𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జగనన్న విద్యా దీవెన 2022-23 రెండవ త్రైమాసకానికి గాను ఈ నెల 24న అమౌంట్ విడుదల. ఇంకా eKYC పూర్తి కాని దగ్గర్లోని సచివాలయాన్ని సందర్శించండి.
సికింద్రాబాద్‌-తిరుపతి నగరాల మధ్య సేవలందిస్తోన్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తోన్న ఈ సెమీ-హైస్పీడ్‌ రైలులో బోగీల సంఖ్యను రెట్టింపు చేసిన రైల్వే బోర్డు. తాజాగా ఆ రైలు టైమింగ్‌లో స్వల్ప మార్పులు చేసింది. ప్రయాణికుల అభ్యర్థన మేరకు పెంచిన 16 బోగీలతో ఈ రైలు మే 17 నుంచే పరుగులు పెట్టనుంది.

మరిన్ని వివరాల కోసం 👇👇👇
https://sachivalayam.com/vande-bharat-express-trains-list/
👍1
🎣🎣 నేడే వైఎస్సార్ మత్స్యకార భరోసా..వరుసగా ఐదో ఏడాది, రాష్ట్ర వ్యాప్తంగా 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు 10 వేల చప్పున 123.52 కోట్లను బటన్ నొక్కి ఈరోజు జమ చేయనున్న ప్రభుత్వం.

𝐌𝐚𝐭𝐬𝐲𝐚𝐤𝐚𝐫𝐚 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐀𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇
https://sachivalayam.com/ysr-matsyakara-bharosa-login-amount-status/
కొవ్వూరు లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన మే 24 న వాలంటీర్ కు వందనం కార్యక్రమం మరియు కొవ్వూరు లో పలు స్థలాలు పరిశీలన...
- కలెక్టర్ కె.మాధవీలత, జెసి తేజ్ భరత్

https://sachivalayam.com/grama-ward-volunteer-ugadi-awards-list-2023/
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎣 వైఎస్ఆర్ మత్స్యకార భరోసా - ఐదవ ఏడాది నిధులు విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా 1,23,519 మత్స్యకార కుటుంబాలకు 10 వేల చొప్పున 123.52 కోట్లు బటన్ నొక్కి జమ చేసిన ప్రభుత్వం.

𝐌𝐚𝐭𝐬𝐲𝐚𝐤𝐚𝐫𝐚 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬👇

● 𝐋𝐢𝐧𝐤 https://sachivalayam.com/ysr-matsyakara-bharosa-login-amount-status/

📞 MISSED CALL తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకొండి👇
https://sachivalayam.com/all-banks-missed-call-balance-enquiry-number/
🏆 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐀𝐰𝐚𝐫𝐝𝐬 2023 : ఈ నెల 19 న ఎన్ టిఆర్ జిల్లా విజయవాడలో వాలంటీర్ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

➢ నెల రోజుల పాటు జరగనున్న కార్యక్రమం

ఇప్పటి వరకు ఉన్న సేవా మిత్ర, వజ్ర, రత్న లిస్ట్👇
🥇【𝐋𝐢𝐧𝐤】
https://sachivalayam.com/grama-ward-volunteer-ugadi-awards-list-2023/

➢ వాలంటీర్లకు నగదుతో పాటు సర్టిఫికెట్లు, సాల్వాలు, బ్యాడ్జీలు మరియు మెడల్ ను ఇవ్వనున్నారు
GSWS వారు 2023-24 సంవత్సరానికి త్వరలో జరుగబోయే YSR Bima enrollment/renewal process లో ముందుగానే volunteers కు ఈ క్రింది సూచనలు చేయవలసినదిగా ఆదేశించి వున్నారు.

🛟వారి పరిధిలోని Previous year renewals data ready  వుంచుకోవడం.

🛟ఈ సంవత్సరం కొత్త renewals data ready గా వుంచుకోవడం.

🛟previous year missed beneficiaries data ready గా వుంచుకోవడం.

🛟Self Nominee పెట్టుకోకుండా జాగ్రత వహించడం.

🛟అర్హత గల లబ్ధిదారుల Adhaar కార్డ్స్ మరియు Rice కార్డ్స్ రెడీగా వుంచుకోవడం.

త్వరలో దీనిపై సవివర సూచనలతో ఈ ప్రక్రియ మొదలవుతుంది, కావున, పై తెలిపిన విధంగా సన్నద్ధంగా వుండాలని తెలిపియున్నారు.


మరిన్ని వివరాలకు 👇👇👇
https://sachivalayam.com/ysr-bheema-andhra-pradesh/
👍1
Letter to all Districts on Gobardhan along with guidelines.pdf
5.6 MB
Implementation of GOBARdhan projects in the districts - Identifcation of sources - Requisite information for DPR preparation for initiating the DPR preparation – Requested - Reg
OTS_User_Manual_For_Tahsildar_Confirmation_of_RDO_Approved_Beneficiaries.pdf
1.3 MB
APSHCL (OTS) - User Manual For Tahsildar Confirmation of RDO Approved Beneficiaries
#OTS
5_6278515199112645115.pdf
1 MB
SOP for conducting Volunteer Appreciation Program from 19th May 2023 onwards
Engineering Assistants:

Changes in Other Materials Module in PMU Housing Portal:
------------------------------------------------------------------

1. Material Dispatch Screen Disabled in Other Materials - Godown Incharge Login
2. EA Coupon Generation Screen is made available for Coupon Generation of Other Materials for Beneficiaries
3. Details of Generated Coupons are available in - Godown Incharge Login under “Material Coupon Report”. The list of coupons shown in the login with the default status as “Update”
4. Once after Delivery of Material by the Godown Incharge, then the User should click on the “UPDATE” button and the coupon status shall be changed to “DELIVERED”.
5. Cancellation of Coupon may be available up to the coupon stage is in “UPDATE” status.
6. Once after change the coupon status from “Update” to “Delivered” then only the delivered material data shall be shared to APCFSS YJC Portal for deduction of respective Material amount at their side for processing of Beneficiary Bill. The cancellation coupon is not available once coupon status changed as “Delivered”.
కొత్త పెన్షన్ల సమాచారం:-

డిసెంబర్ ఒకటవ తేదీ 2022 నుండి మే 31 వ తేదీ 2023 వరకు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ గార్లచే అప్రూవైన అన్ని పెన్షన్లు తదుపరి BI-Annual సాంక్షన్ నందు మంజూరు అవుతాయి వాలంటీర్లు అందరూ ఈ విషయం గమనించగలరు.
General transfers can be applicable for GSWS Employees also for eligible employees.