.6, 𝐑𝐁𝐈𝐒 2.9.5, ✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭…»
AP : వైఎస్సార్ రైతు భరోసా పథకం కొత్త రిజిస్ట్రేషన్ల కొరకు రేపే (మే 3) చివరి తేదీ .ఈ ఏడాది క్రొత్తగా అర్హులైన రైతులు, ఇంతవరకు దరఖాస్తు చేసుకోని రైతులు మీ సమీప ఆర్బీకేలను సందర్శించి దరఖాస్తు చేసుకోండి.
Income tax parameter from 6 step validation is removed for schemes. Kindly Check through NBM Scheme Eligibility Check.

Only Latest Income certificate issued by Revenue Department is valid for the Schemes as per given criteria for rural & urban
గమనిక :

ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ కి సంవత్సరానికి అనగా ప్రతి 6 నెలలకి ఒక డి.ఏ మంజూరు అవుతాది. అలాగే ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం కి ఒక ఇంక్రిమెంట్ ఉంటది ఇది గ్రామ / వార్డ్ సచివాలయం ఉద్యోగులలో ఎవరు అయితే పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందినవారో అటువంటి ప్రతి ఉద్యోగస్తులకు వర్తిస్తుంది. మీలో చాలా మంది చాలా గ్రూప్స్ లో ఈ డి.ఏ మాకు వస్తదా ?? అనే డైలమాలో వున్నారు రెగ్యులర్ అయిన ప్రతి ఎంప్లాయ్ కి వర్తిస్తుంది. గమనించగలరు.
👍1