Dear all WEA/WEDPS,
If you are seeing 'Not applicable' in the downloaded pdf format after submitting the response, It is requested to kindly update the app with version 9.1.4

We have been receiving multiple calls from WEA/WEDPS regarding various issues related to the Anganwadi audits. We kindly request you to please send your queries or issues to the whatsapp chat instead of calling, so that we can resolve them in a more organized and efficient manner. This will help us ensure that all issues are addressed and resolved in a timely manner.

Thank you for your cooperation.
Whatsapp your queries to the below numbers
9154409663
9154372352
9154409886
9154409884
SACHIVALAYAM pinned «♻️ Flash.. AP SSC 10th Results Out Regular pass percentage: 72.26% పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల http://results.eenadu.net/ap-tenth-2023/ap-10th-ssc-results-2023.aspx»
💥 Please follow below instructions for OTS payments remittance:

అందరూ డిజిటల్ అసిస్టెంట్లు/వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రొసెసింగ్ సెక్రటరీలు OTS పేమెంట్స్ నిమిత్తం క్రింది సూచనలు పాటించగలరు

1.ఓల్డ్ పోర్టల్ నందు ఇప్పటికే చలానా జనరేట్ చేసి ఉంటే ఆ చలనా NEFT ద్వారా పే చేయగలరు

రిపోర్ట్ కోసం :- ఓల్డ్ పోర్టల్ డాష్ బోర్డు నందు 2.10 రిపోర్ట్ నందు చెక్ చేయగలరు.

2.ఓల్డ్ పోర్టల్ నందు చలానా జనరేట్ చేయని చలానాలు అన్ని కూడా APSEVA పోర్టల్ కు మార్చబడినవి.వాటికి APSEVA లో చలానా జనరేట్ చేసి అన్ని కూడా UPI/NEFT ద్వారా పే చేయగలరు.

రిపోర్ట్ కోసం :- APSEVA పోర్టల్ నందు OTS Payment Report నందు చెక్ చేయగలరు.

3.టెక్నికల్ సమస్యల కోసం మీ జిల్లా TCS DRP లను సంప్రదించగలరు.

#OTS
SSC2023-PressNote-Telugu-studybizz.pdf
1.9 MB
Tenth Results సప్లిమెంటరీ, రెకౌంటింగ్ తేదీలు మరియు పూర్తి వివరాలు
1. Anganwadi code check: https://cr.vsws.co.in/awc-centers

2. UDISE codes (School codes): https://cr.vsws.co.in/check-schools


SDG SURVEY

SDG SURVEY లో 0-5 YEAR'S CHILDREN'S &PREGNENT WOMEN'S (WCD)యొక్క BENEFICIARY CODE అనేది అంగన్వాడి సెంటర్ యొక్క కోడ్ ఆ కోడ్ ద్వారా ఆ AWC సెంటర్ ఏ సచివాలయం పరిధిలోకి వస్తుంది అనేది తెలుసుకోవచ్చు.తద్వారా పెండింగ్ ఉన్న సర్వే ను మరియు ట్రేస్ అవ్వని వివరాలను TRACE చేసి సర్వే పూర్తి చేయవచ్చు.

పైన ఉన్న ANGANWADI CODE లింక్ మీద క్లిక్ చేసి జిల్లా సెలక్ట్ చేసి వివరాలు పొందవచ్చు.
✴️ఉచిత నిర్భంధ విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేట్,ఎయిడెడ్ పాఠశాలల్లో 1️⃣వ తరగతి ప్రవేశాలకు 2వ విడత దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.*

❇️06-05-2023 నుండి 15-05-2023 వరుకు దరఖాస్తు చేసుకోవచ్చు.*


🟧కింద ఉన్న లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు....👇🔗

https://sachivalayam.com/ap-rte-private-school-free-admission-form-pdf/
👍1
SSC Reverification of Answer Scripts and Photocopy of Answer Papers

👉Last Date to Pay Fee Online: 13th May 2023

👉Fee: Rs 1000 for each Subject

👉Application Submission at : DEO Office Centers
❃ ఇక నుంచి PUBLIC మొబైల్ అప్లికేషన్ ద్వారా వాలంటీర్ల, సంక్షేమ పథకాల లబ్ధిదారుల టెస్టిమోనియల్ సేకరణ మరియు సచివాలయం లొ అందించే సేవల, సర్వేలను, ప్రజలలు సేవలు / సర్వీస్ లు పొందాక వారి అనుభవాలను ఇక నుంచి షేర్ చేయవలసి ఉంటుంది.

❃ ప్రతీ సచివాలయం లొ PS / WAS వారికి లాగిన్ అవకాశం.

❃ నేటి నుంచి 9వ తారీకు వరకు అన్ని జిల్లాలలో ఉన్నా PS / WAS వారికి ట్రైనింగ్.

❃ Public App ప్రత్యేకతలు, ఉపయోగించే విధానము , షేర్ చేయవలసిన, చేయకూడని విషయాలు, యూసర్ ఐడి & పాస్వర్డ్ లకు సంబందించిన పూర్తి సమాచారం

👇🏿👇🏿

https://sachivalayam.com/gsws-testimonials-update-on-public-app-update/
💥Tab information

WELFARE మిత్రులు అందరికి తెలియచేయునది ఏమనగా.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 వ తరగతి చదివే విద్యార్థులకు మరియు బోదించే ఉపాధ్యాయులకు byjus కంటెంట్ తో కూడిన samsung ట్యాబు అందచేయటం జరిగింది.
కావున మీరు ప్రతి శుక్రవారం పాఠశాలను సందర్శించే క్రమంలో టాబ్స్ గురించి ఈ దిగువున తెలిపిన అంశాలు పరిశీలించాలి.
1) 8 వ తరగతి విద్యార్థులు మరియు భోదించు ఉపాధ్యాయులకు అందరికీ టాబ్స్ అందచేసినారా?
2)ఆ టాబ్స్ అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా?
3) ప్రతి శుక్రవారం టాబ్స్ నిwifi కనెక్ట్ చేసి అప్డేట్ చేస్తున్నారా లేదా?
4) ట్యాబు లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైతే అనగా lock పడినా, పాస్వర్డ్ మరిచిపోయినా, wifi కనెక్ట్ అవ్వకపోయినా, missing sd card అని వచ్చినా, కోర్స్ క్రియేషన్ error వచ్చినా, pin వాలిడేషన్ ఇబ్బంది వచ్చినా ఎలా పరిష్కరించాలి అనే అవగాహనా కల్గి ఉండటం.అవసరం మేరకు TECTORO TEAM తో మాటాడటం.
5)ట్యాబు off on అవ్వకపోతే, ఫిసికల్ డామేజ్ వచ్చిన సచివాలయం లో సెక్రటరీ కి అప్పచెప్పి టికెట్ number జనరేట్ చేసి పేరెంట్స్ or టీచర్ కు అందచేయటం ఇష్యూ రిసాల్వ్ అయ్యాక తిరిగి ట్యాబు అందచేయాలి.
6)టాబ్స్ miss అయినా, దొంగిలించబడిన FIR నమోదు చేయించి ఆ కాపీ ని DEO NTR ఆఫీస్ కు కవరింగ్ letter ద్వారా పంపటం

కావున పై విషయాలు అన్నింటి పై అవగాహనా కల్గి ఉండగలరు అని తెలియచేయటం అయినది
Tectoro team phone numbers
8977010222
8977506444
8977609444
5_6251190067419679197.pdf
873.5 KB
Disengagement of Volunteers:

Please find above the guidelines issued for disengagement of volunteers. Concerned are requested to instruct all the concerned to follow the above guidelines

🔥Based on the performance appraisal any Volunteer is disengaged from Duty on the
grounds of corruption, irresponsibility in discharging services, improper civic behaviour,
moral turpitude or committed any irregularity.
వాలంటీర్లు అందరూ ఒకసారి గమనించండి

చాలామంది వాలంటీర్స్ రైస్ కార్డులో ఉన్న రిలేషన్ షిప్ మార్చడానికి ఇప్పటివరకు aepds ఆప్ అనేది వర్క్ చేయక చాలా ఇబ్బంది పడ్డారు

కానీ టెక్నికల్ డిపార్ట్మెంట్ వారు ఆ యాప్ ని ఫుల్ వర్కింగ్ లోకి తీసుకువచ్చారు

కావున మీ క్లస్టర్ పరిధిలో గాని మీ ఫ్రెండ్స్ క్లస్టర్ పరిధిలో గాని ఎవరికైనా రైస్ కార్డులో రిలేషన్ షిప్ అనేది చేంజ్ చేయాలనుకుంటే వెంటనే aepds యాప్ ని ఓపెన్ చేసి
వారికి సంబంధించిన రిలేషన్ షిప్ అనేది చేంజ్ చేయండి

ePos 𝑜𝑟 AePDS - AP 6.1
👇
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos

ఈ యాప్ వర్క్ అవుతుంది 👆
👍2
ఈ రోజు (09.05.2023) GSWS VOLUNTEER 6.2.0 న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది. అందరూ వాలంటీర్లు PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు👇

[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]

Enabled Health card delivery module and Rice card EKYC changes
JKC_Scheme wise _grievance types.pdf
115 KB
సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో మీకు ఎదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారం.. ‘జగనన్నకు చెబుదాం’

నేడు ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.

ప్రభుత్వ సేవలకు సంబంధించి ఏ సమస్య పరిష్కారానికైనా ‘జగనన్నకు చెబుదాం’.. మీ సమస్యల పరిష్కారానికి సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్ 1902.

More details 👇👇👇

https://sachivalayam.com/jaganannaku-chebudam-means/
SACHIVALAYAM
JKC_Scheme wise _grievance types.pdf
Dear All, Please note that the following mentioned schemes (Handled by GSWS dept) related grievances only will be sent to Welfare Assistants login. Schemes wise Grievances types also provided in the document for your information. Apart from the mentioned grievances , all other types of grievances will be considered as non-scheme grievances, and they will be pushed to respective departments.
https://apgpcet.apcfss.in/


అంబేద్కర్ గురుకులల్లో లో 5వ తరగతి , ఇంటర్ కి రాసిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
V ≈ 12.2 ≈ Beneficiary Outreach App.apk
13.2 MB
BOP 12.2

New Updates :: In this version add "JVD 2022-23,, 2nd Quarter eKYC & YSR Matysakara Bharaosa eKYC" module.

#BOP